Viral

Shubman Gill Wicket Video: శుబ్‌మాన్‌ గిల్ ఔట్ వీడియో ఇదిగో, సారా టెండూల్కర్ రియాక్షన్ చూశారా, మధుశంక బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి కీపర్ కు క్యాచ్ ఇచ్చిన భారత ఓపెనర్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా భారత్‌-శ్రీలంక జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ కుశాల్‌ మెండీస్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్హనించాడు. అయితే బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే బిగ్‌ షాక్‌ తగిలింది.

Virat Kohli Wicket Video: విరాట్ కోహ్లీ ఔటైన వీడియో చూసి మళ్లీ అభిమానుల గుండె పగిలింది, ఈ సారి కూడా సచిన్ రికార్డును చేరుకోలేకపోయిన విరాట్

Hazarath Reddy

కోహ్లీ శతకానికి చేరువగా రావడంతో వాంఖెడేలో సచిన్‌ ఎదుట అతడి వన్డే సెంచరీల (49) రికార్డును కోహ్లీ సమం చేస్తాడని అంతా ఆశించారు. కానీ మధుశంక భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. అతడు వేసిన 32వ ఓవర్లో మూడో స్లో బంతిని ముందు పుష్‌ చేయబోయిన కోహ్లీ.. షాట్‌ కవర్‌ వద్ద పతుమ్‌ నిస్సంకకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు.

World Cup 2023: శుబ్‌మన్‌ గిల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా కొట్టిన షాట్‌కు విరాట్ కోహ్లీ రియాక్షన్ చూశారా, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Hazarath Reddy

భారత ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన మధుశంక ఓవర్‌లో మూడో బంతిని గిల్‌ ఎక్స్‌ట్రా కవర్‌ మీదుగా అద్భుతమైన షాట్‌ ఆడాడు. గిల్‌ కొట్టిన బంతి కళ్లు మూసి తెరిచే లోపే బౌండరీకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న కోహ్లి వావ్‌ అంటూ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చాడు.

World Cup 2023: శ్రీలంక జట్టులో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీ, స్క్రీన్‌పై తప్పుగా చూపించిన బ్రాడ్‌కాస్టర్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో శ్రీలంకతో భారత్ ప్రస్తుతం హై-వోల్టేజ్ ఘర్షణలో నిమగ్నమై ఉంది. మ్యాచ్‌కు ముందు, బ్రాడ్‌కాస్టర్ రెండు జట్ల ప్లేయింగ్ XIలను స్క్రీన్‌పై ప్రదర్శిస్తుండగా, వారు ఏంజెలో మాథ్యూస్, దుష్మంత చమీరా స్థానంలో భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, మహమ్మద్ షమీల చిత్రాలను తప్పుగా చూపించారు. అభిమానులు వెంటనే దాన్ని గుర్తించి ఫోటోని వైరల్‌ చేశారు.

Advertisement

Madhya Pradesh High Court: బిడ్డను కనాలి, జైల్లో ఉన్న నా భర్తను బయటకు పంపండి, సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన ఓ మహిళ

Hazarath Reddy

డ్డను కనేందుకు తన భర్తను జైలు నుంచి బయటకు పంపాలని కోరుతూ ఓ మహిళ మధ్యప్రేదశ్‌ హైకోర్టును ఆశ్రయించింది. సంతానం తన ప్రాథమిక హక్కుగా పేర్కొంటూ న్యాయస్థానాన్ని అభర్థించింది.

Zika Virus in Karnataka: కర్ణాటకలో హైఅలర్ట్, దోమల్లో ప్రాణాంతకమైన జికా వైరస్ కలకలం, చిక్కబళ్లాపూర్ జిల్లాలో వైరస్ జాడలు గుర్తించిన అధికారులు

Hazarath Reddy

బెంగళూరు అర్బన్ జిల్లాకు సమీపంలో ఉన్న చిక్కబళ్లాపూర్ జిల్లాలో దోమల్లో ప్రాణాంతకమైన జికా వైరస్ ఉన్నట్లు గుర్తించడంతో కర్ణాటక ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 68 వేర్వేరు ప్రాంతాల్లో దోమల శరీరంలో జికా వైరస్‌ ఉందో లేదో పరీక్షించామని ఆరోగ్య శాఖ పేర్కొంది.

