Hyderabad, Oct 21: హిమాయత్ సాగర్ (Himayath Sagar Dam) జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ (Python) ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
Here's Video:
Daring Rescue of 8-Foot Rock Python at Osmansagar Dam
In a dramatic rescue, an eight-foot Indian rock python was saved from the crust gate of the Osmansagar Reservoir on Sunday afternoon in Hyderabad. The python, weighing nearly 20 kilograms, was spotted by HMWSSB staff who… pic.twitter.com/4UfBMmsRYn
— Sudhakar Udumula (@sudhakarudumula) October 21, 2024
హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం..
క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ
కొండ చిలువను గుర్తించి స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించిన జల మండలి సిబ్బంది
కొండ చిలువను కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు#Hyderabad #HimayatSagar #PythonRescue #BigTV pic.twitter.com/pcTmd6agNl
— BIG TV Breaking News (@bigtvtelugu) October 21, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)