వైరల్
Google Year in Search 2024: ఈ ఏడాది నెటిజన్లు మామిడికాయ పచ్చడి కోసం తెగ వెతికేశారు, 2024లో టాప్ టెన్ ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలు ఇవే..
Hazarath Reddy'ఇయర్ ఇన్ సెర్చ్ 2024' జాబితాను Google విడుదల చేసింది.ఈ జాబితాలో ఒకటి భారతదేశంలో అత్యధికంగా ఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలు, ట్రెండింగ్ ఫుడ్ కీలకపదాలను హైలైట్ చేస్తుంది.
Google Year in Search 2024: ఇండియాలో నెటిజన్లు వెతికిన టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఇవే..
Hazarath Reddyఆన్‌లైన్‌లో శోధించిన అత్యంత ప్రసిద్ధ ప్రయాణ గమ్యస్థానాలను హైలైట్ చేస్తూ Google Trends దాని 'ఇయర్ ఇన్ సెర్చ్ 2024'ని విడుదల చేసింది. అజర్‌బైజాన్, బాలి, మనాలి, కజకిస్తాన్, జైపూర్, జార్జియా, మలేషియా, అయోధ్య, కాశ్మీర్ మరియు దక్షిణ గోవా ప్రయాణ గమ్యస్థానాల కోసం టాప్ 10 శోధన పదాలుగా నిలిచాయి
Google Year in Search 2024: ప్రపంచవ్యాప్తంగా 2024లో గూగుల్‌లో నెటిజన్లు శోధించింది వీరినే,టాప్‌లో నిలిచిన డోనాల్డ్ ట్రంప్
Hazarath ReddyGoogle ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ముగిసింది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 జాబితా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు డొనాల్డ్ ట్రంప్, కేథరిన్, వేల్స్ ప్రిన్సెస్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, ఇమానే ఖీలిఫ్, యుఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కోసం శోధించారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, రోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్ళిన ఆదివాసి గిరిజనులు, అల్లూరి జిల్లాలో ఘటన
Hazarath Reddyరోడ్డు సౌకర్యం లేక 7 కిలోమీటర్లు చనిపోయిన శవాన్ని మోసుకెళ్తున్న ఆదివాసి గిరిజనులు వీడియో వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సిలకమ్మ మరణించింది.
Google Year in Search 2024: ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు 2024లో శోధించిన అంశాలు ఇవే, టాప్‌లో నిలిచిన యూఎస్ ఎన్నికలు
Hazarath Reddyఈ రోజు, డిసెంబర్ 10, 21వ శతాబ్దం 24వ సంవత్సరం ముగియనుండటంతో ప్రపంచం 2024 సంవత్సరంలో జరిగిన సంఘటనలను Google పంచుకుంది.
Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్‌లో పవన్ కళ్యాణ్ గురించి నెటిజన్లు తెగ వెతికారట, టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారంటే..
Hazarath Reddyపీపుల్ కేటగిరీ కింద జాబితా ప్రకారం, భారతీయులు వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, చిరాగ్ పాశ్వాన్, హార్దిక్ పాండ్యా, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖుల కోసం శోధించారు. శశాంక్ సింగ్, పూనమ్ పాండే, రాధిక మర్చంట్, అభిషేక్ శర్మ మరియు లక్ష్య సేన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Google Year in Search 2024: ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు వెతికిన అంశాలు ఇవే, టాప్‌లో ఉన్నది ఆ మూడు అంశాలే..
Hazarath Reddyఈ రోజు, డిసెంబర్ 10న, ఈ సంవత్సరం భారతదేశంలో Google శోధనలో ప్రజలు ఎక్కువగా శోధించిన అంశాలను Google షేర్ చేసింది. మొత్తం విభాగంలో, ఇండియన్ ప్రీమియర్ లీగ్, T20 ప్రపంచ కప్, భారతీయ జనతా పార్టీ, ఎన్నికల ఫలితాలు 2024, ఒలింపిక్స్ 2024 టాప్ 5 శోధన జాబితాలో ఉన్నాయి.
What is Disease X? కరోనా తర్వాత మరో అంతుచిక్కని వ్యాధి, ఏంటో తెలియక తలపట్టుకుంటున్న WHO, డిసీజ్ ఎక్స్ వ్యాధితో కాంగోలో 30 మంది మృతి
Hazarath Reddyఆఫ్రికా దేశం కాంగోను అంతుచిక్కని వ్యాధి తీవ్రంగా వణికిస్తోంది.ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా అంతుచిక్కడం లేదు. ఫ్లూ లక్షణాలతో ఎక్కువగా పిల్లలకు సోకుతున్న ఈ వ్యాధితో అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు 30 మంది చనిపోయారని అక్కడి వైద్యులు వెల్లడించారు.
Bird Flu Outbreak in Us: వామ్మో.. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు కూడా వేగంగా సోకే అవకాశం, అమెరికాలో అలర్ట్ బెల్ మోగించిన శాస్త్రవేత్తలు
Hazarath Reddyఅమెరికాలో జంతువుల మధ్య H5N1 బర్డ్ ఫ్లూ వేగంగా వ్యాపిస్తున్నందున, మానవుల మధ్య పరివర్తన చెందడం, ప్రసారం చేయడం ప్రారంభించే సామర్థ్యం గురించి శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Viral Video: వీడియో ఇదిగో, చెట్ల పొదల్లో ఇద్దరు అమ్మాయిలతో ఒక అబ్బాయి రొమాన్స్, మీ పాడుపని తగలెయ్య అంటూ నెటిజన్లు ఫైర్
Hazarath Reddyమెట్రో రైల్‌కు సమీపంలో ఉన్న చెట్ల పొదల్లో ఓ యువకుడు, ఇద్దరు అమ్మాయిలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలేజీ యూనిఫామ్‌లో ఉన్న యువతి బ్యాగును పక్కన పెట్టి యువకుడిని గట్టిగా కౌగిలించుకుంటుంది.
Road Accident Video: చెన్నై - బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సును ఢీకొట్టిన కంటైనర్, ఎనిమిది మందికి తీవ్రగాయాలు
Hazarath Reddyచెన్నై - బెంగళూరు హైవైపై శ్రీపెరంబదూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, జాబ్ గురించి మాట్లాడుదామంటూ యువతిని రూంకి పిలిచి ఇంజనీర్ లైంగిక వేధింపులు, చెప్పుతో చితకబాదిన యువతి
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని వేధింపులకు యత్నించిన పీడబ్ల్యూడీ సబ్ ఇంజనీర్‌ను బహిరంగంగా చెప్పుతో కొట్టి వార్తల్లో నిలిచింది . ఆదివారం జరిగిన ఈ ఘటన మొత్తం సోమవారం వీడియో రూపంలో బయటకు వచ్చింది.
Manchu Family Issue Row: చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)
Rudraతమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు.
Accident in AP: విషాదంగా మారిన విహార యాత్ర.. పంట కాలువలోకి దూసుకువెళ్లిన కారు.. తల్లి, ఇద్దరు కుమారుల మృతి.. అంబేద్కర్ జిల్లా కోనసీమలో ఘటన (వీడియో)
Rudraఏపీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ఊడిమూడి శివారు చింతావారిపేట సమీపంలో పంటకాలువలోకి ఓ కారు దూసుకువెళ్లింది.
Police Cases Against Manchu Family: వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహన్ బాబు, మనోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు
Rudraమంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహన్‌బాబు, మనోజ్ ఒకరికపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పహాడిషరీఫ్ పోలీసులు మంగళవారం రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Rajendra Prasad Shocking Comments on Allu Arjun: ‘వాడెవడో చందనం దొంగ.. వాడు ఇప్పుడు హీరో అట..!’.. అల్లు అర్జున్, పుష్పపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (వీడియో)
Rudraటాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తాజాగా `హరికథ` అనే వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్ తో పాటు శ్రీరామ్, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి, రుచిర సాధినేని తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Mumbai Horror: ముంబైలో పాదచారుల పైకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Rudraముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుర్లా వెస్ట్ లో రోడ్డు పక్కన నడుస్తున్న పాదచారుల పైకి ఓ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
Banda Horror: యూపీలో దారుణం, శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు పొరిగింటి వ్యక్తి ప్రైవేట్ పార్టులను కోసేసిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.పొరుగింటి వ్యక్తి తన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడని ఆరోపిస్తూ ఓ మహిళ పదునైన ఆయుధంతో అతని ప్రైవేట్ భాగాలను కోసేసింది. నాగర్ కొత్వాలి పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Lady Aghori: వీడియో ఇదిగో, మత విద్వేషాలను రెచ్చగొడుతున్న లేడీ అఘోరి, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశం వదిలి పారిపోవాలని బెదిరింపులు
Hazarath Reddyలేడీ అఘోరి మళ్లీ హల్ చల్ చేస్తోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తోంది. అదిలాబాద్ జిల్లా నెన్నెల్ మండలం కుషేనపల్లి గ్రామానికి చెందిన యెల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి ముస్లింలు, క్రైస్తవులను ఊచకోత కోస్తానంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Telangana: మలక్‌పేట మెట్రోస్టేషన్ కింద బైక్‌లకు నిప్పు పెట్టింది ఇతడే, చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath Reddyమూడు రోజుల క్రితం మలక్‌పేట మెట్రోస్టేషన్ కింద బైక్‌లకు నిప్పు పెట్టిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. కమీషనర్ టాస్క్ ఫోర్స్ బృందం మరియు చాదర్‌ఘాట్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడిని చాదర్‌ఘాట్‌కు చెందిన జాకర్‌గా గుర్తించారు.