Madhya Pradesh: బోరుబావిలో పడిన ఆరేండ్ల బాలుడు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ (వీడియో)
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలో మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Bhopal, Apr 13: మధ్యప్రదేశ్ లోని (Madhya Pradesh) రేవా జిల్లాలో మాణికా గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆరేండ్ల బాలుడు బోరు బావిలో (BoreWell) పడిపోయాడు. అతడిని క్షేమంగా బయటికి తీసుకొచ్చేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బోరుబావి 70 అడుగుల లోతు ఉన్నదని, నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిస్తున్నామని చెప్పారు.
#WATCH | Madhya Pradesh: Rescue operation underway of the 6-year-old child who fell in an open borewell, in Rewa. pic.twitter.com/0BicjHyHvR
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 13, 2024
#WATCH | Madhya Pradesh: Rewa Collector, Pratibha Pal says, "We are trying to rescue the child that fell into the borewell. The depth of the borewell is 70 ft. The information that we have after digging 50 ft, and through the camera and all, the child is possibly stuck at the… pic.twitter.com/Fkya5iPJhb
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) April 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 13, 2024 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

