Viral

Magical Cancer Drug: క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా క్యాన్సర్‌ రోగికి వైద్యుల సరికొత్త ఔషధం.. ఆరు నెలల్లో క్యాన్సర్‌ మాయం.. ఎక్కడంటే??

Rudra

క్లినికల్‌ ట్రయల్స్‌ లో భాగంగా వైద్యులు ఓ క్యాన్సర్‌ రోగికి ఇచ్చిన సరికొత్త ఔషధం అద్భుతం సృష్టించింది.

Plane Hijack Threat: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు లో కలకలం.. విమానం హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్.. దుబాయ్ వెళ్లే విమానం రద్దు, ప్రయాణికులను హోటల్‌కు తరలింపు

Rudra

విమానం హైజాక్ చేస్తామని బెదిరిస్తూ హైదరాబాద్ లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తాజాగా ఈ-మెయిల్ రావడం కలకలానికి దారి తీసింది.

207 KG Roti: ఇదేందయ్యా ఇది.. ఇంత పెద్ద చపాతీనా?? ప్రపంచంలోనే అతిపెద్ద రోటీ ఇది. తయారీకి 2 గంటలు.. కాల్చేందుకు మరో ఐదు గంటల సమయం.. ఇంతకీ ఎవరు, ఎక్కడ తయారుచేశారంటే??

Rudra

ప్రపంచంలోనే అతిపెద్ద రోటీని రాజస్థాన్‌ లోని భిల్వారాలో తయారు చేశారు. అయితే, ఈ రొట్టె తయారీ కోసం పిండిని కలిపి రొట్టెను చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది.

TS Election Schedule: నేడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్.. మీడియాకు ఈసీ అధికారిక సమాచారం.. మరిన్ని వివరాలు ఇదిగో..

Rudra

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశంలో ఈ వివరాలు ప్రకటించనుంది.

Advertisement

Monocrotophos Banned: మోనోక్రొటోఫాస్‌ పై కేంద్రం నిషేధం.. మరో మూడు రకాల పురుగు మందులూ బ్యాన్‌

Rudra

కొద్ది రోజుల్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగనున్న నేపథ్యంలో నిషేధిత ప్రాథమిక జాబితా(27)లోని నాలుగు క్రిమి సంహారక మందుల వినియోగాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకొన్నది.

Bihar Shocker: ఇంత అమానవీయమా! యాక్సిడెంట్‌లో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేసిన పోలీసులు, అత్యంత హేయమైన చర్య అంటూ నెటిజన్ల ఫైర్

VNS

రక్తం మడుగుల్లో రోడ్డుపై మృతదేహం పడి ఉండటం గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చాలా అమానుషంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని పట్టుకుని వంతెన పైనుంచి కింద ఉన్న కాలువలోకి పడేశారు.

Viral Video: జగిత్యాల జిల్లా కోరుట్లలోని బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం..ఏసీ బస్సు కాలి బూడిదైన వీడియో వైరల్

ahana

జగిత్యాల జిల్లా కోరుట్లలోని బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బస్ డిపోలోని ఫిల్లింగ్ స్టేషన్‌లో రాజధాని ఏసీ బస్సులో డీజిల్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.

Viral Video: ఈ వీడియో చూస్తే ఇజ్రాయిల్ హమాస్ తీవ్రవాదులు ఎంతటి రాక్షసులు అర్థం చేసుకోవచ్చు..ఈ అమ్మాయిని అతి కిరాతకంగా కిడ్నాప్

ahana

ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఉగ్రవాదులు చేస్తున్న అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Advertisement

Afghanistan Earthquake: ఆఫ్ఘానిస్థాన్‌ లో గంట వ్యవధిలో ఆరు భూకంపాలు.. 2000 మందికి పైగా దుర్మరణం, 5000 మందికి పైగా గాయాలు.. డజనుకు పైగా గ్రామాలు నేలమట్టం.. పాపువా న్యూగినియా, మెక్సికో, నేపాల్‌లో కూడా భూకంపాల అలజడి

Rudra

వరుస భూకంపాలతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. హెరాత్ ప్రావిన్స్‌ లో కేవలం గంట వ్యవవధిలో ఆరు భూకంపాలు సంభవించాయి.

Hyderabad Zoo Employee Death: హైదరాబాద్ జూలో ఉద్యోగిపై ఏనుగు దాడి... నేలకేసి కొట్టి చంపిన ఏనుగు

Rudra

హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. జూలో ఉన్న ఓ ఏనుగు దాడి చేయడంతో, జూ ఉద్యోగి ఒకరు మరణించారు. షైబాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ జూలో యానిమల్ కీపర్ గా పనిచేస్తున్నాడు.

