సిడ్నీ వేదికగా భారత్‌తో జరుగుతున్న 5వ టెస్టులో ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు పరుగుల ఆధిక్యం లభించగా ఆసీస్ బ్యాట్స్‌మెన్స్‌లో వెబ్‌స్టర్ హాఫ్ సెంచరీతో రాణించాడు.
తొలి మ్యాచ్‌లోనే హాప్ సెంచరీ చేసిన వెబ్‌స్టర్ 57 పరుగులు చేసి వెనుదిరిగాడు. సిరాజ్, ప్రసిద్ కృష్ణ తలో మూడు వికెట్లు తీయగా నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించింది టీమిండియా. కేవలం 7 ఓవర్లలోనే 39 పరుగులు చేయగా జైస్వాల్ 22, కేఎల్ రాహుల్ 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. నితీష్ కుమార్ రెడ్డి గోల్డెన్ డక్ వీడియో ఇదిగో, స్కాట్ బోలాండ్ వేసిన డెలివరీకి స్టీవ్ స్మిత్‌కు దొరికిన ఆల్‌రౌండర్
Australia vs India, 5th Test.. Australia 181 all out
Tea on Day 2 in Sydney!
Mohd. Siraj with the final wicket and Australia are all out for 181 in the 1st innings.#TeamIndia with a lead of 4 runs.
Scorecard - https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/ksQazID2Do
— BCCI (@BCCI) January 4, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)