వైరల్

'War Not an Option': మాది అణ్వాయుధ దేశం, అయినా భారత్‌తో యుద్దం కోరుకోవడం లేదు, పాక్ ప్రధాని హెహబాజ్‌ కీలక వ్యాఖ్యలు, చర్చలకు సిద్దమని ప్రకటన

Hazarath Reddy

భారత్, పాకిస్తాన్‌ మధ్య ఎప్పటి నుంచో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చల కోసం తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ వెల్లడించారు. రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్చలే కీలమని.. యుద్ధం పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

HC on Live In Relation: మైనర్ల వివాహేతర సంబంధంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు, 18 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వ్యక్తి 'లివ్ ఇన్ రిలేషన్'లో ఉండటం చట్ట విరుద్ధమని తీర్పు

Hazarath Reddy

'పిల్లవాడు' (18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తి) లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదని, ఇది అనైతికంగా మాత్రమే కాకుండా చట్టవిరుద్ధమైన చర్య అని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.

Video: వీడియో ఇదిగో, విశాఖలో మద్యం మత్తులో మహిళా డాక్టర్ బీభత్సం, వీఐపీ రోడ్డులో తాగి డ్రైవ్ చేసి డివైడర్ పైనున్న చెట్టును ఢీకొట్టి నుజ్జయిన కారు

Hazarath Reddy

రామాపురం నుంచి సిరిపురం వైపు వెళ్తున్న కారు వీఐపీ రోడ్డులో ప్యారడైజ్ హోటల్ సమీపంలో అదుపుతప్పి పార్కింగ్ చేసి ఉన్న ఏడు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. సోమా పబ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

Telangana: మా ఊర్లో వైన్ షాపులు కావాల్సిందే, మంగపేట గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానం వీడియో ఇదిగో, కోర్టు స్టే కారణంగా గత 5 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో మద్యం షాపులు బంద్

Hazarath Reddy

మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పెస గ్రామ సభలో పాల్గొన్న గిరిజన ఓటర్లు ఆయా గ్రామాల్లో మద్యం షాపులు ఏర్పాటుకు ఆమోదం తెలుపుతున్నట్లు చేతులు పైకెత్తి వారి నిర్ణయాన్ని తెలియజేశారు.

Advertisement

Video: షాకింగ్ వీడియో షేర్ చేసి యువకులను ప్రశ్నించిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, పాపులారిటీ కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారా అంటూ మండిపాటు

Hazarath Reddy

సోషల్ మీడియాలో పాపులర్‌ కావడం కోసం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పేమస్ కోసం సాహసాలు చేస్తే.. చిన్న పొరపాటు జరిగిన ప్రాణాల మీదికి వస్తుంది. జనాదరణ కోసం జీవితాలను సైతం పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!అంటూ యువకులను ప్రశ్నించారు. వీడియో ఇదిగో..

Viral Video: పట్టపగలు బ్యాంకు దోపిడి, వీడియో చూస్తే షాక్ తినకుండా ఉండలేరు..బీహార్ లో ఆటవిక రాజ్యం..

kanha

బీహార్‌లోని వైశాలి జిల్లాలోని లాల్‌గంజ్‌లోని యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో మంగళవారం నాడు ఐదుగురు సాయుధ దుండగులు కేవలం 12 నిమిషాల వ్యవధిలో కోటి రూపాయలను దోచుకుని పారిపోయారు. బ్యాంకులో భద్రత కోసం ఉన్న ఒకే ఒక్క గార్డు కూడా ఏ విధంగానూ ఎదురుదాడి తెలపలేకపోయాడు. సాయుధులైన దుండగులు సులువుగా దోపిడీ చేసి పారిపోయారు.

Hyderabad Terror: హైదరాబాద్‌లో HUTకి చెందిన ఉగ్రవాది సల్మాన్‌ అరెస్ట్, భోపాల్, హైదరాబాద్‌లలో ఉగ్రకుట్రలకు ప్లాన్, ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ

kanha

భోపాల్, హైదరాబాద్‌లలో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉత్-తహ్రీర్ (HuT)కి పనిచేస్తున్న వ్యక్తిని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) మంగళవారం అరెస్టు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు.

Transparent Fish Video: ఈ అరుదైన చేప శరీరం చూస్తే మీరు ఆశ్చర్యపోతారు, కళ్లు తప్ప ఏ అవయువాలు కనపడవు, తరతరాలుగా సముద్ర శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్న చేప వీడియో మీ కోసం

Hazarath Reddy

Advertisement

Gujarat Love Marriages: ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు

kanha

గుజరాత్ - ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకొచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వెల్లడించారు.

Viral Video: వర్క్ ఫ్రమ్ స్కూటీ, టూ వీలర్ నడుపుతూ, కాళ్ల సందులో లాప్ టాప్ పెట్టుకొని వర్క్ చేస్తున్న ఉద్యోగి..వీడియో వైరల్..

kanha

వర్క్ ఫ్రమ్ స్కూటీ. హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి స్కూటీ మీద వెళ్తూ కాళ్ళ మధ్య లాప్టాప్ పెట్టుకొని తారసపడ్డాడు.

China Floods Videos: వీడియోలు ఇవిగో, భారీ వరదలకు నదులను తలపిస్తున్న బీజింగ్‌ రోడ్లు, చైనాలో భారీ వర్షాల కారణంగా 20 మంది మృతి, 27 మంది గల్లంతు

Hazarath Reddy

చైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది

China Floods Videos: వీడియో ఇదిగో, ఇంటిని పూర్తిగా ముంచి వేసిన భారీ వరద, మిద్దె ఎక్కి తలదాచుకున్న బాధితుడు, చైనాలో భారీ వరదలు

Hazarath Reddy

చైనా రాజధాని బీజింగ్‌లో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు ఛిద్రమై కనీసం 20 మంది మరణించగా, 27 మంది గల్లంతయ్యారని (20 Dead, 27 Missing in Flash Flooding) రాష్ట్ర మీడియా మంగళవారం నివేదించింది.

