వైరల్
Joe Biden Cries Video: వీడియో ఇదిగో, గాడ్ బ్లెస్ అమెరికా అంటూ భోరున ఏడ్చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ..
Hazarath Reddyఅమెరికా అధ్యక్షుడు జో బైడెన్..సైన్యంలో సేవలందిస్తూ అమరులైన సోల్జర్లను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం వెటరన్స్ డే సర్వీస్ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పాల్గొన్నారు.
Bunty Shelke: ఎన్నికల ప్రచారంలో వింత, బీజేపీ ఆఫీస్‌కు వెళ్లి ఓట్లు అడిగిన కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే, బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరించిన కాంగ్రెస్ అభ్యర్థి...వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వింత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లారు కాంగ్రెస్ అభ్యర్థి. నాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బంటీ షిల్కే ...తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ దాట్కే ప్రచార కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరిస్తూ, కొందరు సీనియర్ నాయకుల నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి రీల్ కోసం రైలు పట్టాలపై ఎస్‌యూవీని నడిపిన మందుబాబు, చివరకు ఏమైందంటే..
Vikas Mరాజస్థాన్‌లో జరిగిన ఓ విచిత్రమైన ఘటనలో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు రీల్ కోసం జైపూర్‌లోని రైల్వే ట్రాక్‌పై తన ఎస్‌యూవీని నడిపాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో రైల్వే ట్రాక్‌పై నాలుగు చక్రాల వాహనం ఇరుక్కున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Shocking Rent Deal in Bengaluru: బెంగుళూరులో ఇంటి అద్దె నెలకు రూ. 40 వేలు, డిపాజిట్ 5 లక్షలు, షాక్ అయ్యానంటూ పోస్ట్ పెట్టిన మహిళ, నెటిజన్లు రియాక్షన్ ఏంటంటే...
Vikas Mబెంగళూరులో ఇటీవలి ఉదాహరణలో, నెలవారీ అద్దె రూ. 40,000 ఉన్న ఫ్లాట్ కోసం ఇంటి యజమాని రూ. 5 లక్షల డిపాజిట్‌ను అభ్యర్థించడంతో ఫ్లాట్ కోసం వెతుకుతున్న ఒక మహిళ ఆశ్చర్యపోయింది. ఈ అద్దె ఎంపికను చూసిన హర్నిద్ కౌర్ అనే మహిళ, దాదాపు 12 రెట్లు అద్దెకు ఉన్న అసమానమైన డిపాజిట్ డిమాండ్‌ను చూసి షాక్ అయ్యారు.
Munaf Patel: ఢిల్లీ క్యాపిటల్ కోచ్‌గా వరల్డ్ కప్ హీరో మునాఫ్ పటేల్, కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ యాజమాన్యం
Vikas Mఐపీఎల్ మెగా వేలం ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) స్థానంలో భారత మాజీ ఆటగాడు హేమంద్ బదొనికి హెడ్‌కోచ్ బాధ్యతలు అప్పగించిన ఢిల్లీ యాజమాన్యం తాజాగా భారత జట్టు వన్డే వరల్డ్ కప్ హీరో అయిన మునాఫ్ పటేల్ (Munaf Patel)ను కొత్త బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
Gold, Silver Prices: మహిళలకు గుడ్ న్యూస్, బంగారం ధర ఆకాశం నుంచి నేల మీదకు వస్తోంది, నిన్న ఒక్కరోజే రూ.1,750 తగ్గిన బంగారం ధర
Vikas Mచుక్కలను అంటిన బంగారం, వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం తగ్గుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1,750 తగ్గి రూ.77,800లకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.2700 పడిపోయి రూ.91,300లకు చేరుకున్నది.
Shalini Passi: తిరుపతిలో నాలుగు సార్లు తలనీలాలు ఇచ్చాను, ఢిల్లీ ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి కీలక వ్యాఖ్యలు, టీటీడీకి రూ. 10 కోట్లు విరాళంగా ఇచ్చిన దంపతులు
Vikas Mఢిల్లీకి చెందిన ఆర్ట్ కలెక్టర్ షాలిని పాసి ఎన్టీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో కీలక విషయాలను వెల్లడించారు. తిరుపతిలో నాలుగుసార్లు తలనీలాలు సమర్పించుకున్నానని తెలిపింది. "నేను కూడా తిరుపతిలో నాలుగు సార్లు నా తలనీలాలను సమర్పించుకున్నాను కాబట్టి నాకు హెయిర్ స్టైల్ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు.
Viral Video: మసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని వీడియో ఫేక్, ఒరిజినల్ వీడియో ఇదిగో..ఇవేం పాడుపనులు అంటూ మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyమసాజ్ చేయించుకుంటే ప్రాణం పోతుందని ఫ్రాంక్ వీడియోతో జనాన్ని భయపెట్టారు కొందరు ఆకతాయిలు, వైరల్ వీడియోలో ఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు.
Chardham Yatra 2024: ఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది మృతి.. కేదార్ నాథ్ యాత్రలోనే అధికం
Rudraఈ ఏడాది చార్ ధామ్ యాత్రలో 246 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో హెలికాప్టర్ ద్వారా వెళ్లిన భక్తులు ఎక్కువగా మృత్యువాతపడ్డట్టు అధికారులు తెలిపారు.
Zomato Resell Food: జొమాటోలో సగం కంటే తక్కువ ధరకే ఫుడ్.. ‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట కొత్త ఫీచర్ తీసుకొచ్చిన ఆన్ లైన్ ఫుడ్ ప్లాట్ ఫాం.. ఏంటా విషయం?
Rudraప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో సరి కొత్త సదుపాయాన్ని తీసుకువచ్చింది. ఫుడ్ రెస్క్యూ అనే ఈ ఫీచర్ తో కస్టమర్లు తక్కువ ధరకు ఇంకా చెప్పాలంటే సగం కంటే తక్కువ ధరకే ఫుడ్ ను కొనుగోలు చేయవచ్చు.
Road Accident in Peddapally: పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళలు మృతి.. పలువురు మహిళలకు తీవ్ర గాయాలు.. ఓ మహిళ పరిస్థితి విషమం
Rudraపెద్దపల్లి జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది.
Lady Aghori at Lord Siva Temples: భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్న లేడీ అఘోరీ (వీడియో)
Rudraతెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీ ఆలయాల పర్యటన కొనసాగుతున్నది. మొన్నటికి మొన్న మహానంది, యాగంటి, కోటప్ప కొండ క్షేత్రాలను దర్శించుకున్న ఆమె తాజాగా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామిని, పాలకొల్లులో శ్రీ క్షీర రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో పర్యటించారు.
Viral Video: ఫొటోలో కనిపిస్తున్నాడని సొంత పార్టీ కార్యకర్తను కాలుతో తన్నిన బీజేపీ నేత రావుసాహెబ్ (వైరల్ వీడియో)
Rudraమహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి రావుసాహెబ్ చేసిన పనిపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.
Cardiac Arrest in Temple: ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న వ్యక్తికి గుండెపోటు.. స్పాట్ లోనే మృతి.. కేపీహెచ్ బీలో ఘటన (వీడియో)
Rudraఆకస్మిక గుండెపోటు ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తున్న ఓ వ్యక్తికి ఆకస్మికంగా గుండెపోటు వచ్చింది.
AP Rains Update: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు.. ఏ ప్రాంతాల్లో ఎప్పుడు వానలు పడుతాయంటే?
Rudraబంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి అల్పపీడనంగా మారింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Thane: వీడియో ఇదిగో, ఎన్నికల ప్రచారంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ
Vikas Mథానేలోని అంబర్‌నాథ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ మహిళ ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడిన ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఈ సంఘటన ఆదివారం, నవంబర్ 10, రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జరిగింది, మహిళ ఆ ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాత్తు ఓపెన్ మురుగు కాలువలోకి జారిపోయింది.
Drunk Cop Viral Video: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి పోలీస్ పోస్ట్ ముందే మూత్రం పోసిన హెడ్ కానిస్టేబుల్, సస్పెండ్ చేసిన అధికారులు
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని షాహిద్‌నగర్ పోలీస్ పోస్ట్ వెలుపల రద్దీగా ఉండే రహదారిపై మద్యం తాగిన పోలీసు మూత్ర విసర్జన చేస్తున్న వీడియో నవంబర్ 11న వైరల్‌గా మారింది. పట్టపగలు డ్యూటీలో ఉన్న సమయంలో మత్తులో ఉన్న పోలీసు రోడ్డు మీద మూత్రం పోస్తున్నట్లుగా చూపిస్తోంది
‘Pushpa 2 – The Rule’ Update: పాట్నాలో పుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ విడుదల, అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్
Vikas Mపుష్ప-2: ది రూల్ చిత్రం ట్రైలర్ ను నవంబరు 17న పాట్నాలో విడుదల చేస్తున్నామని అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిందో లేదు, బన్నీ ఫ్యాన్స్ సంబరాలు షురూ చేశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా పుష్ప-2 ట్రైలర్ గురించే చర్చ నడుస్తోంది.
Needle in Woman's Vagina: కాన్పు తర్వాత మహిళ యోనీలో సూదిని వదిలేసిన డాక్టర్లు, 18 ఏళ్ళ పాటు అది అలా గుచ్చుకుంటే.. విలవిలలాడుతూ
Vikas Mథాయ్‌లాండ్‌కు చెందిన 36 ఏళ్ల మహిళ తన జీవితంలో దాదాపు 18 ఏళ్ల పాటు నిరంతర నొప్పిని అనుభవించింది, దాని వెనుక ఉన్న కారణం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మహిళతో ఒక బాధాకరమైన సంఘటన జరిగింది, బిడ్డ ప్రసవించే సమయంలో, అనుకోకుండా ఆమె శరీరంలో ఒక సూది మిగిలిపోయింది.
Video: షాకింగ్ వీడియో ఇదిగో, బార్బర్ షాప్‌లో మసాజ్ చేసుకుంటుండగా వ్యక్తి మృతి, ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే..
Hazarath Reddyఓ వ్యక్తి బార్బర్ షాప్‌లో మసాజ్ చేయించుకోవడానికి వచ్చాడు. మసాజ్ చేస్తున్న క్రమంలో ఆ వ్యక్తి ఒక్కసారిగా మూర్చపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనికి కారణం ఎక్కవగా మసాజ్ చేసుకోవడమే అనే అనుమానం వ్యక్తమవుతుంది.