Viral
Madhya Pradesh: మధ్యప్రదేశ్ నిరసనల్లో అపృశతి.. లైక్స్ కోసం పెట్రో పోసుకుంటే..వెనుక నుండి నిప్పు అంటించేశారు?...వైరల్ వీడియో
Arun Charagondaమధ్యప్రదేశ్ నిరసనలో అపశృతి చోటు చేసుకుంది. అచ్చం సినిమా సీన్స్ ను తలపించేలా లైక్స్ కోసం మీడియా కెమెరా ముందు
No Room For Unmarried Couples: ఓయో సంచలన నిర్ణయం...ఇకపై పెళ్లి కాని జంటలకు నో రూమ్, సరైన ఐడీ ప్రూఫ్ లేకపోతే నో బుకింగ్
Arun Charagondaఓయో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై పెళ్లి కాని జంటలకు 'నో రూమ్'...పెళ్లి కాని జంటలకు రూమ్ బుకింగ్ లేదంటూ చెక్ ఇన్ పాలసీలో కీలక మార్పులు చేసింది.
Hydra Demolitions: హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు.. 8 అంతస్తుల భవనం నేలమట్టం, షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaహైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న 8 అంతస్తుల
Hoshiarpur Shocker: పంజాబ్‌లో అమానుషం, హోషియార్‌పూర్‌లోని స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన టీచర్...షాకింగ్ వీడియో ఇదిగో
Arun Charagondaపంజాబ్‌లో అమానుషం, హోషియార్‌పూర్‌లోని స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన టీచర్
Saree In Matchbox: తిరుమల శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీర.. సమర్పించిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ కుమార్ (వీడియో)
Rudraకలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్లా విజయ్ అగ్గిపెట్టెలో పట్టే చీరను కానుకగా సమర్పించారు. తన తండ్రి స్ఫూర్తితో ప్రతి ఏడాది వేములవాడ రాజరాజేశ్వరి దేవి, తిరుమల శ్రీవారికి అగ్గిపెట్టెలో పట్టే చీరలను సమర్పిస్తున్నట్టు ఆయన తెలిపారు.
World's Oldest Person Has Died: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి.. 116 ఏండ్ల వయసులో తనువు చాలించిన జపాన్ మహిళ
Rudraప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందారు. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు.
Ticket Price Hiked For Daku Maharaj: బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’ టికెట్ల రేటు పెంపు.. బెనిఫిట్ షో కూడా.. ఏపీ సర్కారు ఉత్తర్వులు
Rudraనందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా టికెట్ల ధర పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ చిత్రానికి బెనిఫిట్ షోతో పాటు 2 వారాల పాటు రోజుకు ఐదు షోల ప్రదర్శనకు అనుమతి ఇచ్చింది.
Cancer Warnings For Alcoholic Drinks: మందు తాగుతున్నారా? అయితే, మీకు ఒకటి కాదు రెండు కాదు ఏడు రకాల క్యాన్సర్లు రావొచ్చు.. అమెరికా సర్జన్ జనరల్ నివేదికలో వెల్లడి
Rudraసిగరెట్, పొగాకు క్యాన్సర్ కు కారణమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే, పొగాకు లాగానే మద్యపానం కూడా క్యాన్సర్ కు కారణమవుతుందట ఈ విషయాన్ని శుక్రవారం అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి ఒక నివేదికలో తెలిపారు.
Mobile Camera In Washrooms: మహబూబ్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో దారుణం.. అమ్మాయిల వాష్ రూంలో వీడియో రికార్డింగ్.. ఈ పని చేసింది ఎవరంటే??
Rudraహైదరాబాద్ సీఎంఆర్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ వీడియో రికార్డింగ్ వివాదం కొనసాగుతున్న వేళ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో మరో సీక్రెట్ కెమెరా కలకలం సృష్టించింది.
HYDRA Complaints: అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు ఫిర్యాదులు స్వీకరిస్తాం... అక్రమాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్
Rudraజీహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
TGSRTC Special Buses For Sankranti: సంక్రాంతికి టీజీఎస్ఆర్టీసీ నుంచి 6,432 ప్రత్యేక బస్సులు.. ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా? టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఏమన్నారు?
Rudraసంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ళకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది.
JC Prabhakar Reddy Dance Video: వీడియో ఇదిగో, అమ్మాయిలతో జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ డ్యాన్స్, సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామికి కాలు కదిపిన టీడీపీ నేత
Hazarath Reddyతాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2024 డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలలో జేసీ ప్రభాకర్ రెడ్డి పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి అంటూ సాగే సాంగ్‌కు డ్యాన్స్ వేశారు.
Nuclear Scientist Rajagopala Chidambaram Passes Away: ప్రముఖ అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూత
Rudraప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
Blast In Yadagirigutta: యాదగిరిగుట్టలోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో భారీ పేలుడు.. 8 మందికి తీవ్ర గాయాలు
Rudraయాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. పెద్దకందుకూరులో ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది.
Hyderabad Horror: హైదరాబాద్ లో ఘోరం.. బాయ్స్ హాస్టల్ లో స్నేహితుడిని హతమార్చిన క్యాబ్ డ్రైవర్.. అసలేం జరిగిందంటే?
Rudraహైదరాబాద్ శివారుల్లోని మేడ్చల్ లో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న అనురాగ్ రెడ్డి హాస్టల్ లో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి(38)ని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు.
Black Panther Spotted in Odisha: ఒడిశా అడవుల్లో అరుదైన నల్ల చిరుత కనువిందు.. కూనతో కలిసి హల్ చల్ (వీడియో)
Rudraఒడిశాలోని నయాగర్ అడవుల్లో అరుదైన నల్ల చిరుత పిల్లతో సహా కనిపించి కనువిందు చేసింది. డిసెంబర్ 24, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాలకు నల్ల చిరుత దృశ్యాలు చిక్కినట్టు అధికారులు తెలిపారు.
Plane Emergency Landing In Hyderabad: ముంబై నుంచి విశాఖ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్
Rudraహైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో శనివారం ఉదయం ఒక్కసారిగా అలజడి మొదలైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.
Jobs in HYDRA: హైడ్రాలో 970 ఔట్ సోర్సింగ్ పోస్టులు.. జీతాల ఖర్చు రూ.31.70కోట్లుగా అంచనా.. ఫుట్ పాత్ లతో పాటు ఆక్రమణలను తొలగించడమే లక్ష్యం
Rudraజంట నగరాల్లో జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి మార్గం సుగమమైంది.
Telangana Cabinet Today: నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..
Rudraతెలంగాణ కేబినెట్ సమావేశం శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నది.
Telangana: వీడియో ఇదిగో, ఆర్టీసీ బస్సులో వెళుతుండగా గర్భిణికి పురిటి నొప్పులు, బస్సులోనే ఆమెకు పురుడు పోసిన తోటి మహిళా ప్రయాణికులు
Hazarath Reddyతెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణికి తోటి మహిళా ప్రయాణికులు సాయం చేసి పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు