Viral

Health Tips: షుగర్ ఉన్న పురుషులకు పిల్లలు పుట్టడం కష్టం, మధుమేహం వల్ల పురుషాంగంలోని నాడీ వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతున్న వైద్యులు

Hazarath Reddy

ఈరోజుల్లో వృద్ధాప్యంతో రావాల్సిన రోగాలు చిన్నవయసులోనే రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎక్కువ కాలం జీవించాలనుకునే చాలా మందికి ఈ వ్యాధులు భయాన్ని కలిగిస్తున్నాయి.

Viral Video: వీడియో ఇదిగో, లక్ష ఫాలోవర్స్ వచ్చినందుకు ఆనందం, వంద పచ్చిగుడ్లను ఒకేసారి తాగిన యూట్యూబర్‌, ఆ తర్వాత ఏమైందంటే..

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యూట్యూబర్ (YouTuber) ఏకంగా వంద పచ్చి గుడ్లను ఒకేసారి తాగేశాడు.విన్స్‌ ఇయానోన్‌ (Vince Iannone) అనే యూట్యూబర్‌ తనకు 100K (లక్ష) ఫాలోవర్స్‌ వచ్చినందుకు గానూ ఈ సాహసం చేశాడు. జిమ్‌లో నిలబడి ఉన్న విన్స్‌.. ఓ పెద్ద మగ్గు నిండా పచ్చిగుడ్లను నింపుకున్నాడు.

Uttar Pradesh: షోరూంలో దొంగ ఎంత స్మార్ట్‌గా దొంగతనం చేస్తున్నాడో వీడియోలో చూడండి, నగదుతో సహా లక్షల విలువైన వస్తువులు చోరీ

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ మీరట్ లో ఓ దొంగ ఎలక్ట్రానిక్ షోరూంలో దొంగతనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..దొంగ ఎవరు లేని సమయం చూసి..దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు.ఆ దొంగ దొంగతనం చేస్తుండగా ఆ దృశ్యాలు సిసిటీవీలో రికార్డు అయ్యాయి.

Chandrayaan 4 Mission: జయహో ఇస్రో.. చంద్రయాన్ 4 వచ్చేస్తోంది, ఈ సారి ఏకంగా రెండు ల్యాండర్లను చంద్రుని పైకి పంపనున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ

Hazarath Reddy

చంద్రునిపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా సాప్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో రెండు చంద్ర అన్వేషణ మిషన్లపై కసరత్తు చేస్తోంది.

Advertisement

IND vs AUS, World Cup Final: నరేంద్ర మోడీ స్టేడియంపై సూర్యకిరణ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు అద్భుత విన్యాసాల వీడియోలు ఇవిగో, రెండు రోజుల ముందే రిహార్సల్స్‌ షురూ చేసిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

Hazarath Reddy

అహ్మదాబాద్‌ (Ahmedabad) వేదికగా భారత్‌ – ఆస్ట్రేలియా ( India Vs Australia) మధ్య ప్రపంచకప్‌ ఫైనల్‌ ఈ ఆదివారం జరగనున్న సంగతి విదితమే. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ప్రపంచకప్‌ ఫైనల్లో భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ప్రదర్శనలు ఇవ్వబోతోంది

Israel-Hamas War: గాజా ఆస్పత్రిలో బయటపడ్డ హమాస్ సొరంగం, ఈ ట‌న్నెల్‌ ద్వారానే దాడులకు వ్యూహ రచన చేస్తున్నారంటూ వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌

Hazarath Reddy

గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అయిన అల్‌-షిఫా కింద పెద్ద సొరంగాన్ని (Hamas Terrorist Tunnel) కనుగొన్నట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ ప్రకటించింది. దీనికి సబంధించిన ఫొటోలు, వీడియోలను శుక్రవారం విడుదల చేసింది. ‘‘ఆస్పత్రిలోని ( Al-Shifa Hospital Complex in Gaza) హమాస్‌ సొరంగం నెట్‌వర్క్‌ను గుర్తించాం’’ అని ఇజ్రాయెల్‌ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.

Vijayashanti Joined Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌కు పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపిన నటి

Hazarath Reddy

బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి తాజాగా కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని, కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌ పరిమితం చేయాలనే కాంగ్రెస్‌లో చేరానని తెలిపారు.

Health Tips: పురుషాంగం దగ్గర దురద చాలా ఇబ్బంది పెడుతోందా, అయితే దానికి కారణాలు, చికిత్స మార్గాలు ఏంటో తెలుసుకోండి

Hazarath Reddy

పురుషులు, మహిళలు ఇద్దరూ తమ వ్యక్తిగత భాగాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వారి యోని, పురుషాంగంలో దురద లేదా మంట వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పురుషులు దీనిపై తక్కువ శ్రద్ధ చూపుతారు.

Advertisement

Viral Video: వీడియో ఇదిగో, బుసలు కొడుతూ పైకి దూసుకువచ్చిన 15 అడుగుల కింగ్ కోబ్రా, అటవీశాఖ అధికారులు దాన్ని ఎలా పట్టుకున్నారంటే..

Hazarath Reddy

తమిళనాడులోని తెన్ కాసి గ్రామంలో గురువారం అటవీశాఖ వారు 15 అడుగుల పొడవైన అనకొండను రక్షించారు. వార్త సంస్థ ANI ప్రకారంగా తెన్కాసిలోని కడియం మున్సిపాలిటీ పరిధిలోని గోవిందపేరి సమీపంలో ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ పరిసరాల్లో కింగ్ కోబ్రా కనిపించింది.

