Viral

Rice Come Out Of Girls Eyes: ఖమ్మంలో మిస్టరీ చిన్నారి, కంటి నుంచి ప్లాస్టిక్ కవర్, బియ్యం గింజలు, పేపర్ ముక్కలు, పాపకు ఏమైందో చెప్పలేకపోతున్న డాక్టర్లు

VNS

ఆరేళ్ల చిన్నారికి ఒక వింత సమస్య వచ్చింది. ప్రతి అరగంటకు ఒకసారి చిన్నారి కంటి నుంచి పేపర్ ముక్కలు, బియ్యం గింజలు వస్తున్నాయి. అసలు ఆ చిన్నారికి ఉన్న సమస్య ఎంటో తెలుసుకునేందుకు ఎందరు ప్రయత్నించినప్పటికీ నిర్ధారణకు రావడం లేదు. ఈ వింత చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Telangana Tragedy: పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన యువకుడు, శవంతోనే కేక్ కట్ చేయించిన కుటుంబ సభ్యులు..

kanha

ఆసిఫాబాద్ - పుట్టినరోజు రోజే గుండె పోటుతో చనిపోయిన సచిన్. అతనితో కేక్ కట్ చేసిన కుటుంబ సభ్యులు.

Andhra Pradesh Shocker: భర్తను ప్రియుడితో చంపించి, వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసిన భార్య, ఇదెక్కడి శాడిజం రా బాబోయ్..

kanha

కృష్ణా జిల్లాకు చెందిన జయకృష్ణ, దుర్గా భవాని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త స్నేహితుడు చిన్నాతో అక్రమ సంబంధం పెట్టుకున్న భవాని, భర్తను చంపమని చిన్నాకి చెప్పింది. జయకృష్ణకు మద్యం తాగించి అతని మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఇదంతా భార్య భవాని వీడియో కాల్‌లో లైవ్ చూసి ఎంజాయ్ చేసింది.

Siddaramaiah to Take Oath As CM: నేడు కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణం.. ఖర్గే, సోనియా, రాహుల్ గాంధీలతో పాటు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల రాక

Rudra

కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Advertisement

Special Trains For Summer: వేసవి కోసం రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు.. 380 ప్రత్యేక రైళ్లు సిద్ధం.. దేశంలోని ప్రధాన కేంద్రాల మీదుగా 6,369 ట్రిప్పుల నిర్వహణకు నిర్ణయం

Rudra

వేసవిలో ప్రయాణాలు, టూర్స్, ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు రైల్వే శాఖ ఎప్పటిలాగే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయించింది. మొత్తం 380 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Toor Dal Price Hike: దేశంలో కందిపప్పు కొరత.. కొండెక్కిన ధర.. దుకాణాల్లో దర్శనమిస్తున్న నోస్టాక్ బోర్డులు.. ప్రస్తుతం కిలో కందిపప్పును రూ. 140కి విక్రయిస్తున్న వైనం

Rudra

పెట్రోల్, గ్యాస్ ధరలతో ఇప్పటికే కుదేలైన సామాన్యులను.. ఇప్పుడు కందిపప్పు ధరలు భయపెడుతున్నాయి. డిమాండ్‌కు సరిపడా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లోనూ నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి.

World's Most Expensive Ice Cream: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌ ఇది.. దీని స్పెషాలిటీ ఏంటి మరి??

Rudra

జపాన్‌కు చెందిన ప్రముఖ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ సెలాటో ఓ ప్రత్యేకమైన ఐస్ క్రీమ్ ను తయారుచేసింది. అత్యంత అరుదుగా దొరికే పదార్థాలతో కలిపి చేసిన ఈ ఐస్‌క్రీమ్‌ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డు సాధించింది.

Bandla Ganesh on Devara: ఎన్టీఆర్, కొరటాల కాంబోలో కొత్త చిత్రం 'దేవర' టైటిల్ తనదేనని.. టైటిల్ ని కొట్టేశారంటున్న బండ్ల గణేశ్

Rudra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్తం చిత్రం టైటిల్ 'దేవర' తనదేనని ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ అంటున్నారు. 'దేవర' టైటిల్ ను తాను రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని బండ్ల గణేశ్ వెల్లడించారు. నిన్న సాయంత్రం 7 గంటల తర్వాత 'దేవర' టైటిల్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా, బండ్ల గణేశ్ అంతకుముందు టైటిల్ పై కలకలం రేపారు.

Advertisement

BRS Candidate Won in Maharastra: మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్.. వార్డు ఉప ఎన్నికలో విజయం.. తెలంగాణకు ఆవల తొలి గెలుపు

Rudra

దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలనుకొని టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ తెలంగాణకు ఆవల తొలిసారి గెలుపు రుచి చూసింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు.

