క్రీడలు
FIFA World Cup 2022: ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బెల్జియంను చిత్తు చేసిన మొరాకో.. అల్లర్లకు దారితీసిన ఘటన.. వీడియోతో..
Rudraఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మొరాకో జ‌ట్టు బెల్జియంను 2-0తో చిత్తుగా ఓడించింది. అయితే, ఈ విజయం బ్రసెల్స్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది.
Camel Flu Infection in Qatar: ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్... పొంచి ఉన్న 'కేమెల్ ఫ్లూ' ముప్పు.. మధ్య ప్రాచ్యదేశాల్లో అధికంగా కనిపించే వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమైనదా? అసలు ఏమిటీ 'కేమెల్ ఫ్లూ'??
Rudraఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో సాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సాకర్ మెగా ఈవెంట్ చూసేందుకు ఖతార్ కు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఖతార్ లో 'కేమెల్ ఫ్లూ' వైరస్ వ్యాప్తి చెందే ముప్పు పొంచి ఉందని ఓ అధ్యయనం చెబుతోంది.
India vs New Zealand, 2nd ODI: ఆటను ఆపేసిన వరుణుడు.. 4.5 ఓవర్ల వద్ద ఆగిన ఆట.. భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం.. మ్యాచ్ కొనసాగడం కష్టమే!
Rudraమూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.
Virat Kohli Fitness Video: వైరల్ వీడియో, జిమ్‌లో పరుగులు పెడుతున్న విరాట్‌ కోహ్లీ, ఫిట్‌నెస్‌కి సంబంధించిన క్లిప్ వైరల్
Hazarath Reddyవిరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో బంగ్లాదేశ్‌ టూర్‌ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.
FIFA World Cup 2022: బైనాక్యుల‌ర్స్‌లో బీర్‌ను తీసుకువెళ్లిన అభిమాని,షాకయిన సెక్యూరిటీ సిబ్బంది, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్టేడియాల వద్ద మద్యం అమ్మడం నిషేధంలో ఉంది.అయితే టెన్ష‌న్ త‌ట్టుకోలేని కొంద‌రు అభిమానులు స్టేడియంకు మ‌ద్యాన్ని తీసుకువెళ్తున్నారు.
India vs New Zealand: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం, ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్,మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ
Hazarath Reddyన్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయవ పాలైంది. కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్‌ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.
IND vs NZ 1st ODI: మళ్లీ నిరాశ పరిచిన భారత వికెట్ కీపర్ పంత్.. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఫెయిల్.. ఫార్మాట్ మారినా ఆట మారడం లేదని నెటిజన్ల మండిపాటు
Rudraభారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ మారినా అతని ఆట మాత్రం మారడం లేదు. న్యూజిలాండ్ పై ఆడిన రెండు టీ20ల్లోనూ పేలవ షాట్లతో వికెట్ పారేసున్నాడు.
Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన గోవా ప్రభుత్వం, మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు నోటీసులో వెల్లడి
Hazarath Reddyభారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది
Ronaldo to Leave Manchester United: ఫుట్‌బాల్ లెజెండ్ రొనాల్డోకు ఎదురుదెబ్బ, క్లబ్ నుంచి తొలగిస్తూ మాంచెస్టర్ యునైటెడ్ ప్రకటన, రెండేళ్ల కాంట్రాక్టును మధ్యలోనే బ్రేక్ చేస్తూ నిర్ణయం, టీవీ షో లో రొనాల్డో చేసిన కామెంట్లే కారణం
Naresh. VNSఒకవైపు ఫిఫా (FIFA) జోరు కొనసాగుతుండగానే...మరోవైపు పుట్ బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) గురించి సంచలన వార్త బయటకు వచ్చింది. ఆయన్ను వెంటనే క్లబ్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రముఖ ప్రీమియర్ లీగ్ జెయింట్ మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) ప్రకటించింది.
IND vs NZ: న్యూజీలాండ్-భారత్ మూడో టీ20 మ్యాచ్ టై, 1-0 తేడాతో సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా
Hazarath Reddyనేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో నేడు (నవంబర్‌ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు.
FIFA World Cup 2022: హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతు, జాతీయ గీతం పాడటానికి నిరాకరించిన ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు
Hazarath Reddyస్వదేశంలో హిజాబ్ వ్యతిరేక నిరసనలకు మద్దతుగా నవంబర్ 21, సోమవారం నాడు FIFA వరల్డ్ కప్ 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన గ్రూప్ B మ్యాచ్‌లో ఇరాన్ ఫుట్‌బాల్ జట్టు ఆటగాళ్ళు జాతీయ గీతాన్ని పాడటానికి నిరాకరించారు.
