Viral
Video: రాత్రి వేళ ట్రాఫిక్ లేదని సిగ్నల్ క్రాస్ చేస్తుండగా గుద్దేసిన కారు, ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని వీడియోషేర్ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
Hazarath Reddyఏ సమయంలోనైనా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాల్సిందేనని లేకుంటే ఇలా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వీడియో ద్వారా అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సిగ్నల్ ను ఎల్లప్పుడూ పాటించాలని సూచించారు. ఆ వీడియో ఇదిగో...
Prabhas Yogi Re-Release: రీరిలీజ్ సందర్బంగా థియేటర్ స్క్రీన్ చింపేసిన ప్రభాస్ ఫ్యాన్స్, డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడిన అభిమానులు
Hazarath Reddyప్రభాస్ ఫాన్స్ యోగి రీరిలీజ్ సందర్బంగా సంబరాలు చేస్తూ రాజ్ థియేటర్ స్క్రీన్ దగ్గర డాన్స్ చేస్తూ అత్యుత్సాహంతో స్క్రీన్ మీద పడగా రెండు చోట్ల చిరిగిపోయి బాగా డామేజ్ అయింది.
Female Thieves in Hyderabad: ఆడ దొంగలు వచ్చేశారు హైదరాబాదీలు జాగ్రత్త, ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన సీసీటీవీ పుటేజీ ఇదిగో..
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో దొంగలు అందినకాడికి దోచుకెళుతున్నారు. ఇప్పటివరకు మగాళ్లే దొంగతనాలు చేస్తుండగా తాజాగా ఆడవాళ్లు కూడా రాత్రుళ్లు దొంగతనాలకు బయలుదేరారు. దీనికి సంబంధించిన పుటేజీ వైరల్ అవుతోంది. హైదరాబాద్ నగరంలోని శాస్త్రి నగర్లో మహిళా దొంగలు పడ్డారు.ఓ ఇంట్లో చొరబడి ల్యాప్‌టాప్, సెల్ ఫోన్ చోరీ చేసి ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Spring-Loaded Fans: వీడియో ఇదిగో, ఉరివేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్లతో ఇక కుదరదు, ఆత్మహత్యను ఆపేసే స్ప్రింగ్-లోడెడ్ ఫ్యాన్ ఇదిగో..
Hazarath Reddyదేశంలో ఎక్కడ చూసిన ఆత్మహత్యల కేసులు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హాస్టళ్లలో ఉంటూ ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో హాస్టళ్ల యజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Chandrababu on Telangana: తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉందంటే కారణం నేనే, చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయంలో నంబర్ 1 స్థానంలో ఉంది.. దానికి కారణం కూడా నేనేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అలాగే ఆరోజు నేను వేసిన ఫౌండేషన్ వల్ల భారతదేశంలో హైదరాబాద్ నంబర్ 1 సిటీ అయిందని తెలిపారు. వీడియో ఇదిగో..
BJP List: ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్టులో నేరచరితులు, వారసులు, ఓటమిపాలైన వాళ్లు కూడా..
Rudraత్వరలో ఐదు రాష్ట్రాలకు జరగనున్న ఎన్నికల కోసం బీజేపీ ముందుగానే సిద్ధమైంది. ఛత్తీస్‌ గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో ఛత్తీస్‌గఢ్‌లో 21 మంది, మధ్యప్రదేశ్‌లో 39 మంది అభ్యర్థులను ప్రకటించింది.
YS Sharmila: గజ్వేల్ పర్యటనకు వెళ్తున్న షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. హౌస్ అరెస్ట్.. పర్యటనకు అనుమతి లేదని వెల్లడి.. పోలీసులతో వాగ్వాదానికి దిగిన షర్మిల.. లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్త వాతావరణం
Rudraసిద్దిపేట జిల్లాలోని సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ లో పర్యటించేందుకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సిధ్ధమయ్యారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Tomato Price Drop: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.60కి దిగొచ్చిన టమాటా ధర... కిలో రూ.30కే లభించే తరుణం రాబోతుంది!!
