వైరల్
US Mass Shooting Incident: కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.. నిందితుడు సహా 9 మంది దుర్మరణం.. కనిపించిన వారిపై తుపాకీతో కాల్పుల జరిపిన నిందితుడు.. పోలీసుల ఎదురు కాల్పుల్లో హతం
Rudraఅమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలకు పోతున్నది. కాల్పులతో అగ్రరాజ్యం మరోసారి కలకలం రేగింది. టెక్సాస్ రాష్ట్రంలో ఆలెన్ నగరంలోని ఓ షాపింగ్ మాల్‌ సమీపంలో శనివారం ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అమాయకులు మరణించగా మరో ఏడుగురు గాయాలపాలయ్యారు.
Hyderabad Horror: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య.. పోలీసుల కేసు నమోదు.. దర్యాప్తు.. వీడియోతో..
Rudraహైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
SSC Students Suicides: ఏపీలో ‘పది’ పరీక్షల ఫలితాలతో మనస్తాపం.. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య.. మరో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
Rudraఆంధ్రప్రదేశ్‌లో నిన్న పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కావడం తెలిసిందే. అయితే ఈ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, పాస్ కాలేదన్న కారణంతో మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు విద్యార్థినిలు మృత్యువాత పడగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
AP SSC Results 2023: ఏపీ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్... ఇక్కడ చెక్ చేసుకోండి
Rudraఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కాసేపటి క్రితం టెన్త్ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఈ ఏడాది 6,05,052 మంది పదో తరగతి పరీక్షలు రాశారు.
Blue Tick For Gmail: ట్విట్టర్ లోలాగే ఇకపై జీమెయిల్‌లోనూ బ్లూ టిక్ మార్క్.. ఈమెయిల్ అకౌంట్ల వెరిఫికేషన్ కోసం గూగుల్ కొత్త ఫీచర్.. షిపింగ్ అటాక్స్ నుంచి వినియోగదారులకు రక్షణ కోసమే..
Rudraవెరిఫైడ్ అకౌంట్లకు ట్విట్టర్ ప్రత్యేక రంగుల్లో టిక్ మార్క్ ఇస్తున్నట్టుగా ఇకపై జీమెయిల్ కూడా తమ అకౌంట్లకూ బ్లూ టిక్ మార్క్ కేటాయించేందుకు సిద్ధమైంది.
Rains In AP: కొనసాగుతున్న ద్రోణి... ఏపీలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం
Rudraఏపీలో మరికొన్నిరోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
Ticket Booking For Pets: పెంపుడు జంతువులకు ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లు.. రైల్వే శాఖ పరిశీలనలో ప్రతిపాదన
Rudraజంతు ప్రేమికులు (పెట్ లవర్స్), పెంపుడు జంతువులు గల వాళ్లకు రైల్వేశాఖ నుంచి శుభవార్త. రైళ్లలో పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌లోనే టిక్కెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించే ప్రతిపాదనను రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
Pak Decides To Release 600 Indian Fishermen: భారత్ లో భుట్టో పర్యటన.. 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని నిర్ణయించిన పాక్
Rudraభారత్ లో భుట్టో పర్యటన నేపథ్యంలో సద్భావన నిర్ణయంలో భాగంగా 600 మంది భారత మత్స్య కార్మికులను విడుదల చేయాలని పాక్ నిర్ణయించింది.
Smartphone Addiction: స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ చార్జింగ్ డౌన్ అయిపోతుంటే.. ఇండియన్స్ గుండెల్లో దడదడ.. అసలేంటీ విషయం??
Rudraతమ ఫోన్ లో బ్యాటరీ 20 శాతం కంటే తక్కువకు చేరితే, దేశంలో 72 శాతం కంటే ఎక్కువమంది ఆందోళనకు గురవుతున్నట్టు తాజా సర్వేలో తేలింది. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా డౌన్ అయితే 65 శాతం మంది భావోద్వేకానికి గురవుతున్నట్టు వెల్లడైంది.
Insta Reel Horror: హైదరాబాద్‌లో ఘోరం.. రైల్వే ట్రాక్‌పై విద్యార్థి ఇన్‌స్టా రీల్స్.. రైలు ఢీకొని దుర్మరణం.. త్రుటిలో తప్పించుకున్న మరో ఇద్దరు విద్యార్థులు.. గగుర్పొడిచే వీడియో
Rudraఇన్ స్టాగ్రామ్ రీల్స్ సరదా ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. రైల్వే ట్రాక్ పై రీల్స్ చేస్తుండగా విద్యార్థి మృతి చెందిన ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
AP SSC Results: ఏపీలో నేడు 10వ తరగతి ఫలితాలు... ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలు వెల్లడి.. ఎలా చూసుకోవచ్చంటే...?
Rudraఏపీలో నేడు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెల్లడి కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఉదయం 11 గంటలకు టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించడం తెలిసిందే.
Lunar Eclipse of 2023: చంద్ర గ్రహణం సమయంలో తులసి ఆకులను ముట్టుకోవద్దు, అలాగే గ్రహణం ప్రారంభమయ్యే ముందు ఆహారంలో తులసి ఆకులను తప్పనిసరిగా వేయండి
Hazarath Reddyజ్యోతిష్య శాస్త్రంలో, చంద్ర గ్రహణం అననుకూలమైన ఖగోళ దృగ్విషయంగా పరిగణించబడుతుంది. దాని ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తులపై కనిపిస్తుంది. పంచాంగం ప్రకారం, ఈరోజు మే 5వ తేదీ వైశాఖ మాసం పౌర్ణమి, దీనిని బుద్ధ పూర్ణిమ అంటారు.
2023 Cricket World Cup: 2023 క్రికెట్ ప్రపంచ కప్, పాకిస్తాన్‌తో నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్న భారత్, అక్టోబర్ 5 నుండి ప్రపంచకప్ ప్రారంభం
Hazarath Reddyపాకిస్థాన్‌లో జరిగే ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు ఆడే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ , రాబోయే వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేదికను బీసీసీఐ ధృవీకరించింది .
Tamil Nadu Shocker: తాను తెచ్చుకున్న మద్యం తాగిందని మూడో భార్యను దారుణంగా చంపేసిన భర్త, రాత్రంతా ఆ శవం పక్కలోనే.., తమిళనాడులో షాకింగ్ ఘటన
Hazarath Reddyఆగ్రహం చెందిన అతను కట్టెతో భార్యపై తీవ్రంగా దాడిచేసి నిద్రపోయాడు. మరుసటిరోజు ఉదయం లేచేసరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉంది. అతను, భార్య మృతి చెందిందని తెలుసుకొని, ఆమె శరీరం, నేలపై పడిన రక్తపు మరకలను నీళ్లతో శుభ్రం చేశాడు
IPL 2023: ఐపీఎల్ టైటిల్ మళ్లీ గుజరాత్ టైటాన్స్‌దే, జోస్యం చెప్పేసిన భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్‌పై ప్రశంసలు
Hazarath Reddyఫుల్ జోష్ తో మొదలైన ఐపీఎల్ 2023 ‘ఫస్ట్ హాఫ్’ పూర్తయింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రవిశాస్త్రి.. ఐపీఎల్ 2023తో విన్నర్ ఎవరనేది అంచనా వేశారు. జట్టు సమతూకం, సమిష్టి ప్రదర్శన కారణంగా ఐపిఎల్ 2023 గెలవడం ద్వారా గుజరాత్ టైటాన్స్ మరోసారి తమ టైటిల్‌ను కాపాడుకోగలదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి లెక్కించాడు.
Bajrang Dal Row: కర్ణాటక భజరంగ్‌దళ్‌ ప్రకంపనలు తెలంగాణకు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన బీజేపీ, గాంధీభవన్‌ ఎదుట హనుమాన్‌ చాలీసా చదివిన భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు
Hazarath Reddyతాము అధికారంలోకి వస్తే భజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో పెట్టడంతో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నిరసన చేపట్టింది. దీనిలో భాగంగా నిజామాబాద్‌ బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది.
HC on Physical Relationship and Rape: ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకుంటే అత్యాచారం ఎలా అవుతుంది, బాధితురాలి కేసును కొట్టివేసిన కలకత్తా హైకోర్టు
Hazarath Reddyఅప్పీలుదారు, బాధితురాలి మధ్య శారీరక సంబంధం ఏకాభిప్రాయంతో కూడుకున్నదని.. విచారణకు ముందు ప్రాసిక్యూషన్ ద్వారా బాధితురాలి వయస్సు నిశ్చయాత్మకంగా నిర్ధారించబడలేదనే కారణంతో కలకత్తా హైకోర్టు బుధవారం నాడు ఒక అత్యాచార నిందితుడిపై IPC సెక్షన్ 376 కింద నేరారోపణను రద్దు చేసింది
Relation Tips: నాకు ఆడ, మగ ఇద్దరితోనూ సెక్స్ చేయడం ఇష్టం, కాని నా భార్య నన్ను ఈ విషయంలో గే అనుకుంటోంది, ఆమెకు ఈ విషయం గురించి ఎలా చెప్పాలి
Hazarath Reddyహాయ్ అండి నాది విచిత్రమైన సమస్య. నాకు పెళ్లి అయింది. నేను నా భార్యని చాలా బాగా చూసుకుంటారు. కానీ, నిజానికి నాకు మగవారంటే చాలా ఇష్టం. నేను ఆడ, మగ ఇద్దరితోనూ శృంగారం చేయగలను. కానీ, ఈ విషయంలో నా భార్య నన్ను గే అనుకుంటోంది.
Delhi Shocker: వీడియో ఇదిగో, ఢిల్లీలో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కాల్పులు, ఇద్దరికి తీవ్ర గాయాలు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyదేశ రాజధాని ఢిల్లీలో ముగ్గురు దుండగులు ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి, అతడి స్నేహితుడిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో వారిద్దరూ గాయపడ్డారు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఏప్రిల్‌ 17న గ్యాంగ్‌స్టర్‌ నరేష్‌ శెట్టి షూటర్ల బృందానికి చెందిన అక్షయ్‌ నుంచి ప్రాపర్టీ డీలర్‌ వికాస్‌ దహియాకు ఫోన్‌ కాల్‌ వచ్చింది
Madhya Pradesh Shocker: ఎంపీలో భగ్గుమన్న పాత కక్షలు, శత్రువు ఇంటికి వెళ్లి తుఫాకులతో ఆరుమందిని కాల్చి చంపిన మరో వర్గీయులు, వీడియో వైరల్
Hazarath Reddyమధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో పాత కక్షలతో ఓ కుటుంబానికి చెందిన వారు తుపాకులతో వెళ్లి మరో కుటుంబంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు