Sports
Suryakumar Yadav: మరో ఖరీదైన కారు కొన్న టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.. ధర రూ. 2.15 కోట్లు.. ఈ క్రేజీ బ్యాట్స్ మన్ గ్యారేజ్ లో ఇప్పటికే ఉన్న క్రేజీ కార్లు ఏంటంటే..
Jai Kదాదాపు 2.15 కోట్ల రూపాయల విలువైన మెర్సిడెజ్‌ బెంజ్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌(ఎస్‌యూవీ)ను కొనుగోలు చేసిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
Asia Cup 2022: భారత్-పాక్ మధ్య పోరులో ఎవరు గెలుస్తారో అప్పుడే జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఇంతకీ ఎవరు విజయం సాధించనున్నారంటే?
Jai Kదాయాదుల పోరులో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పిన పాంటింగ్‌.. ఆ టీం గెలువడానికి కారణాలు కూడా వివరించాడు. మరి గెలిచే టీం ఏంటంటే?
Asia Cup 2022: దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్.. ఎందుకంటే?
Jai Kజింబాబ్వే వన్డే కారణంగా దుబాయ్ కు రెండు రోజులు ఆలస్యంగా దీపక్‌ హుడా, అవేష్ ఖాన్
Asia Cup 2022: 18న టీమిండియా ఆటగాళ్ళకు ఫిట్‌నెస్ పరీక్షలు.. దుబాయ్ కి మన సేన ఎప్పుడు వెళ్లనున్నదంటే?
Jai Kఆసియా కప్ కు హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ళకు 18న బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్ పరీక్షలు
Pakistani Boxers Go Missing: ఇద్దరు పాకిస్తాన్ బాక్సర్లు మిస్సింగ్, కామన్‌వెల్త్ గేమ్స్‌ నుంచి తిరుగుమవుతుండగా ఘటన, ఇంకో 2 గంటల్లో ఫ్లైట్ ఉందనగా కలకలం, రెండు నెలల క్రితం కూడా ఓ పాకిస్తాన్ స్విమ్మర్ గల్లంతు, ఇప్పటికీ దొరకని ఆచూకీ
Naresh. VNSకామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) అయిపోయాయి. అన్ని దేశాల జట్లు తిరుగు పయనమయ్యాయి. అయితే ఇంతలోనే బర్మింగ్‌హమ్‌లో (Birmingham) పిడుగులాంటి వార్త కలకలం రేపింది. తిరుగుపయనమైన పాకిస్తాన్ (Pakistan) టీం నుంచి ఇద్దరు బాక్సర్లు (Two Pakistani Boxers Go Missing) మిస్సయ్యారు.
Oo Antava Song: ఇంకా వైరల్ అవుతోన్న ఊ అంటావా మామ సాంగ్, భారత్-వెస్టీండీస్ మ్యాచ్ సమయంలో సమంత పాటకు డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెట్ అభిమానులు
Hazarath Reddyఎనిమిది నెలల క్రితం వచ్చిన ఊ అంటావా సాంగ్ ఇంకా వైరల్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ ఎక్కడ వినపడినా దానికనుగుణంగా అభిమానులు స్టెప్పులు కదుపుతున్నారు. పుష్ప నుంచి వచ్చిన ఈ సాంగ్ ట్రెండ్ సెట్ చేసిన సంగతి విదితమే.
CWG 2022: టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శ్రీజ–శరత్‌ జంటకు స్వర్ణ పతకం, టీటీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో విన్
Hazarath Reddyటేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్‌ కమల్‌ (భారత్‌) జంట స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో శ్రీజ–శరత్‌ కమల్‌ ద్వయం 11–4, 9–11, 11–5, 11–6తో జావెన్‌ చూంగ్‌–లిన్‌ కరెన్‌ (మలేసియా) జోడీపై గెలిచింది. తద్వారా భారత్‌ ఖాతాలో 18వ స్వర్ణం, ఓవరాల్‌గా 53వ పతకం చేరాయి.
