Sports
IPL Mini-Auction: డిసెంబర్ 23 నుంచి ఐపీఎల్ మినీ వేలం, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు శుభవార్తను తెలిపిన ఐపీఎల్ యాజమాన్యం
Hazarath Reddyవచ్చే సీజన్‌కు సంబంధించిన ఐపీఎల్ మినీ వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఈ సారి ఐపీఎల్ ఫ్రాంజైజీలకు ఐపీఎల్ యాజమాన్యం శుభవార్తను అందించింది. ప్రతి ప్రాంచైజీ అదనంగా రూ. 5 కోట్ల వరకు ఖర్చు చేయవచ్చని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
Sachin Tendulkar: గోవా బీచ్‌లో కొడుకుతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సచిన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyక్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ గోవా బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కుమారుడు అర్జున్‌తో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన బీచ్‌ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. బెనౌలిమ్‌ బీచ్‌లోని మత్య్సకారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.
T20 World Cup 2022: పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే 153 ర‌న్స్ చేయాలి, 20 ఓవర్లలో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసిన కివీస్
Hazarath Reddyప్రపంచకప్ 2002 సెమీఫైనల్ మ్యాచ్ ల ో పాకిస్థాన్‌కు 153 ర‌న్స్ టార్గెట్ విసిరింది న్యూజిలాండ్‌. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫ‌స్ట్ సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్ల న‌ష్టానికి 152 ర‌న్స్ చేసింది. డారెల్ మిచ‌ల్ టీ20ల్లో మూడ‌వ హాఫ్ సెంచ‌రీ న‌మోదు చేశాడు.
T20 World Cup 2022: గెలిచేది ఎవరు, కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు, 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత ఇద్దరూ తలపడటం ఇదే తొలిసారి
Hazarath Reddy20 ప్రపంచకప్‌ చివరి దశకు చేరింది. నేటి నుంచే సెమీఫైనల్స్‌కు తెర లేవనుంది. నేడు కివీస్‌- పాకిస్తాన్ మధ్య సెమీఫైనల్ పోరు జరగనుంది. 2007 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత మరో ఐసీసీ ఈవెంట్‌ సెమీస్ లో ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి.
T20 World Cup 2022: సూర్యకుమార్ యాదవ్ నా బౌలింగ్‌ను ఐచకోత కోశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ మొయిన్‌ అలీ, రేపు ఇంగ్లండ్‌తో టీమిండియా సెమీఫైనల్ పోరు
Hazarath Reddyసెమీస్‌ సమరానికి ముందు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌పై ( Suryakumar Yadav) ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ మొయిన్‌ అలీ (Moeen Ali) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
T20 World Cup 2022: టీమిండియాకీ మరో భారీ షాక్, నెట్ ప్రాక్టీస్‌లో గాయపడిన విరాట్ కోహ్లీ, నిన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు గాయం
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా ఇంగ్లండ్‌తో రేపు (నవంబర్‌ 10) జరగబోయే కీలక సెమీస్‌ సమరానికి ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది.ఫామ్‌లో ఉన్న కింగ్‌ కోహ్లి గాయపడినట్లు తెలుస్తోంది. నెట్‌ ప్రాక్టీస్‌ సందర్భంగా హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో కోహ్లి గాయపడ్డాడని బీసీసీఐ వర్గాల సమాచారం.
