ఉత్తరప్రదేశ్ లోని నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నోయిడా నుంచి ప్యారీ చౌక్‌కు వెళ్తుండగా, కారు అదుపుతప్పిన ట్రక్కును వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు చాలా శ్రమించి కారును బయటకు తీయగలిగారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్టుమార్టంకు తరలించారు. కారుకు అంత్యక్రియలు.. 1,500 మంది సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం.. ఎందుకంటే? (వీడియోతో)
Here's Video:
Noida, Uttar Pradesh: A horrific road accident occurred on the Noida expressway, resulting in the tragic deaths of five people. The accident took place while traveling from Noida to Pari Chowk, when a car rammed into a broken-down truck from behind. The police reached the spot,… pic.twitter.com/54VOGBAhBf
— IANS (@ians_india) November 10, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)