Shortest Married Couple: 15 ఏండ్ల పాటు ప్రేమాయణం.. అనంతరం వివాహం.. ప్రపంచంలోనే పొట్టి జంట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఇది
2006లో ఆన్ లైన్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం చేసుకున్నారు.
Newdelhi, June 14: 2006లో ఆన్ లైన్ (Online) ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. 15 ఏండ్ల పాటు ప్రేమించుకొన్నారు. తాజాగా వివాహం (Marriage) చేసుకున్నారు. అలా ప్రపంచంలోనే పొట్టి జంటగా బ్రెజిల్ కు చెందిన పౌలో గాబ్రియెల్ ద సిల్వ బర్రోస్(31), కట్యుసియా లై హోషినో(28) గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) సృష్టించారు. వీరిలో పౌలో ఎత్తు 90.28 సెంటీమీటర్లు కాగా, కట్యుసియా ఎత్తు 91.13 సెంటీమీటర్లు. గిన్నిస్ రికార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఈ దంపతులు.. తమ ఎత్తు తక్కువే అయినా మనసులు మాత్రం పెద్దవని చెప్తున్నారు. నిజమే కదా!!
Guinness World Record: Brazilian World's Shortest Couple Gets Married holds the world record for a combined height of around 6 ft. They are 31 and 28 years old & have an 8-year relationship.
Many, many congratulations to both of them.#guinessworldrecord #shortestcouple #news pic.twitter.com/tdsgg9cLXE
— Nepal Rastra Khabar (Bonafide News For Society) (@np_rastrakhabar) June 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 14, 2024 09:33 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