T20 World Cup 2022: సూర్య‌కుమార్ యాద‌వ్‌పై పొగడ్తలే పొగడ్తలు, రిజ్వాన్ నీవు సూర్యలాగా ఆడటం నేర్చుకోమని సలహా ఇచ్చిన అఫ్రీది, సూర్యకుమార్‌ లేకపోతే టీమిండియా 150 పరుగులు కూడా చేయలేదన్న గవాస్కర్
Hazarath Reddyటీమిండియా స్టార్ సూర్య‌కుమార్ యాద‌వ్ వెరైటీ షాట్ల‌ను మాజీ క్రికెట‌ర్లు కూడా మెచ్చుకుంటున్నారు. గ్రౌండ్‌కు అన్ని వైపులా అత‌ను (Suryakumar Yadav) బాదుతున్న తీరు అంద‌ర్నీ స్ట‌న్ చేస్తోంది. వేగ‌వంత‌మైన స్ట్ర‌యిక్ రేటుతో సూర్య ఆడుతున్న వైనం పాకిస్థాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదిని కూడా ఆక‌ట్టుకున్న‌ది
Ashwin Anna Supremacy:వాసన చూసి తన జాకెట్‌ను గుర్తుపట్టిన టీమిండియా స్నిన్నర్ అశ్విన్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyభారతదేశం vs జింబాబ్వే T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌కు ముందు, స్పిన్నర్ తన ప్రాక్టీస్ జాకెట్‌ను గుర్తించడానికి కష్టపడుతున్నాడు.అయితే అశ్విన్ తన దుస్తులను గుర్తించడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండు జాకెట్లను వాసన చూడటం ద్వారా తన జాకెట్ ఎదో గుర్తు పట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
T20 World Cup: ప్రాక్టీసు మ్యాచ్ లో రోహిత్ శర్మకు గాయం.. అభిమానుల ఆందోళన
Sriyansh Sఇంగ్లండ్ తో కీలక మ్యాచ్ లో టీమిండియా తలపడబోతున్న సమయంలో.. అభిమానులకు షాక్. నెట్ లో ప్రాక్టీసు చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ మణికట్టుకు చిన్న గాయమైంది. దీంతో సహాయకులు ఆయన చేతికి ఐస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. కాసేపటికి రోహిత్ మళ్ళీ ప్రాక్టీసు మొదలు పెట్టారు. దీంతో టీమిండియా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Cricketer Honey trap: హనీ ట్రాప్ లో చిక్కుకున్న యువ క్రికెటర్.. జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లిన ఢిల్లీ క్రికెటర్ వైభవ్ కందపాల్.. డేటింగ్ సైట్ లో కొందరు వ్యక్తులు పరిచయం.. అందమైన అమ్మాయిల పేరిట క్రికెటర్ కు ఎర.. అభ్యంతరకర వీడియోల పేరిట బ్లాక్ మెయిలింగ్
Sriyansh Sఢిల్లీ యువ క్రికెటర్ వైభవ్ కందపాల్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. వైభవ్ కందపాల్ సయ్యద్ ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో పాల్గొనేందుకు కోల్ కతా వెళ్లాడు. ఓ డేటింగ్ సైట్ ద్వారా కొందరు వ్యక్తులు వైభవ్ తో పరిచయం పెంచుకుని, అమ్మాయిల పేరిట ఎరవేశారు.
Virat Kohli: అక్టోబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా విరాట్ కోహ్లీ, ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన బీసీసీఐ
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సూపర్ స్టార్ ఇండియన్ బ్యాటర్‌ను అక్టోబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు విజేతగా ప్రకటించిన వెంటనే విరాట్ కోహ్లిని తమ సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభినందించింది.
T20 World Cup 2022: ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ ఆడే భారత జట్టు ఇదే, చివరి అంకానికి చేరుకున్న టీ20 ప్రపంచకప్ 2022, పూర్తి సమాచారం ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyఐసీసీ ప్రపంచకప్ 2022లో (T20 World Cup 2022) తుది సమరానికి టీములు రెడీ అయ్యాయి. తాజాగా గ్రూప్‌-1, గ్రూప్ 2లో సెమీస్‌ బెర్తులు ఖరారైన విషయం తెలిసిందే. గ్రూపు 2లో మొదటి మ్యాచ్‌లో పటిష్ట జట్టుగా పేరొందిన సౌతాఫ్రికాను ‘పసికూన’ నెదర్లాండ్స్‌ మట్టికరిపించడంతో టీమిండియా నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
Danushka Gunathilaka: దనుష్క గుణతిలకను అన్ని ఫార్మాట్లను సస్పండ్ చేసిన శ్రీలంక క్రికెట్, అత్యాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన శ్రీలంక బ్యాటర్
Hazarath Reddyసిడ్నీలో అత్యాచారం ఆరోపణలపై అభియోగాలు మోపబడి, అరెస్టు చేసిన తర్వాత శ్రీలంక క్రికెట్ (SLC) బ్యాటర్ దనుష్క గుణతిలకను అన్ని రకాల క్రికెట్ నుండి వెంటనే సస్పెండ్ చేసింది
Rohit Sharma: రోహిత్‌శర్మను కలిసేందుకు మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. భారత్-జింబాబ్వే మ్యాచ్ జరుగుతుండగా ఘటన.. రోహిత్‌ను చూస్తూనే కన్నీళ్లు.. భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి.. రూ. 6.5 లక్షల జరిమానా.. వీడియో ఇదిగో!