PM Modi Unveils Bust of Mahatma Gandhi: హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వీడియో ఇదిగో

Rudra

జీ7 సదస్సులో పాల్గొనేందుకు జపాన్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ ఉదయం హిరోషిమాలో మహాత్మగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Mobile Blast: జేబులోనే పేలిన మొబైల్ ఫోన్, టీ తాగుతుండగానే సడెన్‌గా మంటలు, లబోదిబోమంటూ పరుగులు తీసిన వృద్ధుడు, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు

VNS

ఓ పెద్దాయన టీ దుకాణంలో కూర్చుని టీ తాగుతున్నాడు. ఆయన చొక్కా జేబులో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా పేలిపోయింది (Phone Exploded). చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో 76 ఏళ్ల ఇలియాస్ అనే వ్యక్తి మారొట్టిచల్ పరిసరాల్లోని టీ దుకాణంలో టీ తాగుతున్నాడు. అతని జేబులో ఉన్న ఫోన్ సడెన్‌గా పేలిపోయి మంటలు రావడం (Mobile blast) మొదలుపెట్టింది.

BGMI Re-launch in India: గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్, షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ

Hazarath Reddy

గేమింగ్ ప్రియులకు శుభవార్త. ప్రముఖ మల్టీప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) మరోసారి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనుంది.ఈ గేమ్‌ గతేడాది నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ గేమ్ కార్యకలాపాలను పునః ప్రారంభించేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.

Advertisement

Clean Note Policy: క్లీన్ నోట్ పాలసీ అంటే ఏమిటి, రూ. 2000 నోట్లు ఉపసంహరణ ఈ విధానంలోనే ఎందుకు, RBI వెబ్‌సైట్ క్రాష్ కారణాలేంటి ?

Hazarath Reddy

ప్రజలకు మంచి నాణ్యమైన కరెన్సీ నోట్లు అందుబాటులో ఉండేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుసరించే విధానమే క్లీన్ నోట్ పాలసీ.

RBI Website Crashes: ఆర్‌బీఐ వెబ్‌సైట్ క్రాష్, రూ.2000 నోట్లు ఉపసంహరణ వార్తలతో ఒక్కసారిగా వెబ్‌సైట్‌లోకి వెళ్లిన యూజర్లు

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూ. 2000 నోట్లు ఉపసంహరణ వార్తలు వెలువడిన కొద్ది సమయంలోనే రిజర్వ్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ క్రాష్ అయింది. ఈ ప్రకటనలో ఎంత వరకు నిజముంది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా చాలా మంది ఒక్కసారిగా ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లడంతో ఈ అంతరాయం ఏర్పడింది.

Rs 2000 Note Journey and History: ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

Hazarath Reddy

క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2000 నోటును ఉపసంహరించినట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించింది. దీంతో కరెన్సీపై ప్రజల్లో కాస్త ఆందోళన మొదలైంది. ముఖ్యంగా రూ.2వేల నోట్లు దాచుకున్న వారు కలవర పడుతున్నారు.

How To Exchange Rs 2000 Notes? 2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి, ఏ తేదీ లోపల మార్చుకోవాలని ఆర్ బీఐ చెప్పింది, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Rs 2,000 Notes To Be Withdrawn: మే 23 నుంచి సెప్టెంబరు 30లోగా రెండు వేల రూపాయల నోట్లు మార్చుకోండి, వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ

Hazarath Reddy

కేంద్రబ్యాంకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను ఉపసంహరిస్తూ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. వినియోగదారులకు రూ.2వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది

Rs 2000 Currency Notes To Be Withdrawn: రెండు వేల రూపాయల నోట్ విత్ డ్రా, బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిన ఆర్‌బీఐ, సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని ప్రకటన

Hazarath Reddy

రూ. 2000 డినామినేషన్‌లోని బ్యాంకు నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ, తక్షణం అమలులోకి వచ్చేలా రూ. 2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సూచించింది. ఈ నోట్లు సెప్టెంబరు 30 వరకు చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

P Khurrana Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా కన్నుమూత

Hazarath Reddy

ఆయుష్మాన్ ఖురానా తండ్రి పి ఖురానా ఇక లేరు. నివేదిక ప్రకారం, నటుడి తండ్రి మే 19న మరణించారు.ఆయన ప్రముఖ జ్యోతిష్యుడు. ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరి తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 5.30 PM ISTకి చండీగఢ్‌లోని మణిమజ్రా శ్మశాన వాటికలో నిర్వహించనున్నారు.

Meta Layoffs: జుకర్‌బర్గ్ మెటాలో మళ్లీ మొదలైన్ లేఆప్స్, 6,000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఫేస్‌బుక్

Hazarath Reddy

కంపెనీ నవంబర్‌లో 11,000 మంది కార్మికులను తొలగించి, మార్చి 2023లో 10,000 ఉద్యోగాల కోతలను ప్రకటించిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. టెక్ దిగ్గజం ఇంతకుముందు 4,000 మందిని విడిచిపెట్టమని కోరింది, కాబట్టి మే నుండి ఇతర 6,000 మందిని తొలగించే అవకాశం ఉంది.

Advertisement
Advertisement