Rudraనిత్యావసరాల ధరల మంటతో కుదేలైన సామాన్యులకు శుభవార్త. దేశంలో ఇప్పటికే చాలా చోట్ల కిలో రూ.60-రూ.80 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది.
Thar Desert: భూతాపంతో ప్రపంచంలోని ఎడారులు అన్నీ వేడేక్కుతుంటే.. థార్‌ ఎడారిలో పరుచుకుంటున్న పచ్చదనం.. ఎందుకు ఇలా??
Rudraభూతాపంతో ప్రపంచంలోని మిగతా ఎడారులన్నీ మరింత వేడెక్కుతుంటే.. థార్‌లో పచ్చదనం పరుచుకుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. వచ్చే శతాబ్దానికి థార్‌ 'ఏడారి' కాస్త నందన వనంగా మారనుందని ముక్తకంఠంతో అంటున్నారు.
Tirumala Update: శ్రీవారి భక్తులకు కర్రల పంపిణీ.. చిన్నారులపై చిరుతల దాడుల కారణంగా నడక దారిలో తగ్గిన భక్తులు (వీడియోతో)
Rudraచిన్నారులపై చిరుతల దాడుల కారణంగా 15 ఏళ్ల లోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత నడకదారిలోకి అనుమతించడం లేదు. దీంతో చాలా మంది పిల్లలతో బస్సుల్లో వెళ్తున్నారు. దీంతో తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
Karnataka Shocker: శృంగారానికి ఒప్పుకోలేదని విద్యార్థినిపై ప్రిన్సిపాల్ దారుణం, సిగిరెట్లతో కాల్చుతూ, బ్లేడ్‌తో కోస్తూ, అక్కడ రాడ్‌తో..
Hazarath Reddyశృంగారానికి నిరాకరించినందుకు తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసిన హాస్టల్ ప్రిన్సిపాల్, వార్డెన్ సహా ముగ్గురు విద్యార్థులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్నాటక (కర్ణాటక)లోని తుమకారు జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
52 Lac Sim Deactivated By Center: 52 లక్షల సిమ్ కార్డులను డియాక్టివేట్ చేసిన మోదీ సర్కారు, బ్లాక్ లిస్టులో 67,000 మంది డీలర్లు, కీలక వివరాలను వెల్లడించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
Hazarath Reddyకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం మాట్లాడుతూ సంచార్ సాథీ పోర్టల్ ప్రారంభించినప్పటి నుండి, కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్‌లను మోసపూరితంగా పొందినట్లు గుర్తించి, డీయాక్టివేట్ చేసిందని తెలిపారు.
Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్‌ అంటూ ఇలా మెజేస్ వస్తే కంగారు పడకండి, కేంద్రమే ఆ సందేశాన్ని ఎందుకు పంపిందో తెలుసుకోండి
Hazarath Reddyగురువారం (జూలై 20) ఉదయం భారతీయులు తమ మొబైల్ ఫోన్‌లలో అకస్మాత్తుగా అత్యవసర హెచ్చరిక నోటిఫికేషన్‌లను అందుకున్నారు. భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ నుండి బహుళ నగరాల్లో పరీక్ష హెచ్చరిక అందడంతో అందరూ గందరగోళానికి గురయ్యారు
Video: వీడియో ఇదిగో, మంచి నీళ్లు కావాలంటూ ఇంట్లోకి దూరి మహిళపై దారుణం, జాగ్రత్తగా ఉండాలంటూ మళ్లీ వైరల్ అవుతున్న పాత వీడియో
Hazarath Reddyపోలీసు అధికారిగా మారువేషంలో ఉన్న వ్యక్తి దాడి చేయడానికి ముందు ఒక మహిళ నుండి నీరు అభ్యర్థిస్తూ, ఆమె నివాసంలోకి దూరే పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియో వినియోగదారులలో భయాన్ని రేకెత్తించింది. సెప్టెంబరు 2022లో జరిగిన ఈ సంఘటన జైపూర్‌లోని కర్ధానిలో ఉన్న మంగళం సిటీ సొసైటీలో జరిగింది.
Fact Check: మోదీ సర్కారు ప్రతి మహిళకు నెలకు రూ. 3000 ఇస్తుందంటూ వార్త వైరల్, అలాంటి స్కీమ్ ఏదీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని తెలిపిన పీఐబీ
Hazarath Reddyలాడ్లీ బెహనా యోజన' కింద మహిళలందరికీ నెలకు రూ. 3,000 అందజేస్తామని 'Tnf Today' పేరుతో ఫేస్‌బుక్ పేజీ చేసిన క్లెయిమ్ వైరల్ అవుతోంది. వారి వీడియోలలో ఒకదానిలో, 'లాడ్లీ బెహనా యోజన' కింద, ప్రతి మహిళకు నెలవారీ భత్యం రూ. 3,000 అందుతుందని పేజీ తెలియజేస్తుంది.
Chandrayaan-3 Mission: జయహో భారత్, చంద్రునిపై విక్రమ్ అడుగు పెట్టేది ఆ రోజు తెల్లవారుజామునే, అద్భుత ఘట్టం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రపంచం
Hazarath Reddyజాబిల్లి (Moon)పై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3లో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రోపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యూల్‌ విడిపోయినట్లుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రకటించింది.
Video: బైకు మీద భార్యతో సహా 5 మంది పిల్లలతో ఓ వ్యక్తి రైడింగ్, తేడా వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంటూ వీసీ సజ్జనార్ ట్వీట్
Hazarath Reddyచిన్న పిల్లలతో ఇలాంటి ప్రయాణాలు అత్యంత ప్రమాదకరం. ఏం జరగనంత వరకు బాగానే ఉంటుంది... తేడా వస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రహదారులపై ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలి. పరిమితికి మించి ఇలా ప్రయాణించి.. ప్రాణాలు పోగొట్టుకోవద్దని టీెఎస్ఆర్టీసీ ెఎండీ సజ్జనార్ వీడియో షేర్ చేశారు.
Student Dies of Heart Attack: గుండెపోటుతో క్లాసులోనే కుప్పకూలిన 9వ తరగతి విద్యార్థి, ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyఖమ్మం ఎన్ఎస్‌పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న రాజేష్ ఉదయం స్కూలుకు వెళ్లిన తర్వాత గుండెలో నొప్పిగా ఉన్నట్టు పాఠశాల ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే వారు రాజేష్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
Telangana Horror: దారుణం, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో బాలికపై తెగబడిన నలుగురు కామాంధులు, తీవ్ర గాయాలతో మృతి చెందిన మైనర్
Hazarath Reddyతెలంగాణలోని పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన మైనర్‌ బాలికపై నలుగురు యువకులు సామూహిక హత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం తర్వాత తీవ్ర గాయాలైన బాలికను.. చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో మధ్యప్రదేశ్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
Andhra Pradesh: విజయవాడలో గాఢంగా ప్రేమించుకున్న ఇద్దరు మగ టీచర్స్, నన్ను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ గడప తొక్కిన ప్రేమికురాలు
Hazarath Reddyపవన్, నాగేశ్వరరావు అనే ఇద్దరు ఒకే స్కూల్లో కలిసి పని చేసే వాళ్ళు, ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. నాగేశ్వరరావు కోసం పవన్ ఢిల్లీ వెళ్లి లింగ మార్పిడి గురించి తెలుసుకుని ట్రాన్స్ జెండర్‌గా మారి భ్రమరాంభగా పేరు మార్చుకున్నాడు. ఐతే లింగమార్పిడి తర్వాత పవన్ (భ్రమరాంబ)ను తన ప్రియుడు నాగేశ్వరరావు మోసం చేశాడంటూ విజయవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.