Rohit Sharma Wicket Video: రోహిత్‌ శర్మ క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, దిల్షాన్‌ బౌలింగ్‌లో రెండో బంతికే పెవిలియన్ బాట పట్టిన భారత కెప్టెన్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీమిండియా- శ్రీలంక మధ్య గురువారం మ్యాచ్ జరుగుతోంది. టాస్‌ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత ఇన్నింగ్స్‌ రెండో బంతికే లంక శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుషాంక ఊహించని షాకిచ్చాడు.

Shakila: నా కన్నతల్లే డబ్బులు తీసుకుని నన్ను మగాడి గదిలోకి పంపేది, కన్నీటి పర్యంతమైన షకీలా, ఇంకా ఆమె ఏం చెప్పిందంటే..

Hazarath Reddy

శృంగారాన్ని ఆస్వాదించే సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు షకీలా అంటే మలయాళ సినిమా పరిశ్రమలో పెద్ద సంచలనం. అంతే కాకుండా సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే.

Advertisement

Varun Tej – Lavanya Wedding: మెగా హీరోలంతా ఒకే చోట చేరిన ఫోటో ఇదిగో, వరుణ్‌-లావణ్య వివాహంలో సందడి చేసిన మెగా హీరోలు

Hazarath Reddy

నటుడు, నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ (Varun tej), నటి లావణ్య త్రిపాఠి (Lavanya tripathi)ల వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది. బుధవారం రాత్రి జరిగిన ఈ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు హాజరయ్యారు.

Telangana Shocker: భార్యతో వివాహేతర సంబంధం, సీఐ మర్మాంగాలు కోసేసిన కానిస్టేబుల్, మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన

Hazarath Reddy

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో ఓ కానిస్టేబుల్‌, సీఐపై దాడికి పాల్పడ్డాడు. అతని మర్మాంగాలు కోసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడికి అతని భార్య, తోటి కానిస్టేబుళ్లు సైతం సాయం చేయడం గమనార్హం.

Woman Hits Minor Boy: వీడియో ఇదిగో, యువతులపై లైంగిక వేధింపులు, చెప్పుతో పాటు కర్ర తీసుకుని మైనర్ యువకుడిని చితక్కొట్టిన యువతి, కాళ్లకు దండం పెట్టి వదిలేయమని ఏడ్చేసిన బాలుడు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో బాలికను వేధించాడనే ఆరోపణలతో ఓ మైనర్ అబ్బాయిని ఓ మహిళ చెప్పులు, కర్రతో చితక్కొట్టిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నడివీధిలో ప్రజల ముందు ఒక మహిళ కనికరం లేకుండా మైనర్ అబ్బాయిని కొట్టడం వీడియోలో చూడవచ్చు.

ODI World Cup 2023: టీమిండియాతో శ్రీలంక పోరు, బద్దలు అయ్యేందుకు రెడీగా ఉన్న రికార్డులు ఇవే, ఆసియా కప్‌ ఫైనల్‌ ఫలితం పునరావృతంతో పాటు సెమీస్‌ బెర్త్‌పై కన్నేసిన భారత్

Hazarath Reddy

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ (నవంబర్‌ 2) శ్రీలంక.. టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ శ్రీలంకను ఓడించి, అధికారికంగా సెమీస్‌ బెర్త్‌ ఖరారు చేసుకోవాలని భావిస్తుంది.ఆసియా కప్‌-2023 ఫైనల్లో ఫలితాన్నే (సిరాజ్‌ (7-1-21-6) చెలరేగడంతో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది) ఈ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు.

Advertisement

Pig Heart Transplant: పంది గుండె అమర్చిన 40 రోజులకే మరో వ్యక్తి మృతి, ఫాసెట్ రోగనిరోధక వ్యవస్థను ఈ గుండె తిరస్కరించడమే కారణమని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

పంది గుండెను అమర్చిన అమెరికా వ్యక్తి లారెన్స్ ఫాసెట్ (58) దురదృష్టవశాత్తూ మరణించారు. వైద్యులు ఆపరేషన్ చేసిన 40 రోజుల తరువాత ఆయన మృతి చెందారు.