Manipur Violence: మణిపూర్ హింసాత్మక ఘటనల్లో మరో దారుణం.. జాతీయ క్రీడాకారుడి తలలో 61 మేకులు.. వైరల్‌గా మారిన ఫొటోలు

Rudra

మైతీ కుకీల తెగల మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణలో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ మండిపోతున్నది. ఆందోళనకారులతో పాటు శాంతిభద్రతలను కాపాడేందుకు మోహరించిన సాయుధ బలగాల కర్కశానికి సామాన్యులు బలైపోతున్నారు.

Tea ATM in Hyderabad: హైదరాబాద్ కి టీ ఏటీఎం.. క్యూఆర్‌ కోడ్‌పై స్కాన్‌ చేసి ఆప్షన్స్‌ ఆధారంగా ఆపరేట్‌ చేస్తే కావాల్సిన ఐటమ్స్.. మెనూలో టీ, కాఫీ, లెమన్‌ టీ, బాదం, పాలు, బిస్కెట్స్‌, వాటర్‌ బాటిల్‌

Rudra

హైదరాబాద్ నగరంలోకి టీ ఏటీఎం వచ్చేసింది. ఎల్బీనగర్‌ బస్‌ స్టాప్‌ పక్కన శనివారం ఈ టీ ఏటీఎం ప్రారంభమైంది.

Advertisement

Trains Cancelled: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక.. విజయవాడ డివిజన్‌లో నిర్వహణ పనులు.. ఈ రూట్లలో రేపటి నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

Rudra

విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్టు విజయవాడ రైల్వే ప్రకటించింది. ఈ డివిజన్‌లో నిర్వహణ పనులతోపాటు ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా రేపటి నుంచి ఈ నెల 16 వరకు కొన్ని రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేసింది.

IVF Centre in Gandhi Hospital: సంతానం లేని దంపతులకు కేసీఆర్ సర్కారు గుడ్‌ న్యూస్‌.. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా గాంధీ ఆస్పత్రిలో ఐవీఎఫ్‌ సెంటర్‌

Rudra

సంతానం లేని దంపతులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ప్రజల కోసం రాష్ట్రంలో తొలిసారిగా ఇన్‌-విట్రో-ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) సెంటర్‌ ను అందుబాటులోకి తెస్తున్నది.

Fire Accident in Karnataka: బాణసంచా పేలి 12 మంది దుర్మరణం.. కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌ లో ఘటన.. శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు

Rudra

కర్ణాటకలో బాణసంచా పేలి 12 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది.

Animals on Solar Roof Cycle Track: కోట్లుపెట్టి నిర్మించిన సోలార్ రూఫ్ ట్రాక్‌పై బర్రెలు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో, ఓపెనింగ్ చేసిన వారానికే ఇదేంటని నెటిజన్ల విమర్శలు

VNS

హైదరాబాద్ కోకాపేటలో ఇటీవల ప్రారంభించిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను (Solar Roof Cycle Track) ఇప్పుడు జంతువులు ఉపయోగించుకుంటున్నాయంటూ రెడిట్‌లో r/hyderabad యూజర్ వీడియో పోస్ట్ చేశారు. ట్విటర్‌లోనూ ఇదే వీడియోను ఇండియన్ టెక్ & ఇన్‌ఫ్రా పేరుతో ఉన్న ఖాతాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది

Advertisement

Hyderabad Zoo Shocker: హైదరాబాద్‌ జూపార్క్‌లో విషాదం, కేర్‌ టేకర్‌ షాబాజ్‌పై ఏనుగు దాడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాబాజ్‌ మృతి

ahana

అక్టోబరు 7 శనివారం, హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఏనుగు దాడికి గురై జంతు సంరక్షకుడు మృతి చెందాడు. మరణించిన మహ్మద్ షాబాజ్ (22) సుమారు రెండేళ్లుగా ఏనుగుల ఎన్‌క్లోజర్‌లో జంతు సంరక్షకుడిగా పనిచేస్తున్నాడు.

Bangalore Shocker: బెంగళూరులో బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు, ఈ న్యూస్ చూస్తే మతి పోవడం ఖాయం..

ahana

కర్ణాటక - బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు మాయం చేశారు.

Telangana Heat Waves: తెలంగాణలో ఫిబ్రవరి, మార్చి తరహా వేడి వాతావరణం.. మరో 10 రోజులపాటు మండనున్న సూరీడు.. ఉక్కపోతకు కారణం కానున్న వేడి గాలులు

Rudra

వాతావరణంలో అనూహ్య మార్పుల కారణంగా తెలంగాణ రోజురోజుకు వేడెక్కుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఫిబ్రవరి, మార్చిలో ఉన్న వాతావరణం నెలకొని ఉంది.

ED Notices to Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ కు ఈడీ నోటీసులు.. ఈ నెల 10న విచారణకు హాజరు కావాలంటూ సమన్లు

Rudra

డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ లో మరోసారి ప్రకంపనలు పుట్టిస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement