Viral
Uttar Pradesh: రూ. 2 వేల నోట్ ఇచ్చాడని స్కూటర్ నుండి పెట్రోల్ వెనక్కి తీసుకున్న పంప్ అటెండర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, పెట్రోల్ పంప్ అటెండర్ రూ. 2,000 నోటుతో చెల్లించిన తర్వాత కస్టమర్ స్కూటర్ నుండి పెట్రోల్‌ను వెనక్కి తీసుకోవడం ప్రత్యక్షంగా కనిపించింది. అధిక విలువ కలిగిన డినామినేషన్‌లో మార్పు అందుబాటులో లేకపోవడంతో ఈ సంఘటన జరిగింది.
Jio Mart Layoffs: ఉద్యోగుల తొలగింపులు ప్రారంభించిన అంబానీ కంపెనీ జియో మార్ట్.. రానున్న కాలంలో మరికొంత మంది
Rudraఉద్యోగుల కోత రిలయన్స్ గ్రూప్ లో కూడా మొదలైంది. రిలయన్స్ రిటైల్ కు చెందిన జియో మార్ట్ లో ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. వ్యాపార వాతావరణం ప్రస్తుతం అనుకూలంగా లేనందున బీ2బీ వ్యాపారంలో దూకుడు తగ్గించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Police Case On Dimple Hayathi: ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టి రచ్చ చేసిన హీరోయిన్ డింపుల్ హయతి.. కేసు నమోదు.. జూబ్లీహిల్స్ లో ఘటన
Rudraసినీ హీరోయిన్, ఐటెం గర్ల్ డింపుల్ హయతి రచ్చ రచ్చ చేశారు. దీంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Birth to Five children: ఒకే కాన్పులో ఐదుగురు శిశువుల జననం.. ఝార్ఖండ్‌లోని రిమ్స్‌ ఆసుపత్రిలో ఘటన.. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారన్న వైద్యులు
Rudraఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోగల రిమ్స్ ఆసుపత్రిలో తాజాగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.
Ranveer Singh in Pushpa 2: 'పుష్ప-2'లో రణ్‌వీర్‌సింగ్‌?.. పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్ర
Rudraపాన్ ఇండియా రేంజ్ లో గత కొన్ని రోజులుగా సక్సెస్ రుచి చూస్తున్న తెలుగు చిత్రాల్లో నటించడానికి బాలీవుడ్‌ అగ్ర హీరోలు ఆసక్తిని ప్రదర్శి స్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 'పుష్ప-2' చిత్రంలో బాలీవుడ్‌ టాప్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ అతిథి పాత్రలో నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Ray Stevenson Dies: ఆర్ఆర్ఆర్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూత.. థోర్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రే స్టీవెన్సన్
Rudraదర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ప్రతినాయకుడిగా దేశప్రజలకు సుపరిచితమైన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ కన్నుమూశారు. ఆయన హఠాన్మరణానికి కారణమేంటో ఇంకా తెలియరాలేదు.
Rs. 2000 Note Withdrawn: నేటి నుంచి రూ. 2000 నోటు మార్పిడి షురూ.. 55 వేల బ్యాంక్‌ బ్రాంచీలు రెడీ.. రోజుకు ఎన్ని మార్చుకోవచ్చంటే??
Rudra2 వేల నోటు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేసి నాలుగు రోజులైనా.. డిపాజిట్లు మొదలయ్యేది మాత్రం మరికాసేపట్లోనే. ఇదే ఇప్పుడు అసలు కథ. ముందు జాగ్రత్తగానే ఆర్‌బీఐ కూడా అలర్ట్‌ అయింది. గతంలో ఉన్న అనుభవాలను మళ్లీ పునారావృతం కాకుండా ప్రత్యేక ప్రకటన చేసింది.
Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు... పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ కూడా
Rudraతెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో వచ్చే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచన చేసింది. తూర్పు తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Viral Video: వీడియో ఇదిగో, సరికొత్త డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపిన జింక పిల్ల, పిల్లలతో కలిసి చేసిన డ్యాన్స్ వైరల్
Hazarath Reddyమహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవల ఒక జింక పిల్ల మతపరమైన మంత్రాలకు డ్యాన్స్ చేస్తూ పిల్లలతో స్టెప్పులు వేయడానికి మనోహరంగా ప్రయత్నిస్తున్న ఒక ఆకర్షణీయమైన వీడియోను పంచుకున్నారు. మంత్రముగ్ధులను చేసే ఫుటేజ్.. జింకలు భక్తి సంగీతంతో సమకాలీకరించబడి లయబద్ధంగా కదులుతున్నట్లు సంగ్రహిస్తుంది,
Ram Charan in Kashmir: నాటు నాటు పాటకు జమ్మూలో డ్యాన్స్ వేసిన రాం చరణ్, వీడియో ఇదిగో..
Hazarath Reddyనటుడు రామ్ చరణ్ శ్రీనగర్‌లో RRR సినిమాలోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ చేశారు.ఇక మేము కాశ్మీర్‌ను ప్రేమిస్తాం. అది చాలా అందమైన ప్రదేశం. G20 సమావేశానికి వారు ఎంచుకున్న ఉత్తమ ప్రదేశం ఇది: మూడవ G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ కోసం J&K శ్రీనగర్‌లో నటుడు రామ్ చరణ్
Andhra Pradesh Shocker: అన్నమయ్య జిల్లాలో దారుణం, బాలికకు రక్తం కారుతున్నా వదలని కామాంధుడు, గుండెపై కత్తితో కోసి దారుణంగా అత్యాచారం
Hazarath Reddyఅన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొలంలో గొర్రెలు మేపుకుంటున్న మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తి చూపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో గుండెల మీద కోసి తీవ్రంగా గాయపరిచాడు
Lawrence Bishnoi's Hit List: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, కీలక విషయాలను వెల్లడించిన జాతీయ దర్యాప్తు సంస్థ
Hazarath Reddyగ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ హిట్ లిస్ట్ జాబితాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడని జాతీయ దర్యాప్తు సంస్థకు కరుడుగట్టిన నేరస్థుడు లారెన్స్ బిష్ణోయ్ తెలిపాడని అధికారులు తెలిపారు.
IPL 2023: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గోల్డెన్‌ డకౌట్, 17 డకౌట్లతో ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్న ఆర్‌సీబీ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌
Hazarath Reddyఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా దినేశ్‌ కార్తిక్‌ తొలి స్థానంలో నిలిచాడు. 17 డకౌట్లతో కార్తిక్‌ మొదటి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ 16 డకౌట్లతో రెండు, 15 డకౌట్లతో మణిదీప్‌సింగ్‌, సునీల్‌ నరైన్‌లు సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.
IPL 2023: శుభమాన్ గిల్ సిక్స్ వీడియో, స్టేడియంలోనే నేల మీద పడుకుని ఏడ్చేసిన మహమ్మద్ సిరాజ్, డగౌట్‌లో కూర్చోని కంటతడి పెట్టిన కోహ్లీ
Hazarath Reddyఐపీఎల్‌-2023లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. తద్వారా ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి బెంగళూరు నిష్క్రమించగా ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.
IPL 2023: విరాట్ కోహ్లీని మళ్లీ గెలికిన నవీన్‌ ఉల్‌ హక్‌, ఎగతాళి చేస్తూ వీడియో పోస్ట్, నీవు అస్సలు మనిషివేనా అంటూ మండిపడుతున్న ఆర్సీబీ ఫ్యాన్స్‌
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్ రేసులో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమి పాలైంది.దీంతో ఈ ఏడాది క్యాష్‌రిచ్‌ లీగ్‌ నుంచి ఆర్సీబీ ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే.. నవీన్‌ ఉల్‌ హక్‌ తన ఇనాస్టాగ్రామ్‌లో ఓ క్రిప్టిక్‌ స్టోరీ పోస్టు చేశాడు.
Wayne Parnell Stunning Catch Video: అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన పార్నెల్, ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్లిన వృద్ధిమాన్ సాహా, వీడియో ఇదిగో..
Hazarath Reddyగుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అప్పటికి 12 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన సాహాను పార్నెల్ అద్భుత క్యాచ్‌తో (Wayne Parnell Catch) పెవిలియన్‌కు పంపాడు. మహ్మద్ సిరాజ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని సాహా ఎక్స్‌ట్రా కవర్ వైపు బలంగా కొట్టాడు.
IPL 2023 Playoffs Schedule: ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ షెడ్యూల్ ఇదిగో, మే 23న గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్
Hazarath ReddyIPL 2023 యొక్క లీగ్ దశ చివరి రోజు చాలా నాటకీయతను చూసింది, ముంబై ఇండియన్స్.. గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఫైనల్ ప్లేఆఫ్ బెర్త్‌ను కైవసం చేసుకోగలిగింది
Virat Kohli Tears Video: ఐపీఎల్ రేసు నుంచి బెంగుళూరు ఔట్, స్టేడియంలోనే ఏడ్చేసిన విరాట్ కోహ్లీ, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవే..
Hazarath Reddyవిరాట్‌ కోహ్లీ (Virat Kohli) వీరోచిత సెంచరీతో విజృంభించినా.. తన జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చలేకపోయాడు.ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). జట్టు ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
Adidas as Team India's New Kit Sponsor: టీమ్‌ఇండియా కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌, ప్రతీ ఏడాది సుమారు రూ.70 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం
Hazarath Reddyటీమ్‌ఇండియా (Team India) కిట్‌ స్పాన్సర్‌గా (Kit Sponsor) ఇకపై అడిడాస్‌ వ్యవహరించనుంది. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా (BCCI Secretary Jay Shah) ప్రకటించారు. ఈ ఒప్పందం జూన్‌ 1 నుంచి అమలులోకి రానుందని తెలిపారు.
UN Warns on Cholera Surge: ప్రపంచం నెత్తిన మరో మహమ్మారి పిడుగు, రాబోయే రోజుల్లో 100 కోట్ల మంది కలరా వ్యాధి కోరల్లో చిక్కుకుంటారని యుఎన్ హెచ్చరిక
Hazarath Reddyకరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న ప్రపంచంపై మరో పిడుగులాంటి వార్త పడింది. ప్రపంచవ్యాప్తంగా రానున్న రోజుల్లో సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ఆస్కారం ఉందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.