వైరల్
Man Serves Tea Mixed With His Spit: పవిత్రమైన నవరాత్రి రోజుల్లో ‘టీ’లో ఉమ్మేసి కస్టమర్లకు ఇచ్చిన యువకులు.. ఉత్తరాఖండ్ లో ఘటన (వీడియో)
Rudraఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో సమీపంలోని ముస్సోరిలో దారుణమైన ఉదంతం చోటు చేసుకుంది. టీ పాట్ లో ఉమ్మివేసి కస్టమర్లకు ఇద్దరు యువకులు ఆ చాయ్ ను సర్వ్ చేయడం కలకలం సృష్టించింది.
Uttar Pradesh Road Accident: వీడియో ఇదిగో, రెండు ట్రక్కులు ఢీకొనడంతో ఎగసిన మంటలు, డ్రైవర్ సజీవ దహనం
Vikas Mఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో, అక్టోబర్ 9 అర్థరాత్రి రెండు ట్రక్కుల మధ్య ఢీకొన్న ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. రద్దీగా ఉండే రహదారిపై జరిగిన అగ్నిప్రమాద సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. చుట్టుపక్కలవారు భయాందోళనతో చూశారు.
Rafael Nadal Retires: టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్, ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలు అంటూ ఎమోషనల్ ట్వీట్
Hazarath Reddy14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. పోస్ట్‌లో, నాదల్ ఇలా అన్నాడు, “నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నానని మీకు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను.
Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..
Hazarath Reddyదిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ సంస్థల గౌరవ చైర్మన్ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.
Kolkata Durga Matha Mandapam: మెట్రో రైలు కాదిది.. దుర్గా మాత మండపం..కోల్‌కతా ఆకట్టుకుంటున్న మెట్రో రైలును పోలి ఉన్న మండపం..వీడియో ఇదిగో
Arun Charagondaపశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో దుర్గా మాత మండపం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు భక్తులు వినూత్నంగా దుర్గామాత మండపాన్ని రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చి దిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రో లోకి వెళ్లిన అనుభూతిని ఇస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..
Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..
Hazarath Reddyవీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ
Andhra Pradesh: సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyసీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు.
Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన
Hazarath Reddyమెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.
Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి
Hazarath Reddyహైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు
Vikas MIND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,
ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, శ్రీలంకపై 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
Vikas Mకీలకమైన గ్రూప్ A ఎన్‌కౌంటర్‌లో శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళలు ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ విజయాల పరుగును విస్తరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు గేమ్‌లకు భిన్నంగా, భారత మహిళల ఓపెనింగ్ జోడీ ప్రో-యాక్టివ్‌గా ఉంది
Cinema Tree Sprout Again: వరదల కారణంగా కూలిన 150 సంవత్సరాల పురాతన చెట్టు మళ్లీ చిగురిస్తోంది, నిద్ర గన్నేరు చెట్టు చిగురులు తొడుగుతున్న వీడియోలు ఇవిగో..
Hazarath Reddyస్థానికంగా "నిద్ర గన్నేరు చెట్టు" అని పిలవబడే 150 సంవత్సరాల పురాతన చెట్టు ఇది. 300కు పైగా దక్షిణ భారత మరియు బాలీవుడ్ చిత్రాలలో కనిపించినందుకు "సినిమా ట్రీ" గా ప్రసిద్ధి చెందింది. అయితే ఇది వరదల కారణంగా నేలకూలిన తర్వాత పునరుద్ధరణ సంకేతాలను చూపుతోంది
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు, సాధారణ అనస్థీషియా లేకుండా ఆపరేషన్
Hazarath Reddyరాజాంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట వింటూ బ్రెయిన్ సర్జరీ చేయించుకున్న వృద్ధురాలు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లా రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రి వైద్యులు 65 ఏళ్ల వృద్ధురాలికి సాధారణ అనస్థీషియా లేకుండా బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.
Uttar Pradesh: బీజేపీ ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన న్యాయవాది, ఉత్తరప్రదేశ్‌లో ఘటన...వైరల్‌గా వీడియో
Arun Charagondaలఖింపూర్లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మకు ఛేదు అనుభవం ఎదురైంది. లఖింపూర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అవధేష్ సింగ్ ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టారు. వర్మ మద్దతుదారులు న్యాయవాదిపై దాడికి దిగడంతో మరింతవాగ్వాదం చోటుచేసుకుంది. ఈప్రాంతంలో రాబోయే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కమిటీ ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ ఎమ్మెల్యే యోగేష్ లేఖ రాయడంతో ఈఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Ola Scooter Catches Fire: వీడియో ఇదిగో, రోడ్డు మీద వెళుతుండగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విద్యార్థులు
Hazarath Reddyకేరళలోని తిరువనంతపురంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంలో ఉండగా మంటలు చెలరేగడంతో భద్రతా ప్రమాణాలపై ఆందోళన నెలకొంది. ఇద్దరు విద్యార్థులు కాలేజీకి వెళ్తుండగా స్కూటర్ నుంచి పొగలు రావడంతో ఈ ప్రమాదం జరిగింది.
Garba King Ashok Mali Dies: గర్బా కింగ్ అశోక్ మాలి గుండెపోటుతో మృతి, పుణేలో గర్బా డ్యాన్స్ చేస్తు కుప్పకూలిన అశోక్...వీడియో ఇదిగో
Arun Charagondaమహారాష్ట్రలోని పుణేలో 'గర్బా కింగ్'గా పిలవబడే అశోక్ మాలి అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. సంప్రదాయ దుస్తులు ధరించి గర్బా డాన్స్ చేస్తున్న అతను ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Aamir Jamal Catch Video: వారెవ్వా.. గాల్లోకి డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న అమీర్ జమాల్, అలాగే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ పోప్
Vikas MPAK vs ENG 1వ టెస్ట్ 2024లో ఆలీ పోప్‌ను ఔట్ చేయడానికి అమీర్ జమాల్ సంచలనాత్మక ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండవ ఓవర్‌లో జరిగింది. నసీమ్ షా బౌలింగ్‌లో ఓలీ పోప్ పుల్ షాట్ కొట్టాడు. అయితే అమీర్ జమాల్ మిడ్-వికెట్‌లో జంప్ చేస్తూ ఒంటి చేత్తో డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.