Vijay Hazare Trophy 2022: రికార్డులు బద్దలు, 50 ఓవర్లలో 506/2 స్కోర్ చేసిన తమిళనాడు టీం, విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేసిన బ్యాటర్లు
Hazarath Reddyతమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 మ్యాచ్ సందర్భంగా రికార్డులు బద్దలయ్యాయి . నిర్ణీత 50 ఓవర్లలో, తమిళనాడు 506/2 స్కోర్ చేసింది మరియు లిస్ట్ A క్రికెట్‌లో మొత్తం 500+ నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, ఎన్ జగదీశన్ ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేశారు. మరియు వరుసగా 154 మరియు 277 స్కోర్ చేయడం ముగిసింది.
India vs New Zealand: రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ, సెంచరీతో అదరొట్టిన సూర్యకుమార్ యాదవ్, చెలరేగిన టీమిండియా బౌలర్లు
Naresh. VNSన్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) (111: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు.
Soccer Cup: సాకర్ ప్రియులను ఉర్రూతలూగించే ఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధం.. నేటి నుంచి డిసెంబరు 18 వరకు పోటీలు.. ఖతార్ వేదికగా ఫుట్ బాల్ ప్రపంచకప్.. మొత్తం 32 జట్లతో సాకర్ సంరంభం.. తొలి మ్యాచ్ కు ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ
Rudraఫిఫా వరల్డ్ కప్ కు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి డిసెంబరు 18 వరకు ఈ మెగా సాకర్ టోర్నీ ఖతార్ లో జరగనుంది. ఆదివారం జరిగే తొలి మ్యాచ్ లో ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రపంచకప్ టోర్నీలో మొత్తం 32 జట్లు ఆడుతున్నాయి.
Indian Car Racing: హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్... రయ్యిమని పరుగులు తీసిన ఫ్యూయల్ కార్లు.. రేసింగ్ ఈవెంట్ కు హాజరైన కేటీఆర్, హిమాన్షు.. రేసు జరుగుతున్న సమయంలో స్వల్ప అపశ్రుతి.. ఐమ్యాక్స్ వద్ద కుంగిన గ్యాలరీ.. నేడు కూడా రేసు కనువిందు..
Rudraహైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ కార్ రేసింగ్ ప్రారంభమైంది. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రేస్ ట్రాక్ లో ఫ్యూయల్ కార్లు రయ్యిమని పరుగులు తీశాయి. ఈ రేసింగ్ కోసం తెలంగాణ మంత్రి కేటీఆర్, ఆయన తనయుడు హిమాన్షు కూడా విచ్చేశారు.
FIFA World Cup 2022: ఫిఫా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్, ఆ ప్రాంతంలో బీర్ల అమ్మకంపై ఆంక్షలు, సడెన్‌గా నిర్ణయం తీసుకున్న ఆతిథ్య దేశం
Naresh. VNSప్రస్తుతం ఈ టోర్నీకి అతిపెద్ద స్పాన్సరర్‌గా ఉంది బీర్ తయారీ సంస్థ ‘బడ్వైజర్’. ఖతార్ దేశంతో ఈ సంస్థ ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్యాన్స్ ఉండే ప్రదేశాలు, స్టేడియాల పరిసరాల్లో బీర్లు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, తాజాగా అక్కడి అధికారయంత్రాంగం ఉన్నట్లుండి బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది.
BCCI Sacks Chief Selector: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, చీఫ్‌ సెలక్టర్‌తో పాటూ మొత్తం టీమ్‌ను తొలగిస్తూ నిర్ణయం, కొత్త కమిటీ కోసం దరఖాస్తుల ఆహ్వానం
Naresh. VNSబీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
IND vs NZ: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యం, టైం పాస్ చేయడానికి ఫుట్‌వాలీ గేమ్‌ ఆడిన ఇరు దేశాలు ఆటగాళ్లు
Hazarath Reddyవెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. టైం పాస్ చేయడానికి ఇరు జట్ల ఆటగాళ్లు ఫుట్‌వాలీ గేమ్‌లో పోటీ పడ్డారు. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, దీపక్ హుడ్స్ ఉన్నారు.
Gunathilaka Rape Case: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు
Sriyansh Sరేప్ కేసులో శ్రీలంక క్రికెటల్ గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన... సిడ్నీలో అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది.
IPL 2023: 13 మంది కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయనున్న ముంబై ఇండియన్స్, వేలంలో రూ.20.55 కోట్ల ఖ‌ర్చు పెట్టనున్న ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ
Hazarath Reddyఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 16వ సీజ‌న్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ముంబై ఇండియ‌న్స్ 13 మంది ఆట‌గాళ్ల‌ వదిలేసింది.త‌మ ట్విట్ట‌ర్‌లో ఖాతాలో వ‌దులుకున్న‌ ఆటగాళ్ల ఫొటోల్నిపెట్టింది. కాగా ఐపీఎల్ సీజ‌న్‌లో ముంబై జ‌ట్టు ఇంత‌మందిని తొల‌గించ‌డం ఇదే మొద‌టిసారి