Viral
Odisha Shocker: కూర వండి అన్నం వండలేదని భార్యను కిరాతకంగా చంపిన భర్త, ఒడిషాలో దారుణ ఘటన వెలుగులోకి..
Hazarath Reddyఒడిషాలోని సాంబ‌ల్‌పూర్ జిల్లాలో ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. అన్నం వండ‌లేద‌ని భార్య‌ను కొట్టి చంపాడు.
Adipurush Trailer: జూన్ 16న థియేటర్లలోకి ఆదిపురుష్, బాహుబలి‌ని దాటేసిన రామునిగా ప్రభాస్ విశ్వరూపం,బాక్సాఫీస్ కుంభస్థలం మీద కొట్టిన దర్శకుడు ఓం రౌత్
Hazarath Reddyభారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా డైరెక్ట‌ర్‌ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్. జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ విడుద‌ల‌ అవుతోన్న ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం (మే 9) రోజున‌ మేకర్స్ విడుదల చేశారు
Adipurush Trailer in Hindi: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లోకి వచ్చిన ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.
Adipurush Trailer in Telugu: విడుదలైన గంటలోనే ట్రెండింగ్‌లో నంబర్ వన్‌గా ఆదిపురుష్‌ ట్రైలర్, 50 నిమిషాలకు మిల్లియన్ వ్యూస్ దాటేసింది, రాముడిగా ప్రభాస్ విశ్వరూపం ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. రాముడి గెటప్‌లో ప్రభాస్‌ పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు.
Adipurush Trailer: నా ప్రాణమే జానకిలో ఉంది, ప్రభాస్‌ నోటి వెంట వచ్చిన డైలాగులు వైరల్, ఆదిపురుష్‌ ట్రైలర్ ఇదిగో..
Hazarath Reddyరాఘవుడిగా ప్రభాస్‌, జానకిగా కృతీ సనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్త నటించారు. ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు.
Cyclone Mocha: ఏపీకి మోచా తుపాను ముప్పు తప్పినా సెగలు పుట్టించనున్న ఎండలు, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం
Hazarath Reddyదక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుంది.
Jaganannaku Chebudam: జగనన్నకు చెబుదాం లాంచ్ చేసిన సీఎం జగన్, మీ సమస్యను 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి ఎలా చెప్పాలో తెలుసుకోండి
Hazarath Reddyసంతృప్త స్థాయిలో విన­తుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు.
US: వైద్యుడు కాదు కామాంధుడు, వైద్యం పేరుతో మహిళా పేషెంట్ల ప్రైవేట్ పార్టుల్లో చేయి పెట్టి లైంగిక దాడి, యుఎస్‌లో ఇండో అమెరికన్ డాక్టర్ దారుణాలు వెలుగులోకి..
Hazarath Reddyఅమెరికాలోని జార్జియా రాష్ట్రంలో వెటరన్స్ అఫైర్స్ మెడికల్ సెంటర్‌లో పని చేస్తున్న 68 ఏళ్ల భారతీయ ఫిజీషియన్ రాజేష్ మోతీ భాయ్ పటేల్ తన వద్దకు వచ్చిన వృద్ధ మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు కేసు నమోదైంది.
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి.. 25 మందికి తీవ్రగాయాలు
Rudraమధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ సమీపంలో 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
After Divorce, Woman asks Refund From Photographer: నాలుగేండ్ల తర్వాత విడాకులు.. పెళ్లి ఫోటోలు వెనక్కి తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫోటోగ్రాఫర్ కు యువతి మెసేజ్.. ఆ తర్వాత?
Rudraపెళ్ళికి తీయించుకున్న ఫోటోలు ఇక పనికిరావని ఓ వింత నిర్ణయం తీసుకుంది. పెళ్లి ఫోటోల కోసం ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వాలంటూ ఫోటోగ్రాఫర్ కు వాట్సాప్ చేసింది.
Asia Cup 2023: పాకిస్థాన్‌ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం.. వేరే చోటికి తరలించాలని ఏసీసీ నిర్ణయం.. శ్రీలంకలో నిర్వహించే చాన్స్.. నేడు తుది ప్రకటన వెలువడే అవకాశం
Rudraఊహించిందే జరిగింది. ఆసియాకప్‌ (Asia Cup) ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ-ACC) నిర్ణయించింది.
