Viral
Elon Musk On Indian Food: భారతీయ వంటకాలు సూపర్ అంటున్న ఎలాన్ మస్క్, ఇండియా వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడండి అంటున్న నెటిజన్లు
Hazarath Reddyటెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్‌ సీఈవో (Twitter CEO) ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) భారతీయ వంటకాలకు ఫిదా అయ్యారు. డేనిఎల్‌ (Daniel) అనే ఓ ట్విట్టర్‌ యూజర్‌ భారతీయ వంటకాల గురించి ఓ పెస్టు పెట్టారు.
Relation Tips: నా భర్త బూతులు మాట్లాడుతూ శృంగారం చేస్తున్నాడు, నాకు అవి చాలా అసహ్యం అనిపిస్తున్నాయి, ఆయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదు..
Hazarath Reddyశృంగారం సమయంలో బూతులు మాట్లాడితే చాలా మూడ్ వస్తుందని.. మంచి అనుభూతి దొరుకుతుందని అన్నాడు. నాకు ఇది ఇబ్బంది, అదోరకంగా అనిపించింది. వద్దని చెప్పా. దాంతో అతను కాస్తా బాధగా తనని అర్థం చేసుకోమని అడిగాడు.
Vijayawada: వీడియో ఇదిగో, విజయవాడలో ఎండ దెబ్బకు కాలిపోయిన సెల్ టవర్, మంటల్లో చిక్కుకున్న గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్
Hazarath Reddyఏపీని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. తాజాగా విజయవాడలో ఎండకు సెల్ టవర్ కాలిపోయింది. గీతా నగర్ ఐడిఎఫ్ ఐడియాస్ బ్యాంకుపై గల సెల్ టవర్ మంటల్లో చిక్కుకుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
IPL 2023 Playoffs Race: ఆ నాలుగు జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి ఔట్, ప్లేఆఫ్ చేరే మిగతా మూడు జట్లు ఇవే, చివరి మ్యాచ్‌లో చావో రేవో తేల్చుకోవాల్సిన జట్లు ఇవిగో..
Hazarath Reddyఐపీఎల్ ప‌ద‌హారో సీజ‌న్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్లే ఆఫ్స్‌లో నిలిచేందుకు ఆరు జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చినా కూడా ప్లే ఆఫ్స్ బెర్తులు మాత్రం ఇంకా ఖ‌రారు కాలేదు.
IPL 2023: ప్లేఆఫ్స్‌కు చేరిన గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్ షాక్, చీలమండ గాయంతో స్టార్ స్పిన్నర్ నూర్‌ ఆహ్మద్‌ దూరం, టోర్నీ నుంచి వైదొలిగే అవకాశం
Hazarath Reddyఐపీఎల్‌-2023లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది.తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌షాక్‌ తగిలింది. ఆ జట్టు స్పిన్నర్‌ నూర్‌ ఆహ్మద్‌కు తీవ్రగాయమైంది. ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ వేసిన నూర్‌ ఆహ్మద్‌ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ స్ట్రైట్‌గా భారీ షాట్‌ ఆడాడు.
Vodafone Layoffs: లేఆఫ్స్ ప్రకటించిన టెలికాం దిగ్గజం వొడఫోన్, రాబోయే మూడేళ్లలో 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన సీఈఓ డెల్లా
Hazarath Reddyటెలికాం దిగ్గజం వోడాఫోన్ లే ఆఫ్స్ ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో 11,000 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లుగా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్గరీటా డెల్లా ప్రకటించారు. ఇది కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలలో తక్కువ లేదా వృద్ధిని అంచనా వేయడం, దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలే కారణమని కంపెనీ తెలిపింది.
‘Collect From Congress’: వీడియో ఇదిగో, మే కరెంటు బిల్లులు కట్టం, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వసూలు చేసుకోండి, కర్ణాటకలో తెగేసి చెప్పిన గ్రామస్తులు
Hazarath Reddyకర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని గ్రామస్తులు మే కరెంటు బిల్లులు కట్టం. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వసూలు చేసుకోండి’’ అని తెగేసి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
MS Dhoni Retirement: ఎంఎస్ ధోని రిటైర్‌మెంట్ ఇప్పట్లో ఉండదు, వచ్చే సీజన్ కూడా ఆడుతాడని తెలిపిన CSK CEO కాశీ విశ్వనాథన్
Hazarath Reddyఎంఎస్ ధోని వచ్చే సీజన్ ఐపిఎల్‌లో ఆడబోతున్నాడా లేదా సీజన్ చివరిలో అతను తన ఐపిఎల్ కెరీర్‌కు సమయం ఇవ్వబోతున్నాడా అనేది మనలో చాలా మందిని వేధించే ప్రశ్న.తాజాగా దీనిపై CSK CEO స్పందించారు.
IPL 2023: చేతికి గాయమైన డ్యాన్స్ ఆపని చీర్లీడర్, సోషల్ మీడియాలో ఫోటో వైరల్, వివిధ రకాల కామెంట్లతో స్పందిస్తున్న నెటిజన్లు
Hazarath Reddyమే 15, సోమవారం నాడు IPL 2023లో గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా, ఒక ఛీర్‌లీడర్ తన చేతిని స్లింగ్‌లో ఉంచినప్పటికీ ప్రదర్శన ఇవ్వడం కనిపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛీర్‌లీడర్ తన కుడి చేతిని స్లింగ్‌లో ఉంచి ఉన్న చిత్రం వైరల్‌గా మారింది
World Cup 2023: ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం, సంచలన వ్యాఖ్యలు చేసిన పీసీబీ చైర్మన్
Hazarath Reddyఈ ఏడాది భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్ వైదొలిగే అవకాశం ఉందని పీసీబీ చైర్మన్ హెచ్చరించారు.
Meghalaya Bypoll 2023: మేఘాలయాలో నోటా కంటే తక్కువగా బీజేపీకి ఓట్లు, నోటాకు 272 ఓట్లు రాగా కమలానికి 40 ఓట్లు పోల్
Hazarath Reddyఇటీవల మేఘాలయాలోని సోహిఒంగ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి 40 ఓట్లు పోలయ్యాయి. అయితే బీజేపీ కంటే ఎక్కువగా నోటాకు 272 ఓట్లు రావడం గమనార్హం.
Andhra Pradesh: వీడియో ఇదిగో, అమ్మ తెల్ల చొక్కా ఇవ్వలేదని టవల్ కట్టుకుని పోలీస్ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు, ఏలూరు జిల్లాలో ఘటన
Hazarath Reddyస్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు.
Haryana Excise Policy 2023-24: ఆఫీసులో బీర్లు తాగుతూ హాయిగా పని చేసుకోవచ్చు, కొత్త మద్యం విధానాన్ని తీసుకువచ్చిన హర్యానా రాష్ట్ర ప్రభుత్వం
Hazarath Reddyహర్యానాలో ఆఫీస్ టైంలో మద్యం సేవించొచ్చు. బీజేపీ హయాంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఆఫీసులోనే బీర్, వైన్ సేవించేందుకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Mexico Shooting: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత.. ముగ్గురు మృతి.. ఇద్దరు పోలీసులకు గాయాలు
Rudraఅగ్రరాజ్యం అమెరికా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది. న్యూ మెక్సికో పట్టణంలోని పాఠశాల వద్ద జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు.
Rummy Not Gambling: కార్డులతో (స్టేక్స్) లేదా కార్డులు లేకుండా రమ్మీ ఆడినప్పటికీ అది గ్యాంబ్లింగ్ అనిపించుకోదు: కర్ణాటక హైకోర్టు
Rudraకార్డులతో (స్టేక్స్) లేదా కార్డులు లేకుండా రమ్మీ ఆడినప్పటికీ అది గ్యాంబ్లింగ్ అనిపించుకోదని కర్ణాటక హైకోర్టు తాజాగా పేర్కొంది.
The Kerala Story: సినిమాను ఎవరూ చూడట్లే.. అందుకే వేయట్లే.. ‘ది కేరళ స్టోరీ’పై సుప్రీంలో స్టాలిన్ సర్కార్
Rudra‘ది కేరళ స్టోరీ’ సినిమా ప్రదర్శనను నిలిపేయడంపై సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రేక్షకుల నుంచి తగిన స్పందన లేకపోవడంతోనే చిత్ర ప్రదర్శనలకు అంతరాయం ఏర్పడుతుందని, తాము చిత్రంపై ఎలాంటి నిషేధం విధించలేదని తెలిపింది.
Secunderabad-Tirupati Vande Bharat Express: సికింద్రాబాద్ - తిరుపతి ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’లో అదనపు సీట్లు.. అలాగే టైమింగ్స్ మార్పు.. పూర్తి వివరాలు ఇవే!
Rudraరైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ కు సంబంధించి రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు బయల్దేరే సమయంలో స్వల్ప మార్పు చేసారు. అంచనాలకు మించి ఆదరణ కనిపిస్తుండటంతో రైలుకు కోచ్ లను రెట్టింపు చేసారు.
Chain Snatching in Coimbatore: కోయింబత్తూర్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. కారులో ఉండగానే మహిళ గొలుసు.. వైరల్ వీడియో ఇదిగో
Rudraతమిళనాడులోని కోయింబత్తూర్ లో గొలుసు దొంగలు రెచ్చిపోయారు. రోడ్డు మీద వెళ్తున్న కోసల్య అనే మహిళ గొలుసును కారులో వచ్చిన దుండగులు లాక్కొని పరారయ్యారు. మహిళ కిందపడి కారుతో కొంత దూరం ఈడ్చుకుపోవడం అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.
Telugu Student Record: అనకాపల్లి యువకుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అరుదైన ఫీట్ సాధించిన రుత్తల రేవంత్.. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌గా శిక్షణ పొందుతున్న యువకుడు
Rudraనేటి కాలంలో ఉద్యోగం దొరకడమే కష్టం. అదీ ప్రభుత్వ ఉద్యోగం.. అందులో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే గగనమే. ఒకవేళ ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారంటే అతను తోపే. అయితే, ఓ విద్యార్థి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు కేంద్ర ప్రభుత్వోద్యోగాలు సంపాదించాడు.
Generic Medicines: రోగులకు జనరిక్ మందులనే రాసివ్వండి.. బ్రాండెడ్ ఔషధాలు రాయవద్దు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కేంద్రం హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
Rudraకేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్స్, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా హెచ్చరిక చేసింది. తమ వద్దకు వచ్చే రోగులకు ప్రభుత్వ వైద్యులు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాసి ఇవ్వాలని స్పష్టం చేసింది.