Sachin Tendulkar Statue: స్ట్రెయిట్ డ్రైవ్‌ షాట్ రూపంలో సచిన్ టెండూల్కర్ విగ్రహం ఇదిగో, ఇది నా జీవితంలో ప్రత్యేకమైన రోజని తెలిపిన లిటిల్ మాస్టర్

Hazarath Reddy

దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ విగ్రహాన్ని వాంఖడే స్టేడియంలో మహారాష్ట్ర ముఖ్యమంతి ఏక్‌నాథ్‌ షిండే బుధవారం ఆవిష్కరించారు. కన్నులపండువగా జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్‌, అతడి భార్య అంజలి, కూతురు సారాతో హాజరయ్యాడు.

World Cup 2023: దక్షిణాఫ్రికా చేతిలో 190 పరుగుల తేడాతో చిత్తయిన న్యూజీలాండ్, పాకిస్తాన్ సెమీస్ అవకాశాలను సజీవం చేసిన కివీస్

Hazarath Reddy

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా పుణే MCA Stadiumలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఓటమి పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ప్రోటీస్‌ బౌలర్ల ధాటికి 167 పరుగులకే కుప్పకూలింది.

Noida Shocker: దారుణం, ఇంట్లోకి దూరి ఎల్‌ఎల్‌బి విద్యార్థినిపై వేధింపులకు పాల్పడిన క్లాస్‌మేట్, అడ్డు వచ్చిన బంధువులపై కర్రలతో దాడి

Hazarath Reddy

నోయిడాలోని పరాస్ టియెర్రా సొసైటీలోని ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించి ఎల్‌ఎల్‌బీ విద్యార్థినిపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేయడంతో, బాధితురాలి సోదరుడుని, సోదరిని కొట్టారు. ఈ ఘటనపై బాధితురాలు తన క్లాస్‌మేట్ తన్వీర్‌తో సహా 10 మందిపై కేసు పెట్టింది.

Advertisement

RBI on Rs 2000 Notes Returned: ఇంకా రూ. 10 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ప్రజల దగ్గరే ఉన్నాయి, కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ

Hazarath Reddy

97 శాతం కంటే ఎక్కువ రూ.2,000 నోట్లు తిరిగి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది; కేవలం రూ. 10,000 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇప్పటికీ ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది. కాగా ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు చెలామణి నుంచి తొలగించిన సంగతి విదితమే.

Infosys Ends Work From Home: నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందే, వర్క్‌ ఫ్రం హోంపై ఇన్ఫోసిస్ కీలక ప్రకటన

Hazarath Reddy

వర్క్‌ ఫ్రం హోమ్‌ విషయంలో దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది.కింది స్థాయి ఉద్యోగులు ప్రతి నెలా కనీసం పది రోజుల పాటు కార్యాలయానికి తిరిగి రావాలని ఇన్ఫోసిస్ తన పని విధానంలో గణనీయమైన మార్పును చేస్తోంది.

Rajinikanth: రజనీకాంత్‌‌కు గుడి కట్టి రోజూ పూజలు చేస్తున్న అభిమాని, గుడిలో అన్ని సూపర్ స్టార్ సినిమా పోస్టర్లే..స్టోరీ ఏంటో చూసేయండి మరి..

Hazarath Reddy

తమిళ చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న రజనీకాంత్‌ను ఆయన అభిమానులు తమ ఆరాధ్యదైవంలా చూస్తారని అంటున్నారు. కానీ, ఇక్కడ కేవలం మాటలకే కాదు, రజనీని నిజంగా వంశ దైవంగా భావించి, ఆయనకు పూజా గదిని ఏర్పాటు చేసి రోజూ పూజలు చేసే ఓ ప్రత్యేక అభిమాని కూడా ఉన్నారు.

Telangana Elections 2023: వీడియో ఇదిగో, ఎర్ర‌వల్లి వ్య‌వ‌సాయ క్షేత్రంలో శత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్

Hazarath Reddy

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌‎లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో ఈ యాగానికి ఈ రోజు అంకురార్పణ జరిగింది

Advertisement
Advertisement