Advertisement

Odisha: ఒడిశాలో పిల్లలను తాకట్టు పెట్టి టమాటాలతో పరార్, అయన ఎవరో మాకు తెలియదని పిల్లలు చెప్పడంతో బిత్తరపోయిన టమోటా వ్యాపారి

Hazarath Reddy

ఒడిశాలో సరికొత్త మోసం బయటపడింది. కటక్‌లోని ఛత్రబజార్ ఏరియాలో టమాటా వ్యాపారిని ఓ వ్యక్తి బురిడీ కొట్టించాడు. తనతో వచ్చిన ఇద్దరు పిల్లలను షాపు దగ్గర కూచోబెట్టి నాలుగు కిలోల టమాటాలతో పరారయ్యాడు. ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి నాలుగు కిలోల టమాటాలు తీసుకున్నాడు. మరో పది కిలోలు కూడా కావాలని చెప్పాడు.

Bengaluru Horror: ప్రియుడు కాదు కామాంధుడు, ఆ ఫోటోలను చూపిస్తూ స్నేహితులతో కలిసి ప్రియురాలిపై పదే పదే అత్యాచారం

Hazarath Reddy

బెంగళూరులోని కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై డ్యాన్స్ టీచర్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. అరెస్టయిన వ్యక్తులను ఓ ప్రైవేట్ స్కూల్‌లో డ్యాన్స్ టీచర్ ఆండీ జార్జ్, సంతోష్, శశిగా గుర్తించారు.

Viral Video: వీడియో ఇదిగో, పదవీ విరమణ డబ్బులతో ఖరీదైన లంబోర్ఘిని కారు కొనుగోలు, అందులో నుంచి దిగలేక నానా అవస్థలు పడిన వృద్ధుడు

Hazarath Reddy

లంబోర్ఘిని చాలా మందికి కల కారు. ఒక వృద్ధుడు పదవీ విరమణ బహుమతిగా లాంబోర్గినీని కొనుగోలు చేసినట్లుగా ఉంది. అతను కారు నుండి బయటకు రావడానికి చాలా కష్టపడుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది, కానీ అతను ఖచ్చితంగా కారు కొనుగోలు చేయడంతో చాలా సంతోషంగా ఉన్నాడు. అతను కారు నుండి బయటికి వచ్చిన తర్వాత అతని నవ్వు చూస్తే అది మీ ముఖంలో చిరునవ్వును మిగుల్చుతుంది. కామెంట్ సెక్షన్‌లో కొంతమంది వృద్ధులకు కూడా అవసరమా అని వాదిస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు వీడియో చూసి చెప్పండి.

ORR Speed Limit Increased: ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవిగో, స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లకు పెంపు

Hazarath Reddy

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నేటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్త స్పీడ్ లిమిట్స్ సంబంధించి సైబరాబాద్ పోలీసులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్పీడ్ లిమిట్ ను తాజాగా 120 కిలోమీటర్లకు పెంచారు.

Advertisement

Red Heart Emoji On WhatsApp: వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీని పంపితే రూ. 20 లక్షలు జరిమానాతో పాటు 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎందుకో, ఎక్కడో తెలుసుకోండి

Hazarath Reddy

సౌదీ అరేబియాకు చెందిన సైబర్ నేరాల నిపుణుడు వాట్సాప్‌లో 'రెడ్ హార్ట్' ఎమోజీలను పంపడం వల్ల న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు.

Girl Dances on Scooty: వీడియో ఇదిగో, రద్దీ రోడ్లపై స్కూటీ నడుపుతూ డ్యాన్స్ వేసిన యువతి, ప్రమాదకరమైన స్టంట్‌ అవసరమా అంటూ నెటిజన్లు మండిపాటు

Hazarath Reddy

ఇటీవల ఆన్‌లైన్‌లో కనిపించిన ఒక వింత వీడియోలో, రద్దీగా ఉండే రహదారిపై ద్విచక్ర వాహనం నడుపుతూ ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రోడ్డు భద్రతా నియమాలను పణంగా పెట్టి, తన స్కూటీపై ప్రమాదకరమైన స్టంట్‌ను చేస్తున్నప్పుడు బాలిక హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఈ ఘటన ఎక్కడ జరిగిందనే ఆచూకీ తెలియలేదు

Viral Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద యువతి అర్థనగ్నంగా డ్యాన్స్, ఒళ్లు మండిన యువకుడు వెనక నుంచి ఏం చేశాడో చూడండి

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డుపై ఒక యువతి అర్థనగ్నంగా నిలుచుని డాన్స్‌ చేస్తూ ఉంటుంది. మ్యూజిక్‌కు అనుగుణంగా తన నడుమును వయ్యారంగా తిప్పుతుంది.

Video: వీడియో ఇదిగో, మేక కోసం వెళ్లి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న యువకుడు, గ్రామస్తులు తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో తప్పిన ప్రాణాపాయం

Hazarath Reddy

కర్నూలు - తుగ్గలి మండలం చెన్నంపల్లిలోని కోటలో బోయ రాజేష్ అనే యువకుడు తన మేక కనిపించకపోవడంతో బండరాళ్ల మధ్యలో వెళ్లిందనే అనుమానంతో అందులోకి వెళ్ళాడు. రాజేష్ తన ఫోన్ ద్వారా గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో తాళ్ల సహాయంతో అతనిని పైకి లాగడంతో ప్రాణాపాయం తప్పింది.

Advertisement
Advertisement