సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా హైదరాబాదీ ఆల్‌రౌండ్ నితీశ్ కుమార్ బౌలింగ్‌లో అద్భుత క్యాచ్ పట్టారు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.

నితీష్ కుమార్ రెడ్డి వేసిన 45వ ఓవర్ చివరి బంతికి, పాట్ కమ్మిన్స్ బంతిని స్లిప్‌లోకి ఎడ్జ్ చేయగా స్లిప్‌లో ఉన్న కోహ్లీ అద్భుతంగా అందుకున్నాడు. ఇక 47 ఓవర్‌లో మిచెల్ స్టార్క్ బ్యాట్‌కు బంతి తాకుతూ స్లిప్‌లోకి వెళ్లగా డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు రాహుల్. భారత బౌలర్ల విజృంభణ, ఆస్ట్రేలియా 181 ఆలౌట్..సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్ల జోరు

Nitish Kumar Reddy Takes Two Wickets in Two Balls

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)