Vikarabad, Jan 6: డాక్టర్ (Doctor) నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు (Infant) మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. అయితే, డాక్టర్ కాలయాపన చేశారని,  సమయానికి డాక్టర్ వచ్చి ఉంటే మా బాబు బతికుండేవాడని కుటుంబీకులు ఆరోపించారు. తమ బిడ్డ మరణానికి  డాక్టర్ నిర్లక్ష్యం కారణమని ఆందోళన చేపట్టారు.

‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)