Viral
Train Accident Averted: వీడియో ఇదిగో, ఒకే ట్రాక్‌లో ఎదురెదురుగా రెండు రైళ్లు, తృటిలో తప్పిన పెను ప్రమాదం, ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyముంబై లోకల్ రైలు ప్రమాదం తప్పింది! నివేదికల ప్రకారం.. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో ఒకే ట్రాక్‌లో రెండు లోకల్ రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. ఆపదను నివారించడానికి ప్రయాణికులు అలర్ట్ చేశారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి
Hazarath Reddyఅట్లాంటిక్ మహా సముద్రంలో ఐదుగురు వ్యక్తులతో అదృశ్యమైన పర్యాటక జలాంతర్గామి కోసం కెనడియన్ పి-3 విమానం "శోధన (Titanic Tourist Submarine Rescue Operation) ప్రాంతంలో నీటి అడుగున శబ్దాలను (Underwater Noises) గుర్తించింది" అని యుఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం (US Coast Guard Confirms) ధృవీకరించింది
Woman Showering Money On Shivling: శివలింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లిన మహిళపై కేసు నమోదు, కేదార్‌నాథ్‌ దేవాలయం గర్భగుడిలోని శివలింగంపై నోట్ల వర్షం కురిపించిన మహిళ
Hazarath Reddyబద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (బికెటిసి)కి సంబంధించిన అధికారులు ఫిర్యాదు చేశారని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు రుద్రప్రయాగ్ పోలీసు సూపరింటెండెంట్ విశాఖ అశోక్ భదానే తెలిపారు.
Man Falls From Speeding Train Video: వీడియో ఇదిగో, సూపర్ ఫాస్ట్ వేగంతో వెళుతున్న రైలు నుంచి కిందపడ్డ యువకుడు, తరువాత ఏమైందంటే..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ (Shahjahanpur) రైల్వే స్టేషన్ లో అత్యంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడిన ఓ యువకుడు ఎలాంటి గాయాలు లేకుండా తప్పించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ (Patliputra Express) రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది.
Rajasthan: భార్యకు భరణంగా రూ. 50 వేల చిల్లర నాణేలు ఇచ్చిన భర్త, ఆ చిల్లరంతా నీవే లెక్కపెట్టి ఆమెకు ఇవ్వాలంటూ భర్తకు షాకిచ్చిన జైపూర్ కోర్టు
Hazarath Reddyభార్యభార్తలు విడాకుల కేసులో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ.55 వేలను భర్త రూపాయి, రెండు రూపాయల నాణేల రూపంలో (Jaipur Man hands over to court 280kg of coins) తీసుకువచ్చాడు. దీంతో కోర్టు అతనికి షాకిస్తూ..ఆ మొత్తాన్ని రూ.వెయ్యి వంతున స్వయంగా లెక్కించి భార్యకు ఇవ్వాలంటూ ఆదేశించింది.
Uttar Pradesh: ప్రధాని పేరు తెలియదన్న వరుడు, పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అతని తమ్ముడిని పెళ్లాడిన వధువు, యూపీలో విచిత్రకర ఘటన
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లోని నాసిర్‌పూర్ గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. వరుడికి ప్రధాని ఎవరో తెలియదన్న కారణంతో వధువు తన పెళ్లిని రద్దు చేసుకుంది. అంతేకాదు అక్కడే ఉన్న వరుడి తమ్ముడిని పెళ్లి చేసుకుంది.
MLA Geeta Jain Slaps Jr Engineer Video: వీడియో ఇదిగో, ఇంజినీరు చెంప చెళ్లుమనిపించిన మహిళా ఎమ్మెల్యే, అక్రమనిర్మాణాల కూల్చివేత సందర్భంగా మహారాష్ట్రలో ఘటన
Hazarath Reddyమహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్యే అందరి ముందు ఓ ఇంజినీరు చెంప చెళ్లుమనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థానే జిల్లా మీరా భయందర్ మునిసిపల్ కార్పొరేషన్‌లోని ఆక్రమణలను అధికారులు నేలమట్టం చేశారు.
Dog Performs Yoga Video: వీడియో ఇదిగో, కొత్త యోగాసనాలతో అదరగొట్టిన కుక్క, అందరితో పాటుగా యోగా చేసిన శునకం, దేశవ్యాప్తంగా ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు
Hazarath Reddyనేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లోని ఉదయ్ పూర్ లో ఓ కుక్క అందరితో కలిసి యోగా చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది
International Yoga Day: వీడియో ఇదిగో, నౌవారి చీరలు ధరించి మహిళలు యోగా, ముంబై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద యోగాసనాలు వేసిన మహిళలు
Hazarath Reddyనేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.మహారాష్ట్రలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద నౌవారి చీర ధరించిన మహిళలు యోగా చేశారు.దీనికి సంబంధించిన వీడియో ఇదిగో..
