కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై బీజేపీ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఏడాది పాలనలో కాంగ్రెస్‌ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. డిసెంబర్ 6న కాంగ్రెస్ వైఫల్యాలపై భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు కిషన్ రెడ్డి. రైతులకు ఇష్టం లేకుండా భూసేకరణ చేపట్టే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, రైతుల పక్షాన పోరాడతానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

మహాలక్ష్మి స్కీమ్ కాదు మహా ధోకా అయిందని మహిళలకు జరిగింది అన్యాయమేనన్నారు. రైతు భరోసా కాదు రైతులకు అరిగోస..ఆనాటి నుంచి నేటి వరకు అదే గోస పడుతున్నారన్నారు. గృహజ్యోతి.. ఆరు పదుల చీకట్లకు సాక్ష్యం అయిందన్నారు.  తెలంగాణ నీటి వాటాలపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీ అనుమతులు తీసుకోవాలని సూచన 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)