వాస్తు శాస్త్రం పై నమ్మకం వుండొచ్చు కానీ పిచ్చి వుండకూడదు.బెంగళూరు లో ఒకతను వాస్తు పిచ్చిలో బిల్డింగ్ కూలగొట్టుకున్నాడు. మీ ఇంటికి వాస్తు దోషం ఉంది ఈ పిల్లర్ ఇక్కడ ఉండకూడదు, దీన్ని తొలగిస్తే నీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది అని వాస్తు విద్వాంసుని మాటలు విన్న ఇంటి ఓనరు ఆ పిల్లరు తొలగించే ప్రయత్నం చేస్తే ఏమయ్యిందో చూడండి.

షాకింగ్ వీడియో, పిల్లాడిని బానెట్ మీద కూర్చోపెట్టుకుని కారును వేగంగా నడిపిన డ్రైవర్, కేసు నమోదు చేసిన పోలీసులు

Building collapsed while trying to remove pillars for Vastu

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)