Adipurush Day 4 Collections: వివాదాల మధ్యనే రూ. కోట్లు వసూలు చేస్తున్న ఆదిపురుష్, నాలుగు రోజుల్లోనే రూ. 375 కోట్ల వసూలు
Hazarath Reddyఈ నెల 16న విడుదలైన ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం... సోమవారం కూడా అదే ట్రెండ్ ను కొనసాగించింది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లను వసూలు చేసింది
Video: వీడియో ఇదిగో, ఎత్తిన బీర్ దించకుండా 17 సెకన్లలో ఖాళీ చేసిన ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు
Hazarath Reddyఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఓ బీరు సీసాను ఎత్తి పట్టి కేవలం 17 సెకన్లలో ఖాళీ చేశారు. అది కూడా ఎత్తిన సీసాను దించకుండా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే దేశాధ్యక్షుడు ఇలా పబ్లిగ్గా మందుకొట్టడంపై ఫ్రాన్స్ లో విమర్శలు వెల్లువెత్తాయి
China Horror: పొట్టి బట్టలు వేసుకుందని కోడలిపై మామ దారుణం, ముఖంపై వేడి వేడి సూప్‌ పోసిన కసాయి, జుట్టు పట్టుకుని చంపేస్తానని బెదిరింపులు
Hazarath Reddyనైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కోడలు పొట్టి బట్టలు వేసుకుందని మామ ఆమెపై వేడి వేడి సూప్‌ పోసి దాడి చేశాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు.
Bike Catches Fire Video: పెట్రోల్ బంక్ వద్ద ఫోన్ కాల్ ఎత్తగానే బైక్‌కు అంటుకున్న మంటలు, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyమహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని పెట్రోల్ పంపు వద్ద బైక్‌కు మంటలు అంటుకున్న పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 30 సెకన్ల వీడియో క్లిప్ పెట్రోల్ పంప్ వద్ద తమ బైక్‌లలో ఇంధనం నింపడానికి వాహనదారులు వేచి ఉన్నారు.
Uttar Pradesh Shocker: బౌల్డ్ అయ్యాడని బౌలర్ గొంతు కోసి చంపిన బ్యాటర్, కాన్పూర్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో షాకింగ్ ఘటన
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, కాన్పూర్‌లో ఓ బ్యాట్స్‌మెన్ బౌలర్‌ను చంపిన సంఘటనతో క్రికెట్ మ్యాచ్ విషాదంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
Bihar: బీహార్‌లో మశూచి విజృంభణ, దగ్గరకు వెళ్లేందుకు భయపడుతున్న అధికారులు, ఒకే గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా సోకిన వైరస్
Hazarath Reddyబీహార్: సుపాల్ జిల్లాలోని ఒక గ్రామంలో 35 కుటుంబాలకు చెందిన 100 మందికి పైగా మశూచి సోకినట్లు అధికారి తెలిపారు. తమను చూసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రాలేదని గ్రామస్థులు వాపోయారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Hyderabad: నెలకి రూ.300 బిల్లు వచ్చే ఇంటికి రూ. 8 లక్షలు కరెంట్ బిల్లు వేసిన అధికారులు, లబోదిబోమంటూ తలలు పట్టుకున్న ఇంటి యజమాని
Hazarath Reddyఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలో ఓ ఇంటి కరెంట్ బిల్లు ఏకంగా ఏడు లక్షల తొంబై ఏడువేల ఐదువందల డెభై ఆరు రూపాయలు రావడంతో ఆ యజమాని గుండె గుభేల్లుమంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఖాళీగా ఉన్న పోర్షన్ కి ప్రతి నెల మూడువందల లోపు కరెంట్ బిల్లు వచ్చేది.
Karnataka Women Fight in Bus Video: వీడియో ఇదిగో, చీరలు చినిగేలా కొట్టుకున్న మహిళలు, కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ ఎఫెక్ట్ మరి..
Hazarath Reddyకర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో రద్దీ పెరిగింది.దీంతో బస్సుల్లో సీట్లు పుల్ అయిపోయాయి. బస్సులో సీట్ల కోసం మహిళలు చీరలు లాగి మరీ కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదే వీడియో..
Man Sets His Bike on fire: పెండింగ్ చలాన్ కట్టమన్నందుకు బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, పోలీసులను దుర్భాషలాడి మరీ నిప్పు..
Hazarath Reddyశంషాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ పోలీసులు ఆపి పెండింగ్ చాలన్ కట్టాలని చెప్పడంతో వాగ్వాదానికి దిగిన ఫసియుద్దీన్ అనే యువకుడు. ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడి తన యాక్టివా బండికి నిప్పు పెట్టిన యువకుడు.
Viral Fever in Kerala: కేరళను వణికిస్తున్న విష జ్వరాలు, రెండు వారాల్లోనే 23 మంది మృతి, ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదు
Hazarath Reddyరుతుపవనాల రాకతో కేరళ అంతటా అంటు వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ ముందు జాగ్రత్త చర్యలను మరింత పటిష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి
Man Rescues 25 Dogs Video: వీడియో ఇదిగో, అగ్ని కీలల్లో చిక్కుకున్న 25 కుక్కలను రక్షించిన యువకుడు, శభాష్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath Reddyపెరూలో అగ్ని ప్రమాదం నుండి ఓ వ్యక్తి 25 కుక్కలను రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోను గుడ్ న్యూస్ మూవ్‌మెంట్ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.