క్రీడలు
IND vs NED: నెదర్లాండ్స్‌ బౌలర్లను ఆడుకున్న భారత బ్యాటర్లు, 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు, అర్థ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022 సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇవాళ (అక్టోబర్‌ 27) భారత్‌-నెదర్లాండ్స్‌ జట్లు తలపడుతున్న సంగతి విదితమే. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 179 పరుగులు సాధించింది.
T20 World Cup 2022: ఇంగ్లండ్ కొంప ముంచిన వర్షం, 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఐర్లాండ్‌, తలలు బాదుకుంటున్న ఇంగ్లండ్‌ ప్లేయర్లు
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో మరో సంచలనం నమోదైంది. సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా ఇంగ్లండ్‌తో ఇవాళ (అక్టోబర్‌ 26) జరిగిన మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్‌ పటిష్టమైన ఇంగ్లండ్‌కు షాకిచ్చింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఐర్లాండ్‌ 5 పరుగుల తేడాతో హాట్‌ ఫేవరెట్‌ జట్టును ఓడించింది.
T20 World Cup 2022:బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో, 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన దక్షిణాఫ్రికా
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022లో దక్షిణాఫ్రికా తొలి విజయాన్ని నమోదు చేసింది. సూపర్‌-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం నమోదు చేసింది. 206 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 101 పరుగులకే కుప్పకూలింది.
T20 World Cup 2022: ఈ ఏడాది ప్రపంచకప్‌లో తొలి సెంచరీ, 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో, బంగ్లాదేశ్‌ బౌలర్లను ఊచకోత కోసిన రోసో
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2022లో తొలి సెంచరీ నమోదైంది. సూపర్‌-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో (T20 World Cup 2022) సౌతాఫ్రికా బ్యాటర్‌ రిలీ రోసో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ (Rilee Rossouw smashes first century) సాధించాడు
T20 World Cup 2022: న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్ రద్దు, సెమీస్‌ ఆశలు గల్లంతవుతాయనే భయంతో విలవిలలాడుతున్న విలియమ్సన్‌ సేన
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో సూపర్‌-12 గ్రూప్‌-1లో భాగంగా న్యూజిలాండ్‌-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరు జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
T20 World Cup 2022: టీమిండియాకు చద్దన్నం వడ్డించిన ఐసీసీ, ఆహారాన్ని తినకుండా నిరసన వ్యక్తం చేసిన ఆటగాళ్లు, ఘటనపై స్పందించిన ఐసీసీ అధికారులు
Hazarath Reddyటీ20 ప్రపంచ కప్‌లో (t20 world cup2022) భాగంగా పాకిస్తాన్‌పై (Pakistan) విజయం సాధించి.. తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ (Sydney) చేరుకున్న టీమిండియా (Team India) అక్కడి సర్వీసుల పట్ల అసంతృప్తి (Indian team unhappy) వ్యక్తం చేసింది.
ICC T20 World Cup 2022: వైరల్ వీడియో, హార్థిక్ పాండ్యాను కపిల్‌దేవ్‌తో పోల్చిన మాజీ క్రికెటర్‌ క్రిష్టమాచారి శ్రీకాంత్‌, కపిల్‌ గ్రేటెస్ట్‌ ప్లేయర్‌ అని సమాధానం ఇచ్చిన పాండ్యా
Hazarath Reddyపాకిస్థాన్‌తో జరిగిన సూపర్‌ 12 మ్యాచ్‌లో హార్ధిక్‌ పాండ్యా కీలక ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి విదితమే. బౌలింగ్‌లో 30 రన్స్‌ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్న హార్ఠిక్ బ్యాటింగ్‌లో 37 బంతుల్లో 40 రన్స్‌ స్కోర్‌ చేవాడు. కోహ్లీతో కలిసి 113 రన్స్‌ జోడించాడు.
T20 World Cup 2022: శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసిన స్టొయినిస్‌, కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ, 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించిన ఆసీస్
Hazarath Reddyటీ20 వరల్డ్‌కప్‌-2022లో భాగంగా శ్రీలంకతో నేడు జరిగిన సూపర్‌-12 గ్రూప్‌-1 మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. మార్కస్‌ స్టొయినిస్‌ రాకెట్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. స్టొయినిస్‌ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ బాదాడు.
ICC T20 World Cup 2022: ఎప్పటిలాగే ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను వెంటాడిన దురదృష్టం, డికాక్‌ చేసిన పొరపాటుతో ప్రత్యర్థికి 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా దక్షిణాఫ్రికా- జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. ఈ మ్యాచ్ లో ఎప్పటిలాగే దక్షిణాఫ్రికాను దురదృష్టం వెంటాడింది.
ICC T20 World Cup 2022: లీగ్‌ దశలోనే పాకిస్తాన్ ఇంటికి, సెమీ ఫైనల్‌లో తలపడేది టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మాత్రమే, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ జోస్యం
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌ 2022ను పాక్ మీద విజయంతో టీమిండియా ఆరంభించింది. ఆదివారం (ఆక్టోబర్‌23)న మెల్‌బోర్న్‌ వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (ICC T20 World Cup 2022) భారత జట్టు సంచలన విజయం సాధించింది.
India vs Pakistan: వైరల్ వీడియో, పాక్ జెండాను తల క్రిందులుగా ఉపిన అభిమాని, సరిగ్గా పట్టుకో బ్రో అంటూ భారత అభిమాని సూచన, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath ReddyT20 ప్రపంచ కప్ 2022లో భారతదేశం vs పాకిస్తాన్ మధ్య జరిగిన మెగా ఎన్‌కౌంటర్ విభిన్న రంగుల ఫ్రేమ్‌లను చూసింది. వాటి మధ్య, ఒక పాకిస్తానీ అభిమాని పాకిస్తాన్ జెండాను తలక్రిందులుగా ఊపుతూ కనిపించిన ఒక వైరల్ వీడియో కనిపించింది.
Danish Kaneria Diwali Wishes: దీపావళి శుభాకాంక్షలు తెలిపన పాకిస్తాన్ మాజీ లెగ్ స్పిన్నర్, అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్వీట్
Hazarath Reddyప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ డానిష్ కనేరియా దివాళి శుభాకాంక్షలు తెలిపారు. నా ీలక్ష్యం భారత్ లో రామ మందిరం సందర్శించడమేనని. రాముడ్ని దర్శించుకోవాలనుకుంటున్నానని పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు. పంచవ్యాప్తంగా ఉన్న అందరికీ జై శ్రీ రామ్ దీపావళి శుభాకాంక్షలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు
Sunil Gavaskar joy: పాక్ పై భారత్ గెలవగానే చిన్నపిల్లాడిలా గంతులేసిన గవాస్కర్... వీడియో ఇదిగో!
Jai Kభారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ లు ఎలాంటి వినోదాన్ని అందిస్తాయో చెప్పేందుకు, మెల్బోర్న్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచే నిదర్శనం.
Virat Kohli Emotional: కన్నీరు పెట్టుకున్న విరాట్ కోహ్లీ, పాక్‌పై గెలుపు తర్వాత భావోద్వేగానికి గురైన విరాట్, టీమ్‌మేట్స్‌ను చూసి మోకాళ్లపై కూర్చొని ఎమోషనల్ అయిన కింగ్ కోహ్లీ.. వీడియో ఇదుగోండి!
Naresh. VNSటీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat kohli) వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి (emotional ) గురయ్యాడు.
India Vs Pakistan: ఉత్కంఠభరితమైన భారత్ పాక్ వరల్డ్ కప్ తొలి మ్యాచులో, పాకిస్థాన్ ను చిత్తు చేసిన భారత్, విరాట్ విశ్వరూపం...
kanhaT20 ప్రపంచ కప్ 2022 తొలి మ్యాచ్‌లో, పాకిస్తాన్ పై భారత్‌ గెలిచింది. పాక్ గెలవడానికి 160 పరుగుల లక్ష్యాన్ని ఇవ్వగా, రోహిత్ సేన ఛేదించింది.
T20 World Cup 2022: వైరల్ వీడియో, దాయాదులతో పోరుకు ముందు చిందేసిన భారత్- పాకిస్తాన్ అభిమానులు, మ్యాచ్ తరువాత వేడెక్కనున్న వాతావరణం
Hazarath ReddyT20 ప్రపంచ కప్ 2022లో ఇరు జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వెలుపల కొంత మంది భారతదేశం మరియు పాకిస్తాన్ అభిమానులు ఆనందిస్తూ మరియు నృత్యం చేస్తూ కనిపించారు
T20 World Cup: హై వోల్టేజ్ మ్యాచ్ నేడే.. పోరుకు సిద్ధమైన భారత్-పాకిస్థాన్.. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. రికార్డులు తిరగరాయాలని చూస్తున్న పాక్.. ఫలితం కంటే మజా కోసమే చూసే అభిమానులు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమానంగా ఇరు జట్లు..
Jai Kప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చేసింది. మరికొన్ని గంటల్లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఆసియాకప్ తర్వాత ఈ రెండు జట్లు తొలిసారి పోటీపడుతున్నాయి. చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య పోరంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులందరూ అటెన్షన్‌లోకి వెళ్లిపోతారు.
T20 World Cup: టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ శుభారంభం.. పెర్త్ లో ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. 5 వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ శామ్ కరన్.. 112 పరుగులకు ఆఫ్ఘన్ ఆలౌట్.. 18.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్
Jai Kపరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత బలమైన జట్టుగా ముద్రపడిన ఇంగ్లండ్ టీ20 వరల్డ్ కప్ లో శుభారంభం చేసింది. సూపర్-12 దశలో భాగంగా... పెర్త్ లో ఆఫ్ఘనిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది.
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి సూపర్-12కు జింబాబ్వే.. ఆరేళ్లుగా ఒక్క ప్రధాన టోర్నీలోనూ ఆడని జింబాబ్వే.. స్కాంట్లాడ్‌పై అద్భుత విజయం సాధించి రెండో దశలోకి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన క్రెయిగ్ ఇర్విన్
Jai Kఐసీసీ టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచుల్లో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఆరంభ మ్యాచ్‌లో ఆసియా కప్ విజేత శ్రీలంకకు నమీబియా షాక్ ఇవ్వగా, నిన్న ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన విండీస్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. కాగా, నిన్న స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన జింబాబ్వే తొలిసారి టీ20 ప్రపంచకప్ సూపర్-12 రౌండ్‌లోకి ప్రవేశించింది.