వైరల్

Glenn Maxwell: పాకిస్తాన్ మీద మ్యాక్స్‌వెల్ విధ్వంస‌క ఇన్నింగ్స్ వీడియో ఇదిగో, ఇదేమి ఊచకోత అంటూ తలలు పట్టుకుని కూర్చుండిపోయిన దాయాది బౌలర్లు

Vikas M

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గబ్బాలో పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోసాడు. టీ20 మ్యాచ్‌లో దాయాది బౌలర్లపై త‌న స్ట‌యిల్లో రెచ్చిపోయాడు.పాక్ ప్ర‌ధాన పేస‌ర్ షాహీన్ ఆఫ్రిదిని ల‌క్ష్యంగా చేసుకొని మ్యాక్సీవెల్ ఓ రేంజ్‌లో చెల‌రేగాడు. బ్రిస్బేన్‌లోని గ‌బ్బా స్టేడియంలో మ్యాక్సీ విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంత సేపు పాక్ బౌల‌ర్ల‌ను వ‌ణికించాడు.

Indore: వీడియో ఇదిగో, ప్రియురాలితో కారులో సర్పంచ్ శృంగారం, పట్టుకుని చితకబాదిన భార్య, పోలీస్ స్టేషన్ కి చేరిన పంచాయితీ

Hazarath Reddy

ఇండోర్‌లో జరిగిన ఒక నాటకీయ సంఘటనలో, సావన్ గ్రామ సర్పంచ్ జితేంద్ర మాలి రెండవ భార్య ఉషా ఆర్య రొమాంటిక్ చాట్‌లను కనుగొన్న తర్వాత అతనిని, అతని ప్రియురాలు పూజను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఉష కారులో ఉన్న జంటను పట్టుకుని దుర్భాషలాడింది,

Accident Caught on Camera: వీడియో ఇదిగో, స్కూటీ మీద వెళుతున్న యువతిని ఢీకొట్టిన బస్సు, చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

తమిళనాడులోని తిరునెల్వేలిలోని రామాయన్‌పట్టిలో తన స్కూటీపై రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తుండగా, సెల్వం అనే 19 ఏళ్ల కళాశాల విద్యార్థిని తన స్కూటీపై వేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఆమె మరణించింది.

Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, వాడి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డు మీద  కొయ్యబోతున్నా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో లేడీ అఘోరి హ‌ల్‌చ‌ల్‌...

Hazarath Reddy

ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ తెలిపింది.దేవాలయాల‌పై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని అఘోరి తెలిపింది.

Advertisement

Sri Reddy Open Letter To Lokesh: శ్రీరెడ్డి క్షమాపణ లేఖ ఇదిగో, నారా లోకేష్ అన్న నన్ను క్షమించాలంటూ లేఖ ద్వారా విన్నపం

Hazarath Reddy

వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్‌లపై చేసిన అనుచిత కామెంట్స్‌కు సంబంధించి ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్న సంగతి విదితమే. తాజాగా శ్రీరెడ్డిపై కూడా చర్యలు ఉంటాయనే ప్రచారం సాగుతుంది. తాజాగా శ్రీరెడ్డి తన ఎక్స్ అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేశారు

Sri Reddy Open Letter To Jagan: జగన్ అన్నా నన్ను క్షమించు అంటూ శ్రీరెడ్డి మరో లేఖ, వైసీపీ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడి

Hazarath Reddy

జగన్‌ గురించి ప్రస్తావిస్తూ.. జగన్, భారతీరెడ్డిని దగ్గరి నుంచే అదృష్టం తనకు దక్కలేదని, టీవీల్లో చూసి ఆనందిస్తుంటానని పేర్కొంది. పార్టీలో తాను సభ్యురాలిని కాకపోయినా, తన వాణిని బలంగా వినిపించానని, అయితే, తన వ్యాఖ్యలతో పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీకి నష్టం జరుగుతుందని అంచనా వేయలేకపోయానని విచారం వ్యక్తం చేసింది

Kejriwal In Tirumala: తొలిసారి తిరుమలకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం..వీడియో ఇదిగో

Arun Charagonda

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఆప్ నేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అరవింద్ కేజ్రివాల్. ఆప్ నేత తిరుమలను దర్శించుకోవడం ఇదే తొలిసారి. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అర్చకులు.