Sriyansh Sటీ20 ప్రపంచకప్‌లో భాగంగా జింబాబ్వేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మైదానంలో ఊహించని ఘటన ఒకటి జరిగింది. భారత్‌కు చెందిన ఓ అభిమాని తన ‘హీరో’ రోహిత్ శర్మను కలవాలని అనుకున్నాడు. అంతే.. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. తర్వాత..
Danushka Gunathilaka Arrested: రేప్‌ కేసులో శ్రీలంక క్రికెటర్ అరెస్ట్, ఆస్ట్రేలియాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇంగ్లండ్‌తో టీ--20 మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు, కొంతకాలంగా ఆన్‌లైన్ డేటింగ్‌ యాప్‌లో చాటింగ్ చేస్తున్నట్లు ఆరోపణ
Naresh. VNSఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా కొంత కాలంగా ఆ మహిళ-దనుష్కా గుణతిలకా చాటింగ్ చేసుకున్నారని పోలీసులు వివరించారు. ఆస్ట్రేలియాలో క్రికెట్ ఆడడానికి వచ్చిన దనుష్క గుణతిలకా నవంబరు 2న సాయంత్రం సమయంలో ఆ మహిళను రోజ్ రోజ్ బేలోని ఓ చోట కలిశాడని తెలిపారు
Suryakumar Yadav: చెలరేగిపోతున్న సూర్యకుమార్ యాదవ్, టీ-20ల్లో సరికొత్త రికార్డు సృష్టించిన సూర్యకుమార్, హైయెస్ట్ స్ట్రైక్‌ రేట్‌, ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్‌
Naresh. VNSజింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్‌ ఒక సంచలనం అని చెప్పాలి. చేసింది 25 బంతుల్లో 61 పరుగులే కావొచ్చు. కానీ అతను ఇన్నిం‍గ్స్‌ ఆడిన విధానం హైలైట్‌. శరీరాన్ని విల్లులా వంచుతూ గ్రౌండ్‌ నలుమూలలా షాట్లు కొడుతుంటే చూస్తున్నోళ్లు ఆశ్చర్యపోకుండా ఉండలేము.
India vs Zimbabwe: దుమ్మురేపిన టీమిండియా, జింబాబ్వేతో మ్యాచ్‌లో ఘన విజయం, సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో పోరుకు సై అంటున్న భారత్‌, బౌలర్ల ధాటికి కుప్పకూలిన జింబాబ్వే
Naresh. VNSజింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణించి 3 సిక్సులు, 4 ఫోర్ల సాయంతో 34 బంతుల్లో 51 పరుగులు తీశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
IND vs ZIM T20 World Cup 2022: జింబాబ్వే పై టీమిండియా ఘన విజయం, సెమీస్ లోకి దూసుకెళ్లిన రోహిత్ సేన,
kanhaఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు సూపర్-12 దశ గ్రూప్-2లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది.
T20 World Cup 2022: ప్రపంచ కప్ నుంచి దక్షిణాఫ్రికా ఔట్, పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తయిన సఫారీలు, 13 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన నెదర్లాండ్స్‌
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌ హాట్‌ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇవాళ (నవంబర్‌ 6) జరిగిన మ్యాచ్‌లో ప్రొటీస్‌ జట్టు పసికూన నెదర్లాండ్స్‌ చేతిలో చిత్తుగా ఓడి ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించింది.
Ricky Ponting: అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీనే చాంపియన్: ప్రశంసలు కురిపించిన రికీ పాంటింగ్.. ఆసియాకప్‌తో ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. పాకిస్థాన్‌పై కోహ్లీ ఇన్నింగ్స్‌ను ముందే ఊహించానన్న పాంటింగ్.. తాను చూసిన అత్యుత్తమమైన నాక్‌లలో అదొకటన్న పాంటింగ్
Sriyansh Sఇటీవల ఫామ్‌తో చెలరేగిపోతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫామ్ కోల్పోయి మూడేళ్లపాటు పరుగులు చేయలేక తంటాలు పడి, ఇంటాబయట విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఆసియా కప్‌‌తో తిరిగి ఫామ్ సంతరించుకున్నాడు.