బీహార్‌లోని సరన్ జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు తన ప్రియుడి ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. హత్యాయత్నం కింద సంబంధిత సెక్షన్ల కింద డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.సరన్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్‌తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాకపోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియుడిపై దారుణం, సెక్స్ సమయంలో టైం చూసి ప్రైవేట్ భాగాలను కోసేసిన ప్రియురాలు, రక్తపు మడుగులో ప్రియుడు విలవిలలాడుతుంటే..

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)