Maharashtra: నడిరోడ్డుపై పేలిన అంబులెన్స్, డ్రైవర్ అప్రమత్తతతో గర్భిణికి తప్పిన ప్రమాదం..వీడియో ఇదిగో

Arun Charagonda

మహారాష్ట్రలో నడిరోడ్డుపై అంబులెన్స్ పేలిపోయింది. మహారాష్ట్ర - జలగావ్లో గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వాహనం నుంచి దిగిపోయారు. కాసేపటికే అంబులెన్స్ లోని ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది.. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

Advertisement

Ananya Panday in Dubai: బికినీతో కుర్రాళ్ల మతి పోగొడుతున్న అనన్య పాండే, దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ

Vikas M

అనన్య పాండే తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో మేజర్ గ్లామ్ మరియు ట్రావెల్ ఇన్‌స్పిరేషన్‌ను అందించింది. CTRL లో చివరిగా కనిపించిన బాలీవుడ్ బ్యూటీ దుబాయ్‌లో విలాసవంతమైన అట్లాంటిస్ ది రాయల్‌లో బస చేస్తూ 'స్వీట్ గెట్‌వే'ను ఆస్వాదించింది.

Ananya Nagalla Distributes Blankets: అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్ వద్ద పడుకున్న పేదలకు దుప్పట్లు కప్పిన అనన్య నాగళ్ళ, వీడియో ఇదిగో..

Vikas M

అర్ధరాత్రి పూట హైదరాబాద్ బస్టాండ్( Hyderabad Bus Stand ) వద్ద బయట పడుకున్న పలువురు ప్రయాణికులకు, పేదలకు స్వయంగా తానే దుప్పట్లు కప్పింది.పలువురికి దుప్పట్లు చేతికి అందించింది.చలికాలం మొదలవ్వడంతో అనన్య ఇలా బయట రోడ్ల మీద పడుకునే వారికి దుప్పట్లు అందించినట్లు తెలుస్తుంది.

Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, డబ్బులు ఇవ్వలేదని యువకుడిని చితకబాదిన ట్రాన్స్‌జెండర్లు, ఢిల్లీ మెట్రో రైలులో ఘటన

Vikas M

డబ్బు ఇవ్వడానికి ప్రయాణీకుడు నిరాకరించడంతో ఢిల్లీ మెట్రో రైలు లోపల ఒక వ్యక్తిపై లింగమార్పిడి వ్యక్తి కొడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలతపెట్టే వీడియో చూపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది. నివేదికల ప్రకారం, ఢిల్లీ మెట్రోలో ఇద్దరు లింగమార్పిడి వ్యక్తులు మరియు ఒక వ్యక్తి మధ్య వాగ్వాదం జరిగింది

Samson Duck Video: సంజూ శాంస‌న్ మ‌ళ్లీ డ‌కౌట్ వీడియో ఇదిగో, మార్కో జాన్సెన్ వేసిన తొలి ఓవ‌ర్లో డిఫెన్స్ ఆడ‌బోయి క్లీన్ బౌల్డ్

Vikas M

టీ 20లో వ‌రుస‌గా రెండు సెంచ‌రీతో రికార్డు సృష్టించిన సంజూ శాంస‌న్(0) మ‌ళ్లీ డ‌కౌట్ అయ్యాడు. రెండో టీ20లో సున్నా చుట్టేసిన అత‌డు సెంచూరియ‌న్ వేదిక‌గా సాగుతున్న మూడో టీ20లోనూ 3 బంతులాడి డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Advertisement

Mohammed Shami Bowling Highlights: మహ్మద్ షమీ లేటెస్ట్ బౌలింగ్ వీడియో ఇదిగో, బెంగాల్ తరపున మధ్యప్రదేశ్‌తో 10 ఓవర్లు వేసిన భారత స్పీడ్‌స్టర్

Vikas M

భారత స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పోటీ క్రికెట్‌కు బుధవారం పునరాగమనం చేశాడు. ఇండోర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ 2024-25 మ్యాచ్‌లో పేసర్ తన రాష్ట్ర జట్టు బెంగాల్ తరపున మధ్యప్రదేశ్‌తో ఆడాడు

Animal Cruelty in Hyderabad: హైదరాబాద్‌లో దారుణం, మూడు కుక్కలను విచక్షణారహితంగా కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు, కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి, వీడియో ఇదిగో...

Hazarath Reddy

హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జవహర్‌నగర్‌లో 3 కుక్కలను విచక్షణారహితంగా ముగ్గురు వ్యక్తులు కొట్టి చంపారు. ముగ్గురు వ్యక్తులు పెద్ద కర్రలతో నాలుగు శునకాలను బంధించి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్క సహ మరో మూడు కుక్కలు మృతి చెందాయి.

Chennai Shocker: వీడియో ఇదిగో, తల్లికి సరైన వైద్యం చేయలేదని ప్ర‌భుత్వ వైద్యుడిపై క‌త్తితో దాడి, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేసిన డాక్టర్లు

Hazarath Reddy

చెన్నైలో ప్ర‌భుత్వ వైద్యుడిపై క‌త్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. త‌న తల్లికి సరైన వైద్యం చేయలేదని గిండి కలయాన్ సెంటినరీ ఆస్పత్రికి చెందిన‌ అంకాలజిస్ట్ డాక్ట‌ర్‌ బాలాజీపై త‌న స్నేహితుల‌తో క‌లిసి విఘ్నేష్ అనే వ్య‌క్తి క‌త్తితో దాడి చేశారు. బాలాజీకి ట్రీట్మెంట్ చేసిన ఇత‌ర డాక్ట‌ర్లు.

Nitish Kumar Tries to Touch PM Modi's Feet: వీడియో ఇదిగో, ప్రధాని నరేంద్రమోదీ పాదాలను తాకబోయిన నితీష్ కుమార్, కాళ్లని వెనక్కి తీసుకున్న పీఎం

Hazarath Reddy

బీహార్‌లోని దర్భంగాలో జరిగిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ పాదాలకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నమస్కరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

AI Generated Taj Mahal Video: ఏఐ పరిజ్ఞానంతో తాజ్ మహల్ నిర్మాణం, 400 ఏళ్ల క్రితం నిర్మాణం ఇలానే జరిగిందా అనేలా కళ్లకు కట్టినట్లు చూపించే వీడియో ఇదిగో

Arun Charagonda

AI పరిజ్ఞానంతో తాజ్‌మహల్‌ నిర్మాణం పునః సృష్టించారు. 400 ఏళ్ల క్రితం తాజ్‌మహల్‌ నిర్మాణం ఇలాగే జరిగిందా అనేలా ఓ వీడియోని రూపొందించారు. తాజ్‌మహల్‌ నిర్మాణం వెనక కార్మికుల కష్టాన్ని చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, రాజమండ్రిలో మద్యం మత్తులో బొండాల నరికే కత్తితో మందుబాబు వీరంగం, తన తలను తానే నరుక్కుంటూ..

Hazarath Reddy

మద్యం మత్తులో కత్తితో వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన రాజమండ్రిలో చోటు చేసుకుంది. రాజమండ్రి లాలా చెరువు మేనకా రెడ్డి బార్ వద్ద బొండాల నరికే కత్తితో గందరగోళం సృష్టించిన వ్యక్తి. భయాందోళనకు గురైన మందుబాబులు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Viral Video: వీడియో ఇదిగో, అద్దాలను పగులగొట్టుకుంటూ ఏటీఎంలోకి దూసుకొచ్చిన అడవిపంది, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ పెద్దాయన

Hazarath Reddy

ముక్కుడకు చెందిన గోపాలన్ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేస్తుండగా అడవి పంది ఏటీఎం పెద్ద అద్దాలను పగులగొట్టి లోపలికి దూరింది. హఠాత్తుగా చొరబడటంతో దిగ్భ్రాంతికి గురైన గోపాలన్ ఏటీఎంలోంచి బయటకు పరుగులు తీశాడు

Andhra Pradesh: జగన్ మీరు కలిసి చంద్రబాబుది ఏమైనా చీ..తారా, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ రాయలేని భాషలో తిట్టారంటూ మండిపడిన పేర్ని నాని

Hazarath Reddy

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరులోని లాలాపేట పోలీస్ స్టేషన్‌‌కి వచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ బూటు కాలితో తన్ని దుర్భాషలాడాడని మండిపడ్డారు. రాయలేని భాషలో ఆయన మాట్లాడారని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement