వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. చెప్పు చూపించిన రోజే జగన్ మోహన్ రెడ్డి నీపై చర్యలు తీసుకోనుంటే నీవు ఇలా వాగేవాడివి కాదని మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని అయిదేళ్లకు ఓ సారి మారుతుందని తెలిపారు. మాకు 11 సీట్లు వస్తే... నీకు 2019 లో వచ్చింది ఒకే ఒక్క సీటు పవన్ కళ్యాణ్. ఒక సీట్ వచ్చిన నువ్వు ఈరోజు అధికారంలోకి వచ్చినప్పుడు... 11 సీట్లు వచ్చిన మేము రేపు అధికారంలోకి రాలేమా అని ప్రశ్నించారు.

నాగబాబుకు ముందుగా ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాతే మంత్రి వర్గంలోకి తీసుకునే సంగతి, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Rachamallu Siva Prasad Reddy Slams Pawan Kalyan

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)