CWG 2022: ఉమెన్స్ హాకీ సెలబ్రేషన్ వీడియో వైరల్, 16 ఏళ్ల తర్వాత ఇండియాకు హాకీలో కాంస్య పతకం, 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచిన భారత్
Hazarath Reddy16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత మహిళల హాకీ జట్టు కామన్వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం సాధించింది. చివరి క్షణాల్లో చేసిన పొరపాటు వల్ల షూటౌట్‌ దాకా వెళ్లిన భారత్‌... కెప్టెన్‌ సవిత చురుకైన ప్రదర్శన వల్లే ‘షూటౌట్‌’లో 2–1తో న్యూజిలాండ్‌పై గెలిచి మూడో స్థానంలో నిలిచింది
CWG 2022: కామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో భారత్ పతకాల మోత, బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌
Hazarath Reddyకామన్‌ వెల్త్‌ గేమ్స్‌-2022లో చివరి రోజు భారత్‌ పతకాలు మొత మోగిస్తుంది. తాజాగా భారత్ ఖాతాలో మరో పసిడి పతకం చేరింది. బ్యాడ్మింటన్‌ మెన్స్‌ డబుల్స్‌లో రాంకీ రెడ్డి- చిరాగ్‌ శెట్టి జోడీ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.
CWG 2022: భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌, టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ఆచంట శరత్ కమల్
Hazarath Reddyకామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 చివరి రోజు భారత్‌ ఖాతాలో నాలుగో గోల్డ్‌ మెడల్‌ వచ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో ఆచంట శరత్ కమల్ స్వర్ణ పతకం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ ఆటగాడు లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌పై 4-1తో కమల్ విజయం సాధించాడు.
CWG 2022: బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం, ఫైనల్లో సత్తా చాటిన భారత షట్లర్‌ లక్ష్య సేన్‌, లక్ష్య సేన్‌కు కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఇదే మొదటి టైటిల్‌
Hazarath Reddyకామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో ఆఖరి రోజు బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో స్వర్ణం దక్కింది. భారత షట్లర్‌ లక్ష్య సేన్‌ ఫైనల్లో సత్తా చాటాడు. మలేషియా ప్లేయర్‌ ఎన్‌జీ జీ యోంగ్‌ను ఓడించాడు.
CWG 2022: కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన పీవీ సింధు, ఈ స్వర్ణంతో కామన్వెల్త్ క్రీడల్లో 56 కు చేరిన భారత్ మొత్తం పతకాలు సంఖ్య
Hazarath Reddyకామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణ పతకం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి చేరింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్స్ లో పీవీ సింధు కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడించింది.
India vs West Indies 5th T20: ఐదో వన్డేలోనూ విండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా, విరుచుకుపడ్డ స్పిన్నర్లు, శ్రేయాస్ అయ్యర్ మెరుపులు, విండిస్ బ్యాట్స్ మెన్ షిమ్రోన్ ఒంటరిపోరు, 100కే విండీస్ ఆలౌట్
Naresh. VNSవెస్టిండీస్ తో (West Indies) జరిగిన 5వ చివరి టీ20 మ్యాచ్ లోనూ భారత్ (India) అదరగొట్టింది. విండీస్ పై ఘన విజయం సాధించింది (India Won). 88 పరుగుల తేడాతో విండీస్ ను చిత్తు చేసింది టీమిండియా. 189 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. రెగులర్ ఇంటర్ వెల్స్ లో వికెట్లు కోల్పోయింది.
Nikhat Zareen Wins Gold: నిన్న రెజ్లింగ్, ఇవాళ బాక్సింగ్.. కామన్ వెల్త్‌లో భారత్‌కు పసిడి పంట, చరిత్ర సృష్టించిన తెలంగాణ తేజం నిఖిత్ జరీన్, అంతకుముందు నీతూ ఘంఘాస్‌కు కూడా గోల్డ్ మెడల్, ఒకేరోజు బాక్సింగ్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలు
Naresh. VNSమహిళల వరల్డ్ ఛాంపియన్ బాక్సర్, తెలంగాణ తేజం నిఖత్ జరీన్ (Nikhat Zareen) మరోసారి తన సత్తా ఏంటో నిరూపించింది. బర్మింగ్‌హామ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లోపసిడి పంచ్ విసిరింది. ఈ టోర్నీలో 48-50 కేజీల ఫ్లైవెయిట్ కేటగిరీలో పోటీ పడిన ఆమె.. ఫైనల్‌లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ను ఓడించి స్వర్ణం తన ఖాతాలో వేసుకుంది.
