Viral

Viral Video: సరదా కోసం వెళ్లి జలపాతంలో కొట్టుకుపోయిన యువకుడు, వీడియో చూస్తే కింద గుండె గులాబ్ జాం ఖాయం..

ahana

హిమాచల్ ప్రదేశ్ - పంజాబ్ రాష్ట్రానికి చెందిన పవన్ (32) భగ్సు అనే జలపాతం వద్ద స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. 100 మీటర్ల దూరంలో అతడి మృతదేహాన్ని గుర్తించారు.

Vastu Tips: తులసి మొక్కను ఈ ఒక్క రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి, అప్పుడే మీ ఇంట సిరి సంపదలు వర్థిల్లుతాయని చెబుతున్న జ్యోతిష్కులు

Hazarath Reddy

ఇంట్లో తులసి మొక్కను నాటడానికి శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసి మొక్కను నాటడం మీ జీవితంలో పురోగతికి మార్గాలను తెరుస్తుంది. ఇది జీవితంలోని ప్రతి దశలో పురోగతిని సాధించడంలో సహాయపడుతుంది.

HC on Sexual Relationship: పెళ్ళైన తరువాత భార్య శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే, అప్పుడు భర్త పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

Hazarath Reddy

జీవిత భాగస్వామి ఉద్దేశపూర్వకంగా శృంగారానికి నిరాకరించడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన కారణం లేకుండా సెక్స్ ని జీవిత భాగస్వామి వ్యతిరేకించడం క్రూరత్వమే అని ధర్మాసనం అభిప్రాయపడింది.

ICC ODI Rankings: ఆసియా కప్‌లో ఓడినా మళ్లీ పాకిస్తానే నంబర్ వన్, భారత్ రికార్డు స‌‌‌ృష్టించాలంటే అక్కడ కచ్చితంగా గెలవాల్సిందే, తాజా ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్‌లు ఇవిగో..

Hazarath Reddy

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం మూడు జట్ల మధ్య దోబూచులాడుతుంది. ఆసియా కప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమైనప్పటికీ, పాకిస్తాన్ వన్డే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది.

Advertisement

Maharashtra Horror: మహారాష్ట్రలో దారుణం, వాస్తు దోషం సాకుతో మహిళపై 5 ఏళ్ళ నుంచి అత్యాచారం, మత్తు మందు ఇచ్చి కోరికలు తీర్చుకున్న కామాంధులు

Hazarath Reddy

మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ జిల్లాల్లో తన ఇంట్లోని వాస్తు దోషాలు, ఇతర దుర్మార్గాలను మాయమాటలతో తొలగిస్తామని వాగ్దానం చేసి పదే పదే 35 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి ఆదివారం తెలిపారు.

Cow Dragged in UP Video: యూపీలో దారుణం, ఆవును గుద్ది 200 మీటర్ల దూరం వరకు లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో అత్యంత ఆందోళనకరమైన సంఘటనలో, ఒక కారు ఆవును ఢీకొట్టి ఆ జంతువును సుమారు 200 మీటర్ల దూరం వరకు లాక్కెళ్ళింది. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన సీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, ఈ భయానక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ishan Kishan Mimics Video: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ వాకింగ్ స్టయిల్‌ను అనుకరించి అందరినీ నవ్వించిన ఇషాన్ కిషన్, కోహ్లీ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

ఇషాన్ కిషన్ మొన్న వైరల్ అయిన కోహ్లీ బాడీ లాంగ్వేజీని ఫాలో అవుతూ మిమిక్స్ చేశాడు. అది చూసిన ఇతర క్రికెటర్లు పడీ పడీ నవ్వారు. అయితే కోహ్లీ మాత్రం "నా నడక అలా ఉండదు" అంటూ ఇషాన్ కిషన్ కు చెప్పగా, ఆ కుర్ర క్రికెటర్ మరోసారి కోహ్లీలా నడిచి వినోదం పంచాడు

PM Modi Full Speech in Loksabha: పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని మోదీ ఉద్వేగభరిత ప్రసంగం, ఏపీ విభజన నుంచి చంద్రయాన్ 3 మిషన్ దాకా...

Hazarath Reddy

పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పార్లమెంట్‌ పాత భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి కొత్త భవనంలోకి మారనున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించారు.

