Testicles in Spaghetti: ఇంతకంటే పిచ్చి పని మరోటి ఉండదు.. వంటల పోటీలో గెలవడానికి వృషణాలతో పాస్తా వండి వడ్డించిన అమెరికన్ లేడీ.. తర్వాత ఏమైందంటే?
ఆహార పోటీల్లో గెలువాలన్న ఉద్దేశంతో అమెరికాకు చెందిన ఓ మహిళ చనిపోయిన పురుషుడి వృషణాలను కోసి, వాటితో పాస్తా వండి ఫుడ్ కాంపిటిషన్ లో ఒక డిష్ గా దాన్ని వడ్డించింది. చివరకు విషయం తెలిసి అరెస్టయింది.
Newyork, August 3: కొన్ని వార్తలు చదువుతుంటేనే ఏదోలా అనిపిస్తాయి. ఇది కూడా అలాంటిదే. ఆహార పోటీల్లో గెలువాలన్న ఉద్దేశంతో అమెరికాకు చెందిన ఓ మహిళ చనిపోయిన పురుషుడి వృషణాలను (Testicles) కోసి, వాటితో పాస్తా వండి ఫుడ్ కాంపిటిషన్ లో ఒక డిష్ గా దాన్ని వడ్డించింది. అయితే, ఆ వంటకాన్ని (Dish) రుచి చూసిన కొద్ది మందికి వాంతులు వగైరా అయ్యాయి. దీంతో వాళ్ళని ఆసుపత్రిలో చేర్చారు. ఫుడ్ లో ఏదో కలిసిందని వైద్యులు చెప్పడంతో పోలీసులు ఆరా తీశారు. విషయం కోర్టు (Court) వరకు వెళ్ళింది. ఆ వంటకం రుచి చూసిన జడ్జి.. అది వృషణాలతో వండినట్టు గుర్తించి దీనికి కారణమైన లిండా ఆండర్స్ కు పోలీసు (Police) కస్టడీ విధించారు.
తొలుత ఇది అబద్ధపు వార్తగానే అందరూ అనుకున్నారు. అయితే లిండా కూడా గెలవడం కోసం తాను చేసిన తతంగాన్ని చెప్పడంతో అందరూ నోటిమీద వేలేసుకొని ఆశ్చర్యపోయారు.
An Illinois morgue assistant named Linda Anders was said to have used testicles from corpses to help win an annual spaghetti cook-off. Only, the questionable event never occurred. https://t.co/IyRbdNmTQb
— snopes.com (@snopes) August 2, 2022
(The above story first appeared on LatestLY on Aug 03, 2022 12:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

