Viral

Mark Zuckerberg: 2 వేల ఏండ్ల చెట్టు ముందు కూతురితో జుక‌ర్‌బ‌ర్గ్‌.. అద్భుతం అంటున్న నెటిజ‌న్లు

Rudra

మెటా చీఫ్ మార్క్‌ జుక‌ర్‌బ‌ర్గ్(Mark Zuckerberg) ఆన్‌ లైన్‌ లో ఎంతో చురుకుగా ఉంటాడ‌ని తెలిసిందే. త‌న జీవితంలోని ముఖ్యమైన సంద‌ర్భాల్ని అభిమానుల‌తో పంచుకునే అత‌ను.. తాజాగా త‌న కూతురితో క‌లిసి రోడ్ ట్రిప్ వెళ్లిన ఫొటోల్ని ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేశాడు.

Giant Music System Falls: డ్యాన్స్‌ చేస్తున్న గుంపుపై పడిన భారీ మ్యూజిక్‌ సిస్టమ్‌.. పలువురికి గాయాలు (వీడియో వైరల్)

Rudra

డ్యాన్స్‌ చేస్తున్న గుంపుపై భారీ మ్యూజిక్‌ సిస్టమ్ పడింది. ఈ నేపథ్యంలో పలువురు యువకులు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌ లోని అజంగఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Trains Cancelled: విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు కూడా పలు రైలు సర్వీసుల రద్దు.. వివరాలు ఇవిగో!

Rudra

విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైలు సర్వీసులను రద్దు చేశామని అధికారులు ప్రకటించారు.

Heart Attack: కొవిడ్‌ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు.. గుండెపోటు మరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవీయ సూచన.. ఆయన ఏమన్నారంటే?

Rudra

దేశంలో రోజురోజుకీ గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా టీనేజ్‌ కుర్రాళ్లు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం.

Advertisement

Apple Laptops: కొత్త ల్యాప్‌ టాప్‌ లు ఆవిష్కరించిన యాపిల్.. ఐ మ్యాక్, థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ విడుదల.. మరింత మెరుగైన పనితీరుతో వచ్చిన ఉత్పత్తులు.. ‘స్కేరీ ఫాస్ట్’ ఈవెంట్‌లో భాగంగా ఆవిష్కరించిన కంపెనీ

Rudra

యాపిల్ కంపెనీ సోమవారం కొత్త ఐమ్యాక్, ల్యాప్‌ టాప్‌ లతోపాటు థర్డ్ జనరేషన్ ‘మ్యాక్ ప్రాసెసర్’ని ఆవిష్కరించింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫిక్స్ హార్స్‌ పవర్‌‌ తో ఎం3 చిప్‌ ని అందించినట్టు తెలిపింది.

Chandrababu Bail: బాబు మధ్యంతర బెయిల్‌ పై నేడు హైకోర్టు తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ.. చంద్రబాబుపై సీఐడీ మరో కేసు.. ఆరోపణ ఏంటంటే?

Rudra

చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Mongoose vs Snake: రోడ్డు మధ్యలో ముంగిస-పాము మధ్య భీకర ఫైట్ వీడియో ఇదిగో, కోబ్రాను వేటాడి పొదల్లోకి లాక్కెళ్లిన ముంగిస

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ముంగిస, పాము మధ్య రోడ్డు మధ్యలో భీకర ఫైట్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇంట్ర్నెట్ ని షేక్ చేస్తోంది. యూపీలోని హర్దోయ్ ఏరియాలో రోడ్డు మధ్యలో పాము, ముంగిసల మధ్య గొడవ జరిగింది. కొంత సమయం తరువాత ముంగిస పామును వేటాడి పొదల్లోకి లాగింది. వీడియో ఇదిగో..

Maratha Quota Issue: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు షాక్, మరాఠాలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు ఎంపీలు రాజీనామా

Hazarath Reddy

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌పై ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా మరాఠా రిజర్వేషన్ డిమాండ్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విధేయులు రాజీనామా చేశారు. హింగోలి ఎంపీ హేమంత్ పాటిల్ సోమవారం న్యూఢిల్లీలోని లోక్‌సభ సచివాలయానికి తన రాజీనామాను సమర్పించారు.

Advertisement

Vizianagaram Train Accident: రైలు ప్రమాద ఘటనపై పలు ప్రశ్నలను సంధించిన సీఎం జగన్, వెంటనే ఉన్నత స్థాయి ఆడిట్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచన

Hazarath Reddy

బ్రేకింగ్ సిస్టమ్ మరియు అలర్ట్ సిస్టమ్ ఎందుకు పని చేయలేదు? అలాగే సిగ్నలింగ్ ఎందుకు విఫలమైంది? కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా విఫలమైంది? వీటిపై నిజనిజాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన ప్రధాన మంత్రిని, రైల్వే మంత్రిని నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Health Tips: టీని మళ్లీ వేడి చేసి తాగితే అనారోగ్యాలను కొని తెచ్చుకున్నట్లే, నిపుణులు చెబుతున్న కారణాలు ఏంటో ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

భారతదేశంలో అత్యంత ఇష్టమైన వేడి పానీయాలలో టీ ఒకటి. దాదాపు ప్రతి ఇతర వ్యక్తి ప్రతిరోజూ కనీసం రెండు సార్లు టీ తాగుతారు. టీ అనేది దినచర్యలో భాగమైపోయింది.అయితే టీని ఫ్రెష్‌గా కాచి తాగితేనే మంచిది. పైగా ఫ్రెష్‌ టీ ఫ్లేవరు, రుచే వేరు. టీని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు

Electoral Bonds: రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదు, ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Hazarath Reddy

ఎన్నికల బాండ్ల పథకం కింద రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదని పేర్కొంది.

Maharashtra: మరాఠా రిజర్వేషన్ల నిరసనలు, ఎన్‌సిపి ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని తగలబెట్టిన దుండగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

మహారాష్ట్రలోని బీడ్‌లో మరాఠా రిజర్వేషన్ల నిరసనల మధ్య, ఆందోళనకారులు ఎన్‌సిపి ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని ధ్వంసం చేసి, తగులబెట్టారు. వార్తా సంస్థ ANI షేర్ చేసిన వీడియోలో మంటలు చెలరేగిన ఆస్తిని బహిర్గతం చేస్తూ భయంకరమైన దృశ్యాన్ని సంగ్రహించింది.

Advertisement

Ghaziabad Mobile-Snatching: వీడియో ఇదిగో, ఫోన్ దొంగిలించేందుకు ఆటోలో వెళుతున్న యువతిని కిందకు లాగిన యువకులు, చికిత్స పొందుతూ యువతి మృతి

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు యువతి మొబైల్‌ను లాక్కునే ప్రయత్నంలో ఆమెను బయటకు లాగడంతో ఆటో రిక్షా నుండి పడి 21 ఏళ్ల మహిళ ఆసుపత్రిలో మరణించింది. ఈ సంఘటన యొక్క CCTV వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపించింది

Dharmapuri Arvind on BRS: వీడియో ఇదిగో, సీఎం కేసీఆర్ సచ్చిపోతే రూ. 5 లక్షలు, మంత్రి రూ. కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Hazarath Reddy

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ పార్టీ అదినతేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సీఎం కేసీఆర్ సచ్చిపోతే 5 లక్షలు, మంత్రి కేటీఆర్ సచ్చిపోతే 10 లక్షలు, కవిత సచ్చిపోతే 20 లక్షలు ఇస్తామని మా పార్టీ మానిఫెస్టోలో పెడతామని సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..

Heart Attack Deaths: గర్భా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో మృతి చెందడానికి కారణం కరోనా, ప్రభుత్వ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి,కేంద్ర ఆరోగ్య మంత్రి ఏమన్నారంటే..

Hazarath Reddy

ఇటీవల నవరాత్రులలో గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుకు గురై మరణించిన ఉదంతాలు అనేకం నమోదయ్యాయి. గుజరాత్‌లో నవరాత్రి పండుగ సందర్భంగా గుండెపోటుతో మృతి చెందడం అందరినీ కలిచివేసింది. గర్బా చేస్తూ చాలా మంది చనిపోయారు

Hanuman Statue: ప్రయాగ్‌ రాజ్‌ లో 108 అడుగుల హనుమాన్‌ విగ్రహం

Rudra

యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లో యమునా నది ఒడ్డున త్రివేణి పుష్ప్‌ ప్రాంతంలో 108 అడుగుల ఎత్తయిన భగవాన్‌ హనుమంతుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

Advertisement

Flying Bra: గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద ఎగిరిన పెద్ద బ్రా.. ఎందుకు? (వీడియో వైరల్‌)

Rudra

మహారాష్ట్ర రాజధాని ముంబై లోని ప్రసిద్ధ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా వద్ద పెద్ద బ్రా గాలిలోకి ఎగిరింది. (Flying Bra) బ్రెస్ట్‌ క్యాన్సర్‌ పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన యాడ్‌ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Train Delay: రైలు ఆలస్యం.. వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా

Rudra

సమయ పాలన పాటించనందుకు రైల్వేకు వినియోగదారుల ఫోరం రూ.60,000 జరిమానా విధించింది.

Walking Benefit: రోజుకు 9 వేల అడుగులు నడిస్తే దీర్ఘాయుష్షు.. అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం

Rudra

మన నడక తీరు మన ఆయుష్షుపై ప్రభావం చూపుతుందని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా అధ్యయనం వెల్లడించింది. రోజు నడిచే అడుగులతోపాటు, ఎంత వేగంగా నడుస్తున్నారనేది కూడా ముఖ్యమేనని తెలిపింది.

Onion Price: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న ఉల్లి ధరలు.. హైదరాబాద్‌ లో కేజీ రూ.60-80

Rudra

ఉల్లి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల క్రితం వరకు రూ.100కు 6 కేజీల వరకు దొరికిన ఉల్లి, ఇప్పుడు వందకు కేజీన్నరకు పడిపోయింది.

Advertisement
Advertisement