Viral
Bomb Threats to 40 Delhi Schools: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. తొలుత రెండు ఇప్పుడు ఏకంగా 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు
Rudraబాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కలకలం మొదలైంది. నేటి ఉదయం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు ఈ హెచ్చరికలు వచ్చాయి.
Stunt Reel: రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై ఏడుగురు ప్రయాణం... కఠిన చర్యలకు నెటిజన్ల డిమాండ్ (వీడియో)
Rudraరీల్స్ పిచ్చితో కొందరు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇదీ అలాంటి ఘటనే. ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో ఒకే ద్విచక్రవాహనంపై ఏకంగా ఏడుగురు యువకులు అత్యంత ప్రమాదకరంగా ప్రయాణించారు.
America: 102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం, ప్రపంచంలోనే ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి
Arun Charagonda102 ఏళ్ల బామ్మతో 100 ఏళ్ల వృద్ధుడి వివాహం జరిగింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇదే అత్యంత వృద్ధ పెళ్లి. వివాహ బంధంతో ఒక్కటైన 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు మార్జోరీ ఫిటర్‌మన్, 100 ఏళ్ల బెర్నీ లిట్‌మన్. అమెరికాలో జరిగిన ఈ వివాహం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విశేషం.
Mumbai: ముంబైలో షాకింగ్ ప్రమాదం, ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లిన ట్రక్..ప్రాణాలు కొల్పోయిన వ్యక్తి..వీడియో ఇదిగో
Arun Charagondaముంబై - పూణె ఎక్స్‌ప్రెస్ వేలో శనివారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఫుడ్ క్యాంటీన్‌లోకి దూసుకెళ్లింది ట్రక్. ట్రక్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన బీహార్‌కు చెందిన ఇంద్రదేవ్ పాశ్వాన్ అనే వ్యక్తి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.
Raging in School: స్కూల్ లో ర్యాగింగ్.. 6వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. మహబూబాబాద్ లో ఘటన
Rudraమహబూబాబాద్ జిల్లా గూడూరు ఆశ్రమ బాలుర పాఠశాలలో దారుణం జరిగింది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థి రుత్విక్ ను 10వ తరగతి విద్యార్థులు ర్యాగింగ్ పేరిట వేధింపులకు గురిచేశారు.
Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్ లోనే నలుగురు మృతి.. పల్నాడు జిల్లాలో ఘటన (వీడియో)
Rudraపల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఓ కారు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్ లోనే మృతిచెందారు.
Gajwel Hit and Run Case: మనల్ని రక్షిస్తున్న రక్షకులనే భక్షించారు.. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో హిట్ అండ్ రన్ ఘటన
Rudraసిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు జరిగింది. గుర్తుతెలియని వాహనం ఒకటి ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.
Car Accident in Tirumala: తిరుమల కొండపై కారు దగ్ధం.. యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం (వీడియో)
Rudraదేవదేవుడు ఆ వేంకటేశుడు కొలువైన తిరుమలలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mohammed Siraj Angry Video: సహనం కోల్పోయిన మహ్మద్ సిరాజ్, ఆస్ట్రేలియా బ్యాటర్‌ని బండబూతులు తిడుతూ బంతి అతని మొహాన విసిరికొట్టిన భారత బౌలర్
Hazarath Reddyఅడిలైడ్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా రెండో టెస్టు మొదటి రోజున మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ మెక్‌స్వీనీ స్థిరమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ రోజు చివరి సెషన్‌లో వారి భాగస్వామ్యం భారత బౌలర్‌లను ఎంతగానో నిరాశపరిచింది.
Mini Brain in Heart: మీ చిట్టి గుండెలో మరో మినీ బ్రెయిన్.. హృదయ స్పందనను నియంత్రించేది ఇదేనట.. అమెరికా, స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
Rudraమన చిట్టి గుండె మెదడుపై ఆధారపడి కాకుండా తన సొంత నాడీ వ్యవస్థపైనే ఆధారపడి పని చేస్తుందని స్వీడన్, అమెరికా పరిశోధకులు గుర్తించారు. ఇప్పటివరకు గుండెలోని నాడీ వ్యవస్థ కేవలం మెదడుపై ఆధారపడే పని చేస్తుందని అందరూ భావిస్తున్నారు.
Viral Video: షాకింగ్ వీడియో...జాయింట్ వీల్ నుంచి జారిన యువతి,చివరకు ఏం జరిగిందంటే!
Arun Charagondaజాయింట్ వీల్‌లో కూర్చున్న ఓ యువతి.పైకి వెళ్లిన తర్వాత ప్రమాదవశాత్తు అందులో నుంచి జారి బయటికి వచ్చేసింది. కిందపడిబోతుండగా మధ్యలో ఇనుప కడ్డీలను పట్టుకుని వేలాడింది. అంతా కేకలు వేయడంతో జాయింట్ వీల్ నిర్వాహకులు అలెర్ట్ అయ్యారు. వెంటనే జాయింట్ వీల్ వేగాన్ని తగ్గించి, మెల్లగా యువతి కిందకు వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
Viral Video: ఆడుకుంటూ పిల్లర్ల మధ్య తలపెట్టిన చిన్నారి.. ఇరుక్కుపోయిన తల.. ఆ తర్వాత ఏమైంది? (వీడియో)
Rudraతెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం పులిజాల గ్రామంలో తృటిలో ఓ చిన్నారికి పెద్ద ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన ప్రభుత్వ స్కూలులో ఓ విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పిల్లర్ల మధ్య తల పెట్టింది.
Dil Raju As TFDC Chairman: టీఎఫ్ డీసీ ఛైర్మన్ గా నిర్మాత దిల్ రాజు.. తెలంగాణ ప్రభుత్వం నియామకం
Rudraప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజును తెలంగాణ ప్రభుత్వం కీలక పదవిలో నియమించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) ఛైర్మన్ గా రాజును నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
AP Weather Update: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. ఏపీకి మరోసారి భారీ వర్షాల ముప్పు.. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు
Rudraఫెంగల్ తుఫాను ముప్పు తప్పిపోయినట్టు భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నేడు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
Accident in Yadadri: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురి దుర్మరణం.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (వీడియో)
Rudraతెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది.
Sobhita Dhulipala & Naga Chaitanya: 66 ఏళ్ళ వయసులో కూడా 6 ప్యాక్, నాగార్జున బాడీ చూసి షాకవుతున్న నెటిజన్లు, మల్లన్న సేవలో నాగచైతన్య శోభిత దంపతులు
Hazarath Reddyశ్రీశైలం మల్లన్నసేవలో అక్కినేని నాగచైతన్య-శోభిత ధూలిపాల దంపతులు మెరిసారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నసేవలో తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబం ప్రత్యక్షమైంది. తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున తో పాటు తనయుడు నాగచైతన్య శోభిత దంపతులు శ్రీశైలం మల్లన్నసేవలో పాల్గొన్నారు.
Naga Chaitanya: నాగార్జున మొదటి మాజీ భార్య ఈమే, తల్లితో ఉన్న ఫోటోను విడుదల చేసిన అక్కినేని నాగచైతన్య, రెండు రోజుల క్రితం శోభిత దూళిపాళ్లతో చై వివాహం
Hazarath Reddyఅక్కినేని నాగచైతన్య-శోభిత రెండు రోజుల క్రితం వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ చైతూను పెళ్లికొడుకును చేసిన ఫొటోలను తాజాగా విడుదల చేసింది. చైతూ తన తల్లి లక్ష్మీతో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి.
Pushpa 2: The Rule: ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 294 కోట్లు వసూల్ చేసిన పుష్ప 2, ఇండియాలో అత్యధిక ఓపెనింగ్ డేగా నిలిచిన అల్లు అర్జున్ మూవీ
Hazarath Reddyపుష్ప: ది రూల్’ తొలి రోజునే భారీ టాక్ తెచ్చుకున్నందుకు చిత్రబృందం ఫుల్ జోష్‌గా ఉంది.తొలి రోజు దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా మేకర్స్ ప్రకటించారు. Pushpa2 The Rule మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 294 కోట్లు వసూలు చేసింది.
Ravichandran Ashwin Wicket Video: రవిచంద్రన్ అశ్విన్ వికెట్ వీడియో ఇదిగో, వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగర్ కు బలైన భారత బ్యాటర్
Hazarath Reddyఅడిలైడ్‌లోని అడిలైడ్ ఓవల్‌లో IND vs AUS 2వ పింక్ బాల్ టెస్ట్ 2024 సందర్భంగా ఆస్ట్రేలియా వెటరన్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ అద్భుతమైన ఇన్-స్వింగింగ్ యార్కర్ తో అశ్విన్ పెవిలియన్ పంపాడు.39వ ఓవర్ రెండో బంతికి స్టార్క్ పీచ్ బంతికి వికెట్ల ముందు దొరికపోయాడు అశ్విన్
IND vs AUS 2nd Test 2024: భారత్ వెన్ను విరిచి మిచెల్ స్టార్క్ సరికొత్త రికార్డు, టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా రికార్డు, తొలి స్థానంలో వసీం అక్రం
Hazarath Reddyవెటరన్ సీమర్ మిచెల్ స్టార్క్ లెఫ్ట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్‌గా అత్యధిక టెస్టు ఐదు వికెట్లు తీసిన ఆస్ట్రేలియా మాజీ పేసర్ అలాన్ డేవిడ్‌సన్‌ను అధిగమించాడు. స్టార్క్ రెండో స్థానానికి చేరుకున్నాడు. దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ తర్వాత వరుసలో నిలిచాడు. IND vs AUS 2వ టెస్ట్ 2024 సమయంలో, స్టార్క్ టెస్టుల్లో తన 15వ ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.