సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి...3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలుచుకుంది ఆసీస్. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించింది ఆసీస్. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్...అద్భుత క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్..కమిన్స్, స్టార్క్ ఎలా ఔట్ అయ్యారో చూడండి
Australia win the Sydney Test by 6 wickets
A spirited effort from #TeamIndia but it's Australia who win the 5th Test and seal the series 3-1
Scorecard - https://t.co/NFmndHLfxu#AUSvIND pic.twitter.com/xKCIrta5fB
— BCCI (@BCCI) January 5, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)