Viral

Chandrababu on CM Jagan Birth: జగన్ పుట్టుకే తప్పుడు పుట్టుక అంటూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు, రాయదుర్గం వేదికగా విరుచుకుపడిన టీడీపీ అధినేత వీడియో ఇదిగో..

Hazarath Reddy

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాయదుర్గంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ ప్రతిపక్ష నాయకుడు రాయదుర్గం సభలో జగన్ ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైకో జగన్ మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు. నీవు విధ్వంసం మానలేదు.

Lalu Prasad Yadav: వేపపుల్ల పేరు ఇండియా అయితే, టూత్ బ్రష్‌ పేరు భారత్, గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ రెండింటి మధ్య తేడా చెప్పిన వీడియో వైరల్

Hazarath Reddy

దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్‌’గా కేంద్ర ప్రభుత్వం మారుస్తుందనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (Lalu Yadav’s old video) గతంలో ‘ఇండియా, భారత్‌’ మధ్య వ్యత్యాస్యం గురించి మాట్లాడారు. ఈ పాత వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Sanatana Dharma Row: ఇంకో దుమారం, స‌నాత‌న ధ‌ర్మాన్ని ఎయిడ్స్‌, కుష్టువ్యాధితో పోల్చిన మ‌రో డీఎంకే నేత‌ రాజా, అందరికీ సమాధానం ఇస్తానని వెల్లడి

Hazarath Reddy

సనాతన ధర్మ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ, డిఎంకెకు చెందిన ఎ రాజా గురువారం దీనిని సామాజిక అవమానకరమని అన్నారు.ఆ ధ‌ర్మాన్ని ఎయిడ్స్‌, లెప్రెసీతో ఆయ‌న పోల్చారు. త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్ధిస్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

'Talaq, Talaq, Talaq': ఏడు నెలలు కాపురం చేశాడు, ఇక వద్దంటూ ఫోన్లోనే భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు, భర్త దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Hazarath Reddy

తన 27 ఏళ్ల భార్యకు ఫోన్‌లో ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ముంబై పోలీసులు మంగళవారం ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివాహమైన ఏడు నెలల తర్వాత ఆ వ్యక్తి తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పడం గమనార్హం.

Advertisement

Rachamallu Sivaprasad Reddy: దటీజ్ రాచమల్లు, కులం, మతం, డబ్బు చూడకుండా కూతురికి ప్రేమ పెళ్లి జరిపించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

Hazarath Reddy

HC on Bible Distribution: బైబిల్ కరపత్రాలు పంచడం మత మార్పిడులకు ప్రలోభం కాదు, సంచలన తీర్పును వెలువరించిన అలహబాద్ హైకోర్టు, నిందితులకు బెయిల్ మంజూరు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ లో మత మార్పిడులపై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం ప్రకారం పవిత్ర బైబిల్‌ను పంచిపెట్టడం, మంచి బోధనలు అందించడం మత మార్పిడికి ఆకర్షితులవడం నేరం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది

Madhya Pradesh: రూ. 5 లక్షల కట్నం కోసం భర్త దారుణం, భార్యను బావిలో పడేసి వీడియో తీసి డబ్బులు పట్టుకురావాలంటూ బంధువులకు వీడియో పంపిన కసాయి

Hazarath Reddy

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగ‌స్ట్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాకేష్ కిర్ అనే వ్య‌క్తి త‌న భార్య ఉష‌ను బావిలో వేలాడ‌దీసి ఆ దృశ్యాల‌ను రికార్డు చేశాడు.

Salaar Update: వీడియో ఇదిగో, ప్రభాస్ సలార్ హిట్ కోసం గుడిలో పూజ చేయించిన ప్రశాంత్ నీల్, సొంత ఊరిలో కృష్ణాష్టమి వేడుకల్లో దర్శకుడు

Hazarath Reddy

ప్రశాంత్ నీల్ తన సినిమా తన తదుపరి సినిమా ప్రభాస్ తో తీస్తున్న సంగతి విదితమే. తాజాగా సలార్ హిట్ కావాలంటూ గుడిలో పూజ చేశాడు. తన పేరును తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు సలార్ పేరును కూడా "పూజారి"కి చెబుతూ, సినిమాపై తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాడు. సత్యసాయి జిల్లా నీలకంఠపురంలోని తన తండ్రి సమాధిని సందర్శించిన ఆయన, గ్రామస్థులతో కలిసి కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.

Advertisement

Constable Dies of Heart Attack: వీడియో ఇదిగో, గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్, సహచరులు వేగంగా స్పందించి సీపీఆర్ చేసినా దక్కని ప్రాణాలు

Hazarath Reddy

గుండెపోటుకు గురైన హెడ్ కానిస్టేబుల్ సుబ్బయ్య మృతి చెందారు. కడప జిల్లా - సిద్దవటం మండలం భాకరాపేట 11వ ఏపీఎస్పీ 1994 బ్యాచ్ కు చెందిన సుబ్బయ్యకు ఇవాళ ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. గుర్తించిన సహచరులు డాక్టర్ల సాయంతో సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ 7 మూడో రోజు రచ్చ రచ్చే, కాఫీ ఇవ్వలేదంటూ బిగ్ బాస్ పై కేకలు వేస్తూ నానా హంగామా చేసిన హీరో శివాజీ, ప్రోమో వీడియో ఇదిగో..

Hazarath Reddy

బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజుకి సంబంధించి ప్రోమో విడుదలయింది. నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 లో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు తాజా ప్రోమోలో కనిపిస్తోంది.

Tomato Prices Down: వీడియోలు ఇవిగో, ధరలు లేక టమాటాలను పారబోసి వెళుతున్న రైతులు, మొన్నటి వరకు చుక్కలు తాకిన ధరలు

Hazarath Reddy

మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమాటా ధరలు (Tomato Prices) ఒక్కసారిగా పతనమయ్యాయి. మంగళవారం (సెప్టెంబర్ 5న) టమాటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కర్నూల్ జిల్లా పత్తికొండ వ్యవసాయి మార్కెట్‌లో టమాటా ధరలు మరింత పడిపోయాయి.

Uttar Pradesh: ఘోర విషాదం, కొడుకు బర్త్‌డే కేక్‌ కట్‌ చేస్తూ గుండెపోటుతో తండ్రి మృతి, అప్పుల వాళ్ల వేధింపులే కారణమంటున్న కుటుంబ సభ్యులు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కలకలం రేపుతున్న వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. నగరంలోని ఓ కాలనీలో కుమారుడి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తుండగా తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. వడ్డీ వ్యాపారుల వల్లే తమ కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Viral Video: బాహుబలి సీన్ రిపీట్ వీడియో ఇదిగో, తీవ్ర జ్వరంతో ఉన్న చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి, ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స

Hazarath Reddy

తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియో విషయంలోకి వెళ్తే.. లక్మాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ కృష్ణ, సుజాత దంపతుల కూతురు (8 నెలలు) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది.

Australia Announces Moon Mission: వీడియో ఇదిగో, జాబిల్లి మీద మట్టిని తవ్వుతున్న రోవర్, 2026కి చంద్రుని మీదకు ఈ రోవర్ పంపుతామని తెలిపిన ఆస్ట్రేలియా

Hazarath Reddy

అన్నీ ప్రణాళిక ప్రకారం జరిగితే, ఆస్ట్రేలియా 2026లో మొదటిసారిగా చంద్రునిపైకి రోవర్‌ను పంపుతుంది. ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం, దేశం NASA యొక్క ఆర్టెమిస్ మూన్ మిషన్‌లలో ఒకదానిపై రోబోటిక్ రోవర్‌ను ఉంచుతుంది , 2026 నాటికి లిఫ్ట్‌ఆఫ్ జరుగుతుంది.

Sanatana Dharma Remark: తన తల నరుకుతానన్న ఆచార్య దిష్టి బొమ్మలు దహనం చేయకండి, డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాసిన ఉదయనిధి స్టాలిన్

Hazarath Reddy

సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న తమిళనాడు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఈ అంశంపై డీఎంకే కార్యకర్తలకు నాలుగు పేజీల బహిరంగ లేఖ రాశారు.

Sanatana Dharma Row: కొడుకు వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సీఎం స్టాలిన్, వివక్ష చూపే సనాతన సూత్రాలపై తన అభిప్రాయం చెప్పడం తప్పా అంటూ మండిపాటు

Hazarath Reddy

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి'పై తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్ మాట్లాడుతూ, "ఏ మతం లేదా మత విశ్వాసాలను కించపరిచే ఉద్దేశం లేకుండా షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మహిళలపై వివక్ష చూపే సనాతన సూత్రాలపై ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు

Advertisement

Aditya-L1 Mission: భూమికి దూరంగా చిన్న చుక్కలాగా చంద్రమామ, ఆదిత్య ఎల్1 పంపిన లేటెస్ట్ విజువల్స్ ఇవిగో..

Hazarath Reddy

సూర్యునిపై అధ్యయనం చేసేందుకు దేశపు తొలి మిషన్ ఆదిత్య ఎల్1, భూమిపైకి వెళ్లే రెండో విన్యాసాన్ని విజయవంతంగా నిర్వహించిందని ఇస్రో మంగళవారం తెల్లవారుజామున తెలిపింది.తాజాగా భూమి, చంద్రునికి సంబంధించిన ఫోటోలను పంపింది. భూమికి దూరంగా ఎక్కడో చుక్కలాగా చంద్రుడు కనిపిస్తున్నాడు

Sanatana Dharma Remark Row: విజయవాడలో సనాతన ధర్మం ప్రకంపనలు, స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటించిన జన జాగరణ సమితి

Hazarath Reddy

ఉదయనిధి స్టాలిన్ సనాతనధర్మ రిమార్క్ ప్రకంపనలు ఏపీలోని విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని ప్రకటిస్తూ జన జాగరణ సమితి నగరం అంతటా పోస్టర్లు ఏర్పాటు చేసింది. వీడియో ఇదిగో..

Scorpion Festival: కర్నూలు జిల్లాలో ఘనంగా తేళ్ల పండగ వేడుక, తేళ్లతో దేవుడికి నైవేద్యం సమర్పించిన భక్తులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో జరిగిన తేలు పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. పండగలోకి వెళితే..ఈ గ్రామ ప్రజలు తేలు కనిపిస్తే అదృష్టంగా భావిస్తారు. అంతేకాదు దాన్ని చేతిలో పట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్సిస్తారు. ఇది వారి ఆచారం.

Watermelons Exploding in America: వీడియో ఇదిగో, అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, పరిశోధకులు ఏమంటున్నారంటే..

Hazarath Reddy

అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.అమెరికాలో లీలా ఫాడెల్‌ అనే మహిళ.. మర్కెట్‌కు వెళ్లి పుచ్చకాయ తెచ్చుకున్నానని, ఇంటికెళ్లి కిచెన్‌లో పెట్టగానే అది పేలిపోయిందని సోషల్‌ మీడియాలో రాసుకొచ్చింది. ఆమెతో పాటు చాలామంది కూడా అదే జరుగుతుందంటూ ట్వీట్లు చేశారు.

Advertisement
Advertisement