CWG 2022: హాకీలో ఫైనల్ కు దూసుకుపోయిన భారత్... థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపు..
Rajashekar Kadaverguకామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో భారత పురుషుల హాకీ జట్టు జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది.
Commonwealth Games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా.. ఫైనల్ లోకి దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆసీస్ తో అమీతుమీ
Rajashekar Kadaverguకామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ క్రీడల్లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబర్చింది. దీంతో హర్మన్‌ప్రీత్‌ బృందం ఫైనల్లో కి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది.
Alberto Nonino: పాపం.. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావద్దు.. పరిగెడుతుండగా షార్ట్స్‌ లో నుంచి బయటకు వచ్చిన జననావయవాలు.. ఎన్నిసార్లు సర్దుకున్నా లాభంలేదు.. పోటీలో ఓడిపోయిన ఇటాలియన్ ఛాంపియన్ అథ్లెట్
Rajashekar Kadaverguకొలంబియాలో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో ఇటలీ అథ్లెట్‌ ఆల్బెర్టో నోనినోను వెంటాడిన దురదృష్టం.. దుస్తుల్లో (షార్ట్స్‌ లో) సమస్య తలెత్తి బయటకువచ్చిన జననాంగం..
India vs West Indies, 4th T20I: విండీస్‌పై భారత్‌ ఘనవిజయం, ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన టీమిండియా, ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, అదరగొట్టిన రిషబ్, అవేష్ ఖాన్
Naresh. VNSవెస్టిండీస్ తో నాలుగో టీ20లో భారత్ అదరగొట్టింది. ఆల్ రౌండ్ షోతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటర్లు సమష్టిగా రాణించగా.. ఆ తర్వాత బౌలర్లు చెలరేగారు. విండీస్ ను చిత్తు చేశారు. 192 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్.. భారత (India vs West Indies) బౌలర్ల ధాటికి విలవిలలాడింది. 132 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ 59 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.
Commonwealth Games 2022: రెజ్లింగ్‌లో భారత్‌కు పసిడి పంట, శనివారం కూడా భారత్ ఖాతాలో మూడు గోల్డ్ మెడల్స్, వరుసగా మూడు కామన్ వెల్త్ గేమ్స్‌లో గోల్డ్ సాధించిన వినేష్ ఫొగట్, అరంగేట్రంలోనే అదరగొట్టిన నవీన్‌
Naresh. VNSబర్మింగ్ హమ్ (Birmingham) వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత రెజ్లర్లు అదరగొడుతున్నారు. భారత్ కు (India) పతకాల పంట పండిస్తున్నారు. నిన్న ముగ్గురు రెజ్లర్లు గోల్డ్ మెడల్స్ (Gold medals) సాధించగా....ఇవాళ కూడా మరో ముగ్గురు పసిడి పంట పండించారు. తాజాగా రెజ్లింగ్ విభాగంలో దేశానికి మరో మూడు గోల్డ్ మెడల్స్ (Three gold medals) అందించారు.
Commonwealth Games 2022: రెజ్లింగ్‌లో భారత్‌కు హ్యాట్రిక్‌ గోల్డ్ మెడల్స్, ఒకే రోజు మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన ఆటగాళ్లు, దుమ్మురేపిన సాక్షి మాలిక్, భజరంగ్ పునియా, దీపక్ పునియాలకు స్వర్ణాలు, మిగిలిన ఈవెంట్స్ లోనూ సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు
Naresh. VNSబ‌ర్మింగ్‌హ‌మ్‌లో జ‌రుగుతున్న కామ‌న్వెల్త్ గేమ్స్‌-2022లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. రెజ్లింగ్‌ లో సాక్షిమాలిక్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. అటు మరో స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కూడా గోల్డ్ సాధించాడు. సాక్షిమాలిక్ 62 కిలోల ఫ్రీస్టైల్ క్యాట‌గిరి రెస్లింగ్‌లో స్వ‌ర్ణ ప‌త‌కం లభించింది. కెన‌డాకు చెందిన అనా గొంజాలెజ్‌పై సాక్షి విజ‌యం సాధించారు.