Viral

Manchu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో గాయపడ్డ మంచు విష్ణు.. న్యూజిలాండ్ లో విష్ణుపైకి దూసుకొచ్చిన డ్రోన్!

Rudra

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది.

Viziangararam Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదం.. నేడు పలు రైళ్ల రద్దు.. పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

విజయనగరం జిల్లా కంటకాపల్లి-అలమండ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో నేడు పలు రైళ్లు రద్దయ్యాయి.

AP Train Accident Update: విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య.. వందల సంఖ్యలో క్షతగాత్రులు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

Rudra

విజయనగరం జిల్లాలో గతరాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మరణించినవారి సంఖ్య 14కు పెరిగింది. మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు అధికారులు చెబుతున్నా వారి సంఖ్య వందకుపైనే ఉంటుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

Andhra Pradesh Rail Accident: విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం, ఢీకొన్న రెండు రైళ్లు, పట్టాలు తప్పిన మూడు బోగీలు..

ahana

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. వార్తా సంస్థ ANI రిపోర్ట్ ప్రకారం, విజయనగరం జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలు మరొక ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. దీంతో 3 కోచ్‌లు పట్టాలు తప్పాయి.

Advertisement

Kerala Blast Viral Video: కేరళలో వరుస బాంబు పేలుళ్లు..2500 మంది హాజరైన సమావేశంలో పేలిన బాంబు..వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

కేరళలోని ఎర్నాకులం కలమస్సేరిలో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో భారీ పేలుడు సంభవించింది. అనుమానిత ఉగ్రవాదుల దాడిలో కనీసం 36 మంది గాయపడినట్లు సమాచారం. ఒక వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు.

Crimean-Congo Hemorrhagic Fever: వణికిస్తున్న మరో ప్రాణాంతక అంటు వ్యాధి, క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్‌తో కళ్ల నుండి రక్తస్రావం, వ్యాధి లక్షణలు, చికిత్స గురించి తెలుసుకోండి

Hazarath Reddy

నిన్న మొన్నటి వరకూ కరోనా లాంటి వైరస్ లతో ప్రపంచం వణికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ పెట్టిన ఇబ్బంది మరువక ముందే మరో వైరస్ కలకలం రేపుతోంది.ఫ్రాన్స్ లో కళ్ల నుండి రక్తస్రావం జరిగే వైరల్ ఇన్ఫెక్షన్ వెలుగులోకి వచ్చింది.

USA Horror: శృంగారం తర్వాత పురుషులను హత్య చేస్తున్న మహిళ.. చివరకు చిక్కింది. ఎలాగంటే?

Rudra

అమెరికాలో ఓ మహిల దారుణ హత్యలకు పాల్పడింది. శృంగారం కోసం వచ్చే పురుషుల్ని చంపేసింది. రెబెక్కా ఆబోర్న్ అనే 33 ఏళ్ల మహిళ, పురుషులతో సెక్స్ తర్వాత వారికి ప్రాణాంతక మత్తుపదార్థాలు ఇచ్చి చంపేసేది, ఆ తరువాత వారిని దోచుకునేది.

Punjab Horror: అందరూ చూస్తుండగానే దుకాణ యజమానిపై కాల్పులు.. పంజాబ్‌ లోని భటిండాలో ఘటన.. వీడియో ఇదిగో!

Rudra

పంజాబ్‌ లోని భటిండాలో అందరూ చూస్తుండగానే దారుణం జరిగింది. దుకాణం బయట కూర్చుని ఫోన్ చూస్తున్న యజమానిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

Advertisement

Kerala Blast: వీడియో ఇదిగో, కేరళలో వరుసగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు, ఒకరు మృతి చెందగా 30 మందికి పైగా తీవ్ర గాయాలు

Hazarath Reddy

కేరళలోని కొచ్చి సిటీలోని క్రిస్టియన్ కన్వెన్షన్ సెంటర్ లో మూడు చోట్ల బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం కావడం, క్రిస్ మస్ పండుగ సమీపిస్తుండడంతో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది.

Matthew Perry Dies: బాత్ రూంలో గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటుడు, తన ఇంట్లోనే అచేతనంగా కనిపించిన ఫ్రెండ్స్ సిరీస్ స్టార్ మాథ్యూ పెర్రీ

Hazarath Reddy

సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హాలీవుడ్ బుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ కన్నుమూశారు. 54 ఏండ్ల వయసున్న ఆయన శనివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని తన సొంత ఇంట్లోనే అచేతనంగా కనిపించారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారికంగా వెల్లడించింది.

Royal Baby Name: రాయల్‌ బేబీకి 157 అక్షరాలతో పేరు.. దీనికి ఓ కారణం ఉంది!!

Rudra

అమ్మ, అమ్మమ్మ, తండ్రి, మేనమామ.. ఇలా రక్త సంబంధీకులను గుర్తు చేసుకుంటూ స్పెయిన్‌ లోని ఓ రాకుమారుడు తన బిడ్డకు నామకరణం చేశాడు.

Mukesh Ambani: నా మెయిల్ కే స్పందించరా?? ఇప్పుడు 20 కాదు 200 కోట్లు ఇవ్వండి.. లేదంటే కాల్చి చంపుతాం.. ముకేశ్‌ అంబానీకి మరో బెదిరింపు మెయిల్‌

Rudra

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) చైర్మన్‌ ముకేశ్ అంబానీకి (Mukesh Ambani) హత్య బెదిరింపులు వచ్చాయి.

Advertisement

Massage Centre: నెలకు లక్ష జీతం అనగానే సంబురపడింది.. ఫిట్‌ నెస్ శిక్షకురాలిగా చేరింది.. అయితే, ఉద్యోగంలో కొనసాగాలంటే కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాలన్న యజమాని.. ఆ తర్వాత ఆ మహిళ ఏం చేసింది? హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన ఘటన

Rudra

ఉద్యోగంలో కొనసాగాలంటే సెంటర్ కు వచ్చిన పురుష కస్టమర్లకు ముద్దులతో పాటు ఇంకా చాలా చేయాల్సిందేనని అప్పుడే ఉద్యోగంలో చేరిన ఓ మహిళను ఒత్తిడి చేసిన నిర్వాహకులపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది.

Joe Biden: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఇంటిపై చెక్కర్లు కొట్టిన విమానం.. తరిమేసిన ఫైటర్‌ జెట్లు

Rudra

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నివాసంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ విమానాన్ని యూఎస్‌ ఫైటర్‌ జెట్లు తరిమికొట్టాయి.

Son for Sale: ఉత్తరప్రదేశ్‌ లో దారుణం.. కొడుకును అమ్మకానికి పెట్టిన తండ్రి.. ఎందుకో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ఆ హృదయవిదారక ఘటన ఏంటంటే?

Rudra

ఉత్తర ప్రదేశ్ కు ఒక వ్యక్తి తన కొడుకును అమ్మకానికి పెట్టాడు. కుటుంబంతో కలిసి రోడ్డు పక్కన కూర్చొన్న అతడు ‘నా కుమారుడు అమ్మకానికి ఉన్నాడు. నేను అతడ్ని అమ్మాలనుకుంటున్నాను’ అని రాసి ఉన్న బోర్డును మెడలో వేసుకున్నాడు.

Man Beaten To Death: గురుద్వారాలో దొంగతనం చేశాడంటూ వ్యక్తిని కొట్టి చంపిన జనం, చేతులు కట్టేసి దారుణంగా కొట్టడంతో మృతి, కేసు నమోదు చేసిన పోలీసులు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

VNS

ఒక వ్యక్తి గురుద్వారాలో దొంగతనం (Man Accused Of Theft ) చేసినట్లు జనం ఆరోపించారు. ఈ నేపథ్యంలో అతడ్ని కట్టేసి కొట్టి చంపారు. (Man beaten to death) పంజాబ్‌లోని మోగా (Moga) జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్‌ 16న గురుసర్ మడి గ్రామానికి చెందిన కరమ్ సింగ్‌ను (Karam Singh) కొందరు గ్రామస్తులు ఆసుపత్రిలో చేర్చారు.

Advertisement

Chandra Grahanam: నేడే చంద్రగ్రహణం...ఎన్ని గంటలకు ప్రారంభం, ఎప్పటి వరకూ గ్రహణం కనిపిస్తుంది..పూర్తి వివరాలు మీ కోసం..

ahana

చంద్ర గ్రహణం భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నిమిషాలకు గ్రహణం ప్రారంభమై, గ్రహణ మోక్ష కాలం తెల్లవారుజామున 2.23 గంటలకు ఉంటుంది. మొత్తం ఒక గంట 19 నిమిషాల పాటు గ్రహణం సమయం కొనసాగుతుంది.

Asian Para Games 2023: కంగ్రాట్స్ శీతల్ దేవీ, విలువిద్యలో చేతులు లేకుండానే హ్యాట్రిక్ కొట్టిన భారత ఆర్చర్,రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా రికార్డు

Hazarath Reddy

రెండు చేతులు తప్పక కావాల్సిన విలువిద్యలో చేతులు లేకుండానే భారత క్రీడాకారిణి శీతల్‌ దేవి ఆసియా పారా క్రీడల్లో పతకాల ‘హ్యాట్రిక్‌’ సాధించింది.

Asian Para Games 2023: ముగిసిన ఆసియా పారా గేమ్స్‌, 111 పతకాలతో దుమ్మురేపిన భారత అథ్లెట్లు, చేతులు లేకపోయినా హ్యాట్రిక్ పతకాలు సాధించిన శీతల్‌ దేవి

Hazarath Reddy

చైనాలోని హాంగ్జౌలో ఆసియా పారా గేమ్స్ 2023 ముగిసాయి. కాగా ఏషియన్ గేమ్స్ 2022 పోటీల్లో 107 పతకాలతో సరికొత్త చరిత్ర లిఖించిన భారత్.. పారా గేమ్స్‌లోనూ దాన్ని బద్దలు కొట్టింది. పారా గేమ్స్‌ 2023లో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించిన అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు.

Asian Para Games 2023:ఆసియా పారా గేమ్స్‌, మహిళల టీమ్ ర్యాపిడ్ చెస్ VI-B1 ఈవెంట్‌లో భారత జోడికి కాంస్య పతకం

Hazarath Reddy

ఆసియా పారా గేమ్స్ 2023లో మహిళల టీమ్ ర్యాపిడ్ చెస్ VI-B1 ఈవెంట్‌లో సంస్కృతి మోర్, హిమాన్షి రాఠీ మరియు వృతి జైన్ కాంస్య పతకాన్ని సాధించారు. వారు మహిళల B1 కేటగిరీ ఈవెంట్‌లో భారతదేశం యొక్క అద్భుతమైన గణనకు చివరి పతకాన్ని జోడించారు.

Advertisement
Advertisement