The Kerala Story OTT Release Date: దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే??
Rudraది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది. థియేటర్ రిలీజ్ నుంచి రెండు నెలల గ్యాప్ తర్వాత అంటే జూలై ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో జీ5 ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Salman Khan Death Threat: సల్మాన్ ను చంపేస్తానంటూ బెదిరించిన దుండగుడికి లుక్ అవుట్ నోటీసులు
Rudraబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ గత మార్చిలో గోల్డీ బ్రార్ పేరిట బెదిరింపుల మెయిల్ పంపించిన దుండగుడికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు.
TSRTC Good News For Women: మహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహిళలకు టీ-24 టిక్కెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయం
Rudraమహిళలకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ వంటి సిటీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీ-24 టిక్కెట్ ను రూ.80కే అందించాలని నిర్ణయించింది.
TS Inter Results 2023: నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చేతులమీదుగా విడుద‌ల‌.. విద్యార్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే?
Rudraలక్షలాది మంది విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు నేడే విడుదల కానున్నాయి. నేటి ఉదయం 11 గంట‌ల‌కు ఇంట‌ర్ ఫ‌లితాల‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు బోర్డు అధికారులు ప్ర‌క‌టించారు.
‘The Kerala Story’ Ban: ది కేరళ స్టోరీ సినిమాని బ్యాన్ చేసిన తొలి రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్, కోర్టు గడప తొక్కనున్న నిర్మాతలు
Hazarath Reddyది కేరళ స్టోరీ ( the kerala story) మూవీని ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం సోమ‌వారం నిషేధించింది. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, విద్వేష నేరాలు, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. మే 5న కేర‌ళ స్టోరీ విడుద‌ల‌యింది.త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. దీనిపై నిర్మాతలు కోర్టుకు వెళ్లనున్నారు
ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాకిచ్చిన న్యూజీలాండ్, 48 గంటల్లోనే నంబర్ వన్ నుంచి మూడవ ర్యాంకుకు పడిపోయిన దాయాదులు, రెండవ స్థానంలో భారత్, మొదటి స్థానంలో ఆస్ట్రేలియా
Hazarath Reddyఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి ODIలో న్యూజిలాండ్‌తో ఓడిపోయిన తర్వాత, ఈ ఫీట్‌ను సాధించిన కొద్ది రోజులకే ICC పురుషుల ODI టీమ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ నంబర్ 1 స్థానాన్ని కోల్పోయింది.
NEET 2023 Bra Removing Row: చెన్నై నీట్ పరీక్షలో మరో వివాదం, విద్యార్థినుల లోదుస్తులను మహిళలతో బలవంతంగా తొలగించిన ఇన్విజిలేటర్స్
Hazarath Reddyతమిళనాడు రాజధాని చెన్నైలో ఆదివారం జరిగిన నీట్‌ (NEET) పరీక్ష సందర్భంగా ఒక వివాదం వెలుగుచూసింది. పరీక్ష రాసేందుకు వచ్చిన మహిళలతో బలవంతంగా లోదుస్తులు తొలగించినట్లు ఒక మహిళా జర్నలిస్ట్‌ ఆరోపించింది
Earthquake in Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో భారీ భూకంపం,ఇళ్ల నుండి బయటకు పరిగెత్తిన ప్రజలు, రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతగా నమోదు
Hazarath Reddyకాశ్మీర్ లోయలో సోమవారం 3.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురైన నివాసితులు భద్రత కోసం తమ ఇళ్లు, పని ప్రదేశాల నుండి బయటకు పరుగులు తీశారు.
Uttar Pradesh Horror: యూపీలో ఘోరం, పొలంలో నగ్నంగా శవమై కనిపించిన ఏడేళ్ల బాలిక, ప్రైవేట్ పార్ట్స్‌పై దారుణంగా దాడి చేసి అత్యాచారం
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తప్పిపోయిన ఏడేళ్ల బాలిక పొలంలో నగ్నంగా శవమై పోలీసులకు కనిపించింది. ఆమె వ్యక్తిగత భాగాలపై గాయపడిన గుర్తులను గుర్తించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.