Viral
Mamata Banerjee Jogging In Saree: చీర, చెప్పులు ధరించి మమతా బెనర్జీ జాగింగ్ చేస్తున్న వీడియో ఇదిగో, ప్రతి రోజు ఉదయాన్నే జాగింగ్‌ చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచన
Hazarath Reddyప్రస్తుతం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పెయిన్‌ (Spain)పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మాడ్రిడ్‌లోని ఒక పార్కులో తన బృందంతో కలిసి జాగింగ్‌ చేస్తున్న వీడియోను తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.దీదీ తెల్ల చీరను ధరించి, రబ్బరు చెప్పులతో జాగింగ్‌ చేశారు.
Birth Certificate: ఇకపై అన్ని పనులకు ఒకే ధృవీకరణ పత్రంగా బర్త్ సర్టిఫ్‌కేట్, అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవిగో..
Hazarath Reddyదీని ప్రకారం అక్టోబర్ 1 నుండి పాఠశాల అడ్మిషన్, ప్రభుత్వ ఉద్యోగ నియామకం, ఆధార్ కార్డ్, ఇతర పనుల కోసం జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించాలి.
Chandrababu Arrest: వీడియోలు ఇవిగో, చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళుతున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్
Hazarath Reddyరాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో కలవడానికి వెళ్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, పవన్ కళ్యాణ్.
Indian Student Dies in US: యుఎస్‌లో తెలుగు యువతి మృతి విలువ 11 వేల డాలర్లు, అమెరికా పోలీస్ వెకిలీ కామెంట్లపై భారత్ సీరియస్, విచారణకు పిలుపు
Hazarath Reddyభారతీయ విద్యార్థిని మృతిపై ఓ పోలీసు సరదాగా, నవ్వుతున్న బాడీక్యామ్ వీడియోను విడుదల చేసిన నేపథ్యంలో భారత్ సీరియస్ గా స్పందించింది.ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని సియోటెల్‌ పోలీసు అధికారులను కోరింది.
Telugu Student Killed in America: వీడియో ఇదిగో, అమెరికాలో తెలుగు యువతిని కారుతో గుద్ది చంపి ఘటన, డబ్బులు ఇస్తే సరిపోద్దిలే అంటూ పగలబడి నవ్విన పోలీస్
Hazarath Reddyఅమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియో కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి తెలుగు యువతి మృతిపై నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Viral Video: ఎంత స్మార్ట్‌గా రూ. 5 లక్షలు దొంగతనం చేశారో వీడియోలో చూడండి, పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగలగొట్టి దోచుకెళ్లిన దుండగులు
Hazarath Reddyనల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో పట్టు పగలే దొంగలు రెచ్చిపోయారు. దామరచర్లకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అజ్మీర మాలు ఓ ఇంటి స్థలం విక్రయానికి సంబంధించి మిర్యాలగూడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో పని పూర్తి చేసుకొన్నాడు.
Viral Video: వైరల్ వీడియో చూస్తే షాక్ తింటారు..పార్లమెంటులో గ్రహాంతర వాసుల శవాలను ప్రదర్శించిన శాస్త్రవేత్తలు, నిజం అవుతున్న ఏలియన్స్ వాదన.,.
ahanaమెక్సికో పార్లమెంటులో అధికారిక కార్యక్రమంలో రెండు 'గ్రహాంతర వాసుల శవాలను' ప్రదర్శించారు. ఈ గ్రహాంతర శవాలను UFO నిపుణుడు జామీ మౌసన్ అధికారికంగా ఆవిష్కరించారు.
Indian Army Dog Dies: సైనికున్ని రక్షిస్తూ ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందిన సైనిక జాగిలం, వీడియో ఇదిగో..
Hazarath Reddyసైనికుని ప్రాణాలను కాపాడటం కోసం తన ప్రాణాలను పనంగా పెట్టింది భారత ఆర్మీకి చెందిన జాగిలం. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు-సైన్యానికి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కెంట్ అనే సైనిక జాగిలం ప్రాణాలను కోల్పోయినట్లు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల తూటాలకు ఎదురునిలిచి వీర మరణం పొందిందని తెలిపింది.
Alien Dead Bodies Found: ఏలియన్స్ డెడ్ బాడీలు వీడియోలు ఇవిగో, మెక్సికో దేశ చట్టసభలో అవశేషాలను ప్రదర్శించిన సభ్యులు
Hazarath Reddyమెక్సికో దేశ చట్టసభలో ఏలియన్‌ అవశేషాలను (Alien fossils) ప్రదర్శించారు. మంగళవారం రెండు గాజు పెట్టెల్లో ఉన్న ఏలియన్స్‌ అవశేషాలను మెక్సికో కాంగ్రెస్‌లో ప్రదర్శించారు. జర్నలిస్ట్‌, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్సులను తెరిచి చూపించారు.
Uttar Pradesh: రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన యూపీ రైల్వే అధికారి, అతని ఇంటి నుంచి రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు
Hazarath Reddyగోరఖ్‌పూర్‌లో నార్త్ ఈస్టర్న్ రైల్వే (ఎన్‌ఇఆర్) ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ కెసి జోషిని అవినీతి ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అరెస్టు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, నోయిడాలోని అతని అధికారిక నివాస ప్రాంగణాల్లో నిర్వహించిన సోదాల్లో దర్యాప్తు సంస్థ సుమారు రూ.2.61 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
Nipah Virus Scare: మూత్రం లేదా మలం ద్వారా కూడా నిపా వైరస్ వ్యాప్తి, ఈ లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి, లేదంటే 24-48 గంటల్లో కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం
Hazarath Reddyకేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించింది. వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో కన్నూర్, వయనాడ్, కోజికోడ్ జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్ ప్రకటించింది. జిల్లాలోని ఏడు పంచాయతీల్లో కంటెయిన్‌మెంట్ జోన్‌లు ఏర్పాటుచేసింది
Nipah Virus in Kerala: కేరళలో నిపా వైరస్ కల్లోలం, 42 ప్రాంతాలను కంటైన్‌మెంట్ జోన్‌లుగా ప్రకటించిన అధికారులు, పలు ఆంక్షలు అమల్లోకి..
Hazarath Reddyకేరళలోని కోజికోడ్ జిల్లాలో అత్యంత ప్రాణాంతకమైన నిపా వైరస్ ఇద్దరు ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరికి సోకడంతో , జిల్లాలో నిపా రోగుల కాంటాక్ట్ లిస్ట్‌లో కనీసం 702 మంది ఉన్నట్లు వెల్లడించిన జిల్లా అధికారులు బుధవారం 40కి పైగా కంటైన్‌మెంట్ జోన్‌లను ప్రకటించారు.
Asia Cup 2023: వీడియో ఇదిగో, భారత్ విక్టరీ తర్వాత ప్రేమ‌దాస్ స్టేడియంలో కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్‌
Hazarath Reddyఆసియాక‌ప్(Asia Cup 2023) సూప‌ర్ ఫోర్ లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 41 ర‌న్స్ తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌కు భార‌త్ అర్హ‌త సాధించింది. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం రాత్రి మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.
Prabhas 'Salaar' Postponed: ప్రభాస్ సలార్ వాయిదా, విదేశాలకు చెక్కేస్తున్న డార్లింగ్, త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని తెలిపిన మేకర్స్
Hazarath Reddyఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ప్రభాస్ సలార్ సినిమాను వాయిదా వేసినట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 28న విడుదల చేయాలనుకున్నాం.. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేయక తప్పడం లేదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి.
WhatsApp Video Calls: వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా, అయితే సెట్టింగ్స్ ఇలా మార్చేసి వాటికి చెక్ పెట్టండి, సజ్జనార్ షేర్ చేసిన వీడియో ఇదిగో..
Hazarath Reddyఅజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు తరచూ వాట్సాప్‌ వీడియో కాల్స్‌ వస్తున్నాయా? వాటికి సులువుగా చెక్‌ పెట్టొచ్చు. మీ స్మార్ట్ ఫోన్ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఫోన్‌ నంబర్ల నుంచే కాల్స్‌ వచ్చేలా ఇలా సెట్టింగ్స్‌ చేసుకోండి. వాట్సాప్ వీడియో కాల్ స్కాంలకు అడ్డుకట్ట వేయండని సూచించారు.
Ashwini Dutt on Chandrababu Arrest: వీడియో ఇదిగో, చంద్రబాబు అరెస్టును ఖండించిన సినీ నిర్మాత అశ్వినీ దత్, అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారని ఆవేదన
Hazarath Reddyచంద్రబాబు అరెస్టును సినీ నిర్మాత, వైజయంతీ మూవీస్ వ్యవస్థాపకుడు అశ్వినీ దత్ ఖండించారు. దేశానికి గొప్ప ప్రధానిని, స్పీకర్‌ని, రాష్ట్రపతిని ఇచ్చిన ఘనత చంద్రబాబుది. అలాంటి నేతను దుర్మార్గంగా అరెస్టు చేశారు. మరికొన్ని నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా 160 సీట్లను గెలుస్తుంది.
Libya Floods Videos: వీడియోలు ఇవిగో, డేనియల్‌ తుఫాన్‌ తాకిడికి రోడ్డు మీద శవాలతో శ్మశానాల దిబ్బగా మారిన లిబియా, ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే
Hazarath Reddyడేనియల్‌ తుఫాన్‌ (Daniel Storm) తాకిడికి ఆఫ్రికా దేశం లిబియా (Libya) విలవిలలాడింది. తూర్పు లిబియాలో సంభవించిన జల ప్రళయంలో ఇప్పటి వరకు 5,300 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 వేలమంది గల్లంతయ్యారు. ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000కిపైగా మృతదేహాలను అధికారులు వెలికితీశారు. వీడియోలు ఇవిగో..
iPhone 15 Series Launch: యాపిల్ ఫోన్లలో మ్యూట్ బటన్ ఔట్, యాక్షన్‌ బటన్‌ ఇన్, టైప్‌ సీ కేబుల్‌తో ఐఫోన్ 15 సిరీస్‌ ఫోన్ల వచ్చేశాయి,ఫీచర్లు, ధరలు ఎలా ఉన్నాయంటే..
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా టెక్‌ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ 15 సిరీస్ ఫోన్లు ఎట్టకేలకు మార్కెట్లో విడుదలయ్యాయి. ఐఫోన్‌ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్‌ స్మార్ట్‌ వాచీని విడుదల చేసింది.ఐఫోన్‌ 15 మోడళ్ల చార్జింగ్‌కు టైప్‌ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది
Viral Video: సూర్యాపేటలో ఘోరం, చెట్ల పొదల్లో లభించిన ఆడ శిశువు, వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..ఆడ జన్మకు ఎన్ని శోకాలో..
ahanaసూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం, నెమ్మికల్‌ గ్రామంలో ఘోరం జరిగింది. స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం నెమ్మికల్‌ గ్రామ చెట్ల పొదలలో అర్ధరాత్రి వేళ అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వేశారు.