Hardik Pandya Ruled Out: ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్, కాలి మడమకు గాయం కారణంగా బీసీసీఐ కీలక నిర్ణయం

Hazarath Reddy

వ‌ర‌ల్డ్‌క‌ప్ 2023 మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా(Hardik Pandya).. ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు.

World Cup 2023: ఈ సారి టైటిల్ ఎగరేసుకుపోయేది మనోళ్లే, సంచలన వ్యాఖ్యలు చేసిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్

Hazarath Reddy

ఫైనల్స్‌లో భారత్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో మొదట కాసేపు టెన్షన్‌ పడ్డాం. మొదటి గంటన్నర చాలా ఆందోళనకు గురయ్యాం. ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో గేమ్‌ మనకు అనుకూలంగా మారింది.

Mystery' Disease Sweeps Bihar: గయలో మరో అంతుచిక్కని వ్యాధి, తీవ్ర జ్వరం, కీళ్ల నొప్పులతో 300 మందికి పైగా ఆస్పత్రికి.. లాంగ్డా జ్వరం అని పిలుస్తున్న గ్రామవాసులు, లక్షణాలు ఏంటంటే..

Hazarath Reddy

బీహార్‌లోని గయా జిల్లాలోని ఓ గ్రామంలో గత కొన్ని వారాలుగా 300 మందికి పైగా ప్రజలు తెలియని వ్యాధితో అస్వస్థతకు గురయ్యారని అక్కడి వైద్యాధికారి తెలిపారు. జిల్లాలోని పట్వా తోలి గ్రామంలో అస్వస్థతకు గురైన సంఘటనలు కనిపిస్తున్నాయి

Advertisement

MP Elections 2023: వీడియో ఇదిగో, ఎన్నికల్లో గెలుపు కోసం పకీర్ బాబాతో చెప్పులతో కొట్టించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

Hazarath Reddy

ఈ ఎన్నికల్లో రత్లాం నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పరాస్ సాక్లేచా ఈ ఉదయం రోడ్డు పక్కన ఉండే ఫకీరా బాబా వద్దకు వెళ్లి కొత్త చెప్పులు ఇచ్చారు. వాటిని తీసుకున్న బాబా.. పరాస్ నెత్తిపై చెడామడా వాయించాడు. ఆపై వాటితో చెంపలు చెళ్లుమనిపించాడు. ఆయన కొడుతున్నంతసేపు పరాస్ ఆనందంతో పరవశించిపోయారు.

Delhi Crime Horror: ఢిల్లీలో దారుణం, అర్థరాత్రి యువకుడిని అడ్డగించి ఫ్యాంట్ విప్పి వెనక రాడ్ పెట్టిన కిరాతకులు, ప్రైవేట్ భాగాలపై దాడి చేస్తూ..

Hazarath Reddy

ఢిల్లీలోని ఖ్యాలా పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు గార్డెన్ ప్రాంతంలో 28 ఏళ్ల కార్మికుడిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 12న బాధితుడు రాత్రి 11 గంటల సమయంలో స్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్తుండగా అశోక్ యాదవ్ అనే యువకుడు అడ్డుకున్నాడు.

Sunny Leone Ganga Aarti Video: గంగా హారతికి హాజరైన సన్నీలియోన్, పింక్ అనార్కలి సూట్‌ ధరించి భక్తిలో మునిగిపోయిన బాలీవుడ్ నటి

Hazarath Reddy

బాలీవుడ్ నటి సన్నీలియోన్ ఇటీవల వారణాసికి వెళ్లి గంగా హారతికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “వారణాసిలో గంగా హారతి చూడటం అత్యంత అద్భుతమైన అనుభవం” అని రాసింది. ఈ సందర్భంగా, సన్నీ పింక్ అనార్కలి సూట్‌ను ధరించింది మరియు పూజారులు ఆమెకు పూజలు చేయడానికి మార్గనిర్దేశం చేశారు.

Kajol Deep Fake Video: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో.. బట్టలు మార్చుకుంటున్నట్టుగా నకిలీ వీడియో (వీడియో)

Rudra

ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే.

Advertisement

Vote at Home: 28 వేల మందికి ఇంటి వద్దే ఓటు హక్కు.. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మందికి అవకాశం

Rudra

28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.

Madhya Pradesh Polling: మధ్యప్రదేశ్‌ లో ప్రారంభమైన పోలింగ్‌.. 230 స్థానాలకు ఒకే విడుతలో ఎన్నికలు.. ఛత్తీస్ గఢ్ తుది విడుత పోలింగ్ కూడా ఈరోజే

Rudra

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్‌ లో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలకు ఒకే ఒకే విడుతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Lizard Inside Samosa: సమోసాలో బల్లి.. తినబోయి షాకైన వ్యక్తి.. వైరల్ వీడియో ఇదిగో

Rudra

ఒక స్వీట్‌ షాపు నుంచి కొనుగోలు చేసిన సమోసాలో బల్లి కనిపించింది. (Lizard Inside Samosa) దీంతో దానిని తినబోయిన వ్యక్తి షాక్‌ అయ్యాడు. అక్కడ కొన్న సమోసా తిన్న ఆ వ్యక్తి కుమార్తె ఆసుపత్రి పాలయ్యింది.

Sabarimala Temple: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం.. 41 రోజులపాటు శబరిమల యాత్ర సీజన్‌

Rudra

కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి గురువారం భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మండల-మకరజ్యోతి వార్షిక పూజల కోసం ఈ దేవాలయాన్ని శుక్రవారం తెరవబోతుండటంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం వందలాదిగా తరలివచ్చారు.

Advertisement
Advertisement