Advertisement

Khairatabad Ganesh: తొలి పూజ అందుకున్న 63 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి, శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమిచ్చిన మహా గణేశుడు

Hazarath Reddy

ఖైరతాబాద్ మహా గణేశుడికి పూజలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగిన తొలి పూజలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

Aditya L1 Mission: ఆదిత్య ఎల్1 నుంచి కీలక అప్‌డేట్, మిషన్‌ శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని తెలిపిన ఇస్రో

Hazarath Reddy

(Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టిందని వెల్లడించింది. ఈ సంబంధించి ఓ ట్వీట్ చేసింది. ‘‘ఆదిత్య-ఎల్1 (Aditya-L1 Mission) శాస్త్రీయ డేటా సేకరించడం మొదలుపెట్టింది.

Brazil Plane Crash: అమెజాన్ అడవుల్లో కుప్పకూలిన టూరిస్టు విమానం, 14 మంది మృతి అక్కడికక్కడే మృతి, ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం

Hazarath Reddy

బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవుల్లో ప్యాసింజర్‌ టూరిస్టు విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్‌ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్‌ సమీపంలో కూలిందన్నారు

Tirumala Brahmotsavam: తిరుమల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం, నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్, 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Hazarath Reddy

తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం రాత్రి 7–8 గంటల మధ్యలో వైదికంగా అంకురార్పణ చేశారు. వైఖానస ఆగమశాస్త్ర బద్ధంగా ఈ వేడుకను నిర్వహించారు

Advertisement

Parliament Special Sessions from Today: నేటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. పాత భవనంలో ఆఖరిసారిగా కొలువుదీరనున్న సభ? మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు..

Rudra

సార్వత్రిక ఎన్నికల ముందు.. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సమావేశాలు ఇవాళ్టి నుంచి అయిదు రోజుల పాటు జరగనున్నాయి.

SBI Chocolates: ఇకపై ఈఎంఐ ఎగ్గొట్టేవారికి చాక్లెట్లు పంపనున్న ఎస్‌బీఐ.. వినూత్న ఆలోచనలో దిగ్గజ బ్యాంక్

Rudra

రుణ ఎగవేతలను ఎదుర్కొనేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రుణ వాయిదా(ఈఎంఐ)ను ఎగ్గొట్టాలని చూస్తున్నవారికి చాక్లెట్స్‌ పంపి.. ఈఎంఐ సంగతి గుర్తుచేయనుంది.

Khairatabad Maha Ganapathi LIVE: ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి తొలిపూజ (లైవ్)

Rudra

హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి ప్రత్యేక పూజలు

Baby with 26 Fingers: 26 వేళ్లతో ఆడబిడ్డ జననం.. ఒక్కో చేతికీ ఏడు వేళ్లు, ఒక్కో కాలికి ఆరు వేళ్లతో బాలిక జననం.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో అత్యంత అరుదైన ఘటన.. ధోలాఘడ్ అమ్మవారు తమ ఇంట అవతరించిందంటూ కుటుంబసభ్యుల సంబరం

Rudra

మనుషులకు ఆరు వేళ్లు ఉండటమే అరుదైన విషయం. కానీ మొత్తం 26 వేళ్లతో ఆడబిడ్డ పుట్టిన అసాధారణ ఘటన రాజస్థాన్‌లో తాజాగా చోటుచేసుకుంది.

Advertisement

Khairatabad Maha Ganapathi: జై భోలో గణేశ్ మహారాజ్ కీ... జై.. దేశవ్యాప్తంగా గణేశ్ నవరాత్రుల శోభ షురూ.. పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతి

Rudra

నేడు వినాయకచవితి పర్వదినం. దేశవ్యాప్తంగా నవరాత్రి శోభ మొదలైంది. ఎప్పట్లాగానే హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

Alpha Hotel Seized: సికింద్రాబాద్‌లో ఆల్ఫా హోటల్ సీజ్.. హోటల్ వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం, నాణ్యత లేని ఆహారం గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు.. హోటల్ మూయించేసిన వైనం

Rudra

సికింద్రాబాద్‌ లోని ఆల్ఫా హోటల్‌ ను జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టమర్లకు నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ అధికారులు తనిఖీలు చేపట్టి హోటల్ మూయించేశారు.

Telangana Rains: తెలంగాణలో నేడూ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే ఛాన్స్.. వాతావరణ శాఖ వెల్లడి

Rudra

పశ్చిమ దిశ నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండటంతో తెలంగాణలో (Telangana) సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది.

Ganesh Chaturthi 2023 Wishes: మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను లేటెస్ట్ లీ ద్వారా చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా ఆ విషెస్ తెలపండి..

Rudra

మీ బంధుమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలను లేటెస్ట్ లీ ద్వారా చెప్పాలని ఉందా, Free HD Images డౌన్ లోడ్ చేసుకొని WhatsApp, Facebook ద్వారా ఆ విషెస్ తెలపండి..

Advertisement
Advertisement