Viral

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో రజత పతకం, పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో సిల్వర్ సాధించిన కపిల్ పర్మార్

Hazarath Reddy

ఆసియా పారా గేమ్స్‌లో భారత బృందం దుమ్ము రేపుతోంది. తొలి రోజు నుంచే పతకాల వేటను కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. తాజాగా ప్రపంచ నంబర్ టూ కపిల్ పర్మార్.. 2022 ఇరాన్ ప్రపంచ ఛాంపియన్ బనితాబా చేతిలో ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకున్నాడు. పురుషుల 60 కేజీల జే1 ఫైనల్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు

Viral Video: వీడియో ఇదిగో, బీఎండ‌బ్ల్యూ కారు అద్దాలు పగులగొట్టి రూ.13.75 ల‌క్ష‌ల‌ దోచుకెళ్లిన దుండగులు, సీసీటీవీ కెమెరాల్లో దొంగతనం రికార్డు

Hazarath Reddy

బెంగ‌ళూరులో పార్కింగ్ చేసిన బీఎండ‌బ్ల్యూ కారులో నుంచి రూ. 13.75 ల‌క్ష‌ల‌ను గుర్తు తెలియ‌ని ఇద్ద‌రు దుండగులు అప‌హ‌రించారు. ఈ చోరీ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బీఎండ‌బ్ల్యూ ఎక్స్5 అనే కారును సోంపుర‌లోని స‌బ్ రిజిస్ట్రార్ వ‌ద్ద పార్కింగ్‌లో నిలిపారు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం, P4 మిక్స్‌డ్ 50మీ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో సిల్వర్ గెలుచుకున్న రుద్రాంశ్ ఖండేల్వాల్

Hazarath Reddy

ప్రపంచ రికార్డు హోల్డర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ 2023 ఆసియా పారా గేమ్స్‌లో P4 మిక్స్‌డ్ 50మీ పిస్టల్ SH1 ఫైనల్స్‌లో 218.9 స్కోర్‌తో రజత పతకాన్ని గెలుచుకున్నారు. సింగ్‌రాజ్, రాహుల్ జాకర్, ఆకాష్ క్వాలిఫికేషన్‌లో 10వ, 11వ మరియు 12వ స్థానాల్లో నిలిచారు.

Girls Fighting Video: వీడియో ఇదిగో, బాయ్‌ఫ్రెండ్ కోసం రోడ్డు మధ్యలో తన్నుకున్న అమ్మాయిలు, రెండు గ్రూపులుగా విడిపోయి ఫైటింగ్

Hazarath Reddy

బల్లియాలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న 15 మంది విద్యార్థినులు మార్గమధ్యలో రెండు గ్రూపులుగా విడిపోయి దారుణంగా కొట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాయ్‌ఫ్రెండ్ విషయంలో అమ్మాయిలు తమ మధ్య గొడవలు పడ్డారని ఆ వీడియోలో చెబుతున్నారు.

Advertisement

DSP Joginder Deswal Dies in Gym: హార్ట్‌ఎటాకే బలి తీసుకుందా, జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన డీఎస్పీ, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి

Hazarath Reddy

హర్యానా పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ జోగిందర్ దేస్వాల్ జిమ్‌లో పనిచేస్తూ మరణించారు. అతను పానిపట్ జిల్లా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. నివేదికల ప్రకారం, అతను ఆదివారం రాత్రి కర్నాల్‌లోని తన ఇంట్లో ఉన్నాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే ఉన్న జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిపోయాడు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023, పురుషుల T63 హైజంప్‌లో బంగారు పతకం కైవసం చేసుకున్న భారత ఆటగాడు శైలేష్ కుమార్

Hazarath Reddy

పురుషుల T63 హైజంప్‌లో శైలేష్ కుమార్ స్వర్ణం సాధించి, ఆసియా పారా గేమ్స్ 1.82 మీటర్ల రికార్డును నెలకొల్పాడు, ఆసియన్ పారా గేమ్స్ 2023లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన మరో భారత ఆటగాడు మరియప్పన్ తంగవేలు (1.80 మీటర్లు) కంటే ముందున్నాడు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023లో భారత్ పతకాల పంట, పురుషుల హైజంప్ T47లో బంగారు పతకం సాధించిన నిషాద్ కుమార్,రజతం సాధించిన రామ్ పాల్

Hazarath Reddy

సోమవారం హాంగ్‌జౌలో జరుగుతున్న 4వ ఆసియా పారా గేమ్స్ 2022లో పురుషుల హైజంప్ T47లో భారత ఆటగాడు నిషాద్ కుమార్ కొత్త ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పుతూ స్వర్ణం సాధించాడు. నిషాద్ తన మిగిలిన పోటీదారుల కంటే ఎక్కువగా దూకి 2.02 మీటర్ల ఎత్తుతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Asian Para Games 2023: ఆసియా పారా గేమ్స్ 2023లో దుమ్మురేపిన భారత్, రెండు ఈవెంట్‌లలో అన్ని పతకాలను కైవసం చేసుకున్న టీమిండియా అథ్లెట్లు

Hazarath Reddy

చైనాలో ఆసియా క్రీడలు ముగిసిన రెండు వారాల తర్వాత హాంగ్‌జౌలో మళ్లీ ఆటల సందడి మొదలైంది. పారా ఆసియా క్రీడలు షురూ అయ్యాయి. ఆదివారం హాంగ్‌జౌ ఒలింపిక్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌ స్టేడియంలో ఈ క్రీడల ఆరంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు

Advertisement

Suryakumar Yadav Run Out Video: రోడ్ల మీద వెనుకా ముందు చూసుకోకుండా ఇలా వెళితే అంటూ...సూర్యకుమార్ యాదవ్ రనౌట్ వీడియో షేర్ చేసిన సజ్జనార్

Hazarath Reddy

రోడ్లపై అతివేగం యమ డేంజర్! వెనుక ముందు చూసుకోకుండా ఇలా రయ్యిన దూసుకుపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించండి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి అంటూ సూచన చేశారు.

Telangana Assembly Elections 2023: బీజేపీని ప్రాణంలా కాపాడుకుంటే నమ్మించి గొం కోసేశారు, ఏడ్చేసిన బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, పార్టీకి రాజీనామా

Hazarath Reddy

నిర్మల్లో బీజేపీకీ షాక్ తగిలింది. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముధోల్ నుంచి టికెట్ ఆశించగా.బీజేపీ తనకు అన్యాయం చేసిందని ఆమె బోరున విలపించారు.

Python Strangulates Drunken Man: మెడలో కొండచిలువతో సెల్ఫీ తీయాలని కోరిన తాగుబోతు.. తర్వాత ఏమైందంటే?

Rudra

మద్యం మత్తులో ఉన్న చంద్రన్‌ అనే ఒక వ్యక్తి తన మెడలో కొండచిలువ (Python) వేసుకొన్నాడు. అంతటితో ఆగకుండా ఓ పెట్రోల్‌ బంకు (Petrol Bunk) వద్దకు వెళ్లాడు.

Drunken Driver Drives Bus In Reverse Gear: మద్యం మత్తులో బస్సును రివర్స్‌ గేర్‌ లో నడిపిన డ్రైవర్‌.. వీడియో వైరల్‌

Rudra

మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్‌ బస్సును రివర్స్‌ గేర్‌ లో వెనక్కి నడిపాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు.

Advertisement

Immersion of Durga Idols: నేటి నుంచే దుర్గామాత విగ్రహాల నిమజ్జనం.. 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Rudra

దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్‌ సాగర్‌ పరిసరాలలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు.

Murder Case Viral: చేయని హత్యకు ముగ్గురు వ్యక్తులకు 36 ఏండ్ల శిక్ష.. ఆ తర్వాత వాళ్ళు నిర్దోషులని తేలిన వైనం.. పరిహారంగా రూ. 400 కోట్లు

Rudra

అమెరికాలో ఒక హత్య కేసులో అరెస్టయ్యి ముగ్గురు వ్యక్తులు 36 ఏండ్లు శిక్ష అనుభవించారు. అయితే, తర్వాత వాళ్లు నిర్దోషులుగా తేలడంతో..

Uri Attack: ఉరి సెక్టార్‌ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఇద్దరు ముష్కరులను కాల్చిపడేసిన సైన్యం!

Rudra

ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్‌ లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్‌ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.

Dasara 2023 Wishes: నేడే దసరా.. మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే ఈ కోట్స్‌ తో శుభాకాంక్షలు చెప్పండి.. సోషల్ మీడియాలో షేర్ చేయండి.

Rudra

చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే దసరా పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసంలోని శుక్ల పక్షంలోని పదవ రోజున జరుపుకుంటారు. ఈసారి దశమి తిథి అక్టోబర్ 23, 24 తేదీల్లో వస్తోంది. దీంతో నవరాత్రులలో 10వ రోజును సోమవారంతేదీన దసరాగా జరుపుకుంటున్నారు.

Advertisement

Diabetic Magnetic Gel: డయాబెటిక్‌ రోగులకు గుడ్ న్యూస్.. డయాబెటిక్‌ గాయాలను వేగంగా మాన్పే జెల్‌.. మూడు రెట్లు వేగంగా గాయం

Rudra

డయాబెటిక్‌ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సింగపూర్‌’ (ఎన్‌యూఎస్‌-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు.

India vs New Zealand, Viral Video: మొదటి బంతికే వికెట్ తీసిన మహ్మద్ షమీ, వీడియో చూస్తే మతి పోవడం ఖాయం..

ahana

మహ్మద్ షమీ తన తొలి బంతికే భారత్‌కు రెండో వికెట్ అందించాడు. విల్ యంగ్ 27 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు.

Varla Ramaiah on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు చనిపోయాడనే బాధతో, గుండె బరువుతో 154 మంది చనిపోయారని తెలిపిన వర్ల రామయ్య

Hazarath Reddy

చంద్రబాబు నాయుడు చనిపోయాడని బాధతో, గుండె బరువుతో రాష్ట్ర వ్యాప్తంగా 154 మంది చనిపోయారని వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు నోరెళ్లబెడుతున్నాయి. చూసుకుని మాట్లాడాలని మండిపడుతున్నాయి.

Tirumala Srivari Darshan: శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు శ్రీవారి దర్శనం.. స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం.. నేటితో ముగియనున్న శ్రీవారి వాహన సేవలు

Rudra

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదవ రోజయిన నేడు (ఆదివారం) ఉదయం మలయప్ప స్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చారు.

Advertisement
Advertisement