వైరల్

Rahul Gandhi Flying Kiss Row: స్మృతి ఇరానీకి ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని రాహుల్ గాంధీపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీలు

Hazarath Reddy

రాహుల్‌ గాంధీ లోక్‌సభలో ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్‌ ఆ పని చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు.

Accident Video: డేంజరస్ యాక్సిడెంట్ ఎప్పుడైనా చూశారా.. లారీ వేగంగా వస్తూ ఒక్కసారిగా ఎలా తిరగబడిందో ఈ వీడియోలో చూడండి

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో డేంజరస్ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీస్ అధికారి ట్రాపిక్ క్లియరెన్స్ లో భాగంగా రోడ్డు మీద వాహనాలను పంపుతుండగా ఓ లారీ ట్రక్కు వేగంగా వస్తూ తిరగబడింది.

Viral Video: ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణమా? షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని హెచ్చరిక

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన. ద్విచక్రవాహనాలపై ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం.

HC on Gender Reassignment Surgery on Children: పిల్లలకు లింగమార్పిడి శస్త్రచికిత్స రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే, కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

పిల్లలకు లింగమార్పిడి శస్త్రచికిత్స రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించడమేనని, అలాంటి శస్త్రచికిత్సలు చేయాలనే అభ్యర్థనలను పరిశీలించేందుకు నిపుణులతో కూడిన రాష్ట్రస్థాయి మల్టీడిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Advertisement

Telangana: ఎంపీడీఓ ఆఫీసులో పైనుంచి ఊడి పడిన సీలింగ్‌పై ప్లాస్టర్లు, భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సమయంలో అధికారులు హెల్మెట్ ధరించడం ద్వారా భద్రతా చర్యలను అవలంబించారు. నాసిరకం భవనాలు ప్లాస్టర్లు పడిపోవడంతో వారికి ముప్పు పొంచి ఉంది. అందుకని వారు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం చేయలేమంటూ ఇలా హెల్మెట్లతో ఆఫీసుకు వచ్చారు. వీడియో ఇదే..

Video: జాగ్రత్త.. దొంగలు ఏ వస్తువును వదలడం లేదు, షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ ను దొంగ ఎలా ఎత్తుకెళ్లాడో వీడియోలో చూడండి

Hazarath Reddy

దొంగలు ఏ వస్తువును వదలడం లేదు. తాజాగా కరెంట్ బల్బ్ దొంగతనం చేసిన వీడియో బయటకు వచ్చింది. హైదరాబాద్ లోని కిషన్ బాగ్‌లో ఓ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతూ దారిలో షాపు ముందు ఉన్న కరెంట్ బల్బ్ దొంగతనం చేసి ఎత్తుకువెళ్లాడు. వీడియో ఇదిగో..

Uttarakhand Landslide: వీడియో ఇదిగో, సెకన్ల వ్యవధిలో కుప్పకూలిన మూడు అంతస్తుల హోటల్‌ భవనం, రుద్రప్రయాగ్‌లో విరిగిపడిన కొండ చరియలు, ముగ్గురు మృతి, 17 మంది గల్లంతు

Hazarath Reddy

రుద్రప్రయాగ్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్‌లో కొండ చరియలు విరిగిపడడంతో మూడు అంతస్తుల హోటల్‌ భవనం సెకన్ల వ్యవధిలోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 17 మంది ఆచూకీ గల్లంతైనట్లు సమాచారం. వీడియో ఇదిగో..

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఒంటరి మహిళ బ్యాంకు ఖాతా నుండి రూ.1.70 లక్షలు కాజేసిన వాలంటీర్, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు

Hazarath Reddy

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామంలో కొట్ర నాగమణి అనే మహిళ వేలిముద్ర ద్వారా ఆమె ఖాతానుండి వాలంటీర్ డబ్బులు కాజేసాడు, మోసపోయిన మహిళ పోలీసులకి ఫిర్యాదు చేసింది. వీడియో ఇదిగో..

Advertisement

Maharashtra: వీడియో ఇదిగో, టెర్రరిస్టుల దుస్తుల్లో పోలీసులు మాక్ డ్రిల్, కూతురు భయపడటంతో పోలీసులను చితక్కొట్టిన తండ్రి

Hazarath Reddy

మహారాష్ట్ర : టెర్రరిస్టులు అటాక్ చేసినపుడు ఎలా వ్యవరించాలని ధులే జిల్లాలో ఓ ధాబా వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా, టెర్రరిస్టు దుస్తుల్లో ఉన్న వారిని చూసి తన కూతురు భయపడటంతో ఓ వ్యక్తి వారి మీద దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Kodali Nani on Chiranjeevi: వీడియో ఇదిగో, ప్రతి పకోడీ గాడు సలహాలు ఇచ్చే వాడే, చిరంజీవి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కొడాలి నాని

Hazarath Reddy

ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై మెగాస్టార్ చిరంజీవి ఇవాళ వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల వేడుకలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిరంజీవి చేసిన వ్యాఖ్యలు అధికార వైసీపీని బలంగా తాకడంతో నేతలు ఎదురుదాడికి దిగారు

TSRTC MD VC Sajjanar Tweet: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, తప్పెవరిదో మీరు చూసి చెప్పండి

Hazarath Reddy

ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది అంటూ వీడియో షేర్ చేశారు. వీడియోలో రోడ్డు మీద కారు వెళుతుంటే అటు పక్క నుంచి స్కూటర్ వచ్చి ఢీకొట్టింది. స్కూటీ మీద ఉన్న వ్యక్తి అమాంతం ఎగిరి పడి పక్కనున్న మ్యాన్ హోల్ లో పడ్డాడు.

HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

Hazarath Reddy

ఆరేళ్ల బంధం తర్వాత వివాహ వాగ్దానాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిపై ఓ మహిళ దాఖలు చేసిన రెండు క్రిమినల్ కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్, ఫిర్యాదుదారు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో కలుసుకున్న తర్వాత ఒకటి, రెండు, మూడు, నాలుగు లేదా ఐదు కాదు, ఆరు సంవత్సరాలుగా ఏకాభిప్రాయ శారీరక/లైంగిక సంబంధంలో ఉన్నారు.

Advertisement

Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్‌ అండ్ డ్రైవ్ వీడియో

VNS

బ్రెజిల్‌లో (Brazil) తండ్రీకొడుకులు విమానాన్ని న‌డుపుతున్న వీడియో ఒక‌టి వైర‌ల్ అవుతోంది. అయితే తండ్రి బీరు తాగుతుండ‌గా.. 11 ఏళ్ల కొడుకు ఆ విమానాన్ని న‌డుపుతున్న వీడియో ప్ర‌స్తుతం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిజానికి ఆ తండ్రీకొడుకులు విమానం ప్ర‌మాదం(Plane Crash)లో మ‌ర‌ణించారు. కానీ ఆ ఇద్ద‌రికి చెందిన ఓ వీడియో ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది

TSRTC MD Sajjanar Tweet: షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రైలు డోర్ దగ్గర నిలబడిన యువతి, రెప్పపాటులో పక్కనుంచి ట్రైన్ రావడంతో షాక్

Hazarath Reddy

రైల్లో ప్రయాణిస్తున్న ఓ అమ్మాయి డోర్ వద్ద నిల్చొని తల బయటకు పెట్టింది. క్షణాల్లోనే మరో రైలు పక్కనే ఉన్న పట్టాలపైకి రాగా.. వెంటనే ఇతర ప్రయాణికులు ఆ అమ్మాయిని లోపలికి లాగగా.. ప్రాణాలతో బయట పడింది.

Relation Tips: థాయ్‌లాండ్‌లో ఆ ఒక్క మసాజ్ నా సెక్స్ జీవితాన్ని మార్చేసింది, తన జీవితంలో జరిగిన ఆటుపోట్లను షేర్ చేసుకున్న ఓ ఔత్సాహికుడు

Hazarath Reddy

నా భార్యతో వైవాహిక జీవితంలో నేను సంతోషంగా లేను. గత ఏడాది కాలంగా నా భార్యతో కలిసి జీవించడం నన్ను మానసికంగా, శారీరకంగా కుంగదీస్తోంది. మేము మాట్లాడుకోవడం చాలా అరుదు. అలాగే సెక్స్ కూడా.

Relation Tips: ఫస్ట్ నైట్ లో చేసిన ఈ తప్పులకి ఇంకా సిగ్గుపడుతున్నాం, తొలి రాత్రి చేదు అనుభవాలను తలుచుకుని బాధపడిన ఔత్సాహికులు

Hazarath Reddy

సెక్స్ విషయానికి వస్తే, మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన సెక్స్ శైలిని కలిగి ఉంటారు. పురుషులు తమ మొదటి పెళ్లి రాత్రి సెక్స్ సమయంలో చేసిన తప్పుల గురించి మాట్లాడితే, అది చాలా అరుదు.

Advertisement

Dell Layoffs: డెల్ కంపెనీలో లేఆప్స్, సేల్స్ టీంను ఇంటికి సాగనంపుతున్న టెక్ దిగ్గజం

Hazarath Reddy

డెల్ కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు రెడీ అయింది. సేల్స్ టీం ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు సంసిద్ధమైంది. లేఆఫ్స్‌ను డెల్ ప్ర‌తినిధి నిర్ధారిస్తూ బాధిత ఉద్యోగుల‌కు సాయం అందించేందుకు కంపెనీ క‌స‌ర‌త్తు సాగిస్తోంద‌ని తెలిపారు.

Pushpa 2 Update: పుష్ప 2 విలన్ పాత్ర పోస్టర్ విడుదల చేసిన టీం, సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్న ఫహాద్ ఫాజిల్

Hazarath Reddy

ఈ రోజు ఫహాద్ ఫాజిల్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ‘పుష్ప’ టీమ్ ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘పుష్ప ది రూల్’ నుంచి ఫహాద్ లుక్‌ను రిలీజ్ చేసింది. అందులో సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు నటుడు

Pinnelli vs Nara Lokesh: లోకేష్ నువ్వు మగాడైతే, చంద్రబాబుకే పుట్టి ఉంటే.. అంటూ ఫైర్ అయిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వైఎస్ఆర్‌సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి నారా లోకేష్ కు ఛాలెంజ్ విసిరారు. టీడీపీ యువనేత తనపై చేసిన అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు.

Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు

Hazarath Reddy

హైదరాబాద్ శివార్లలోని బాలాజీ నగర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తున్న మహిళను వివస్త్రను చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement