Sports

Virat Kohli Bowling Video: ఆరేళ్ల తరువాత కోహ్లీ బౌలింగ్ వీడియో వైరల్, ఒక ఓవర్ వేసి కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన మాజీ కెప్టెన్

Hazarath Reddy

ఆసియాకప్‌-2022లో భాగంగా హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. టీ20 క్రికెట్‌లో దాదాపు ఆరేళ్ల తర్వాత కోహ్లి బౌలింగ్‌ చేశాడు.

IND vs HK Asia Cup-2022: సూపర్ 4 లోకి దూసుకెళ్లిన టీమిండియా, ఆసియా కప్ రెండో మ్యాచ్ లో హాంగ్ కాంగ్ పై టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం..

Krishna

టీ20 ఆసియా కప్‌లో టీమిండియా సూపర్-4లోకి దూసుకెళ్లింది. భారత జట్టు తమ రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. హాంకాంగ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత భారత్ 2 వికెట్లకు 192 పరుగులు చేసింది

Ganesh Chaturthi 2022: అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్ష‌లు తెలిపిన డేవిడ్ వార్న‌ర్, పండుగ మీ అంద‌రికీ సుఖ‌సంతోషాలు తెచ్చిపెట్టాల‌ని ప్రార్థిస్తున్నానంటూ పోస్ట్

Hazarath Reddy

ఆస్ట్రేలియా క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ అభిమానులకు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. ఈ మేర‌కు త‌న ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఒక పోస్టును పెట్టాడు. ఆ పోస్టులో తాను వినాయ‌కుడి ముందు నిల‌బ‌డి ప్రార్థిస్తున్న‌ట్లుగా ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు.

IND vs PAK: ఇంకో రెండు ఆదివారాలు పండగే, మళ్లీ రెండు సార్లు ఇండియాతో తలపడనున్న పాకిస్తాన్, ఎలాగంటారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే

Hazarath Reddy

తాజా అప్ డేట్ ప్రకారం మరో రెండు సార్లు ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. వచ్చే ఆదివారం (సెప్టెంబర్‌ 4)న తొలి పోరు జరిగే అవకాశం ఉండగా సెప్టెంబర్‌ 11న (ఆదివారం) మరో పోరులో (India vs Pakistan) తలపడే అవకాశం ఉంది. అదీ అన్నీ అనుకున్నట్లుగా జరిగితేనే ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది.

Advertisement

T20 World Cup 2022: ప్రపంచ కప్ ముంగిట.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. స్టార్‌ బౌలర్‌ బుమ్రా వచ్చేస్తున్నాడు!

Jai K

గాయం కారణంగా ఆసియా కప్‌-2022కు దూరమైన భారత స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జస్ప్రీత్‌ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరగనున్న సిరీస్‌లతో పాటు టీ20 ప్రపంచ కప్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

IND vs PAK: హార్దిక్‌ పాండ్యా కొట్టిన సిక్స్ వీడియో ఇదే, ఆఖరి ఓవర్‌ నాలుగో బంతిని సిక్సర్‌గా మలిచి ఇండియాను విజయతీరాలకు చేర్చిన టీమిండియా ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

ఆసియా కప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీయడంతో పాటుగా లక్ష్య ఛేదనలో ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చాడు

IND vs PAK: లక్‌తోనే భారత్ గెలిచిందంటూ పాక్ జర్నలిస్ట్ ట్వీట్, కొంచెం మూసుకోమంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు, స్వదేశం నుంచే జర్నలిస్ట్‌పై తీవ్ర విమర్శల దాడి

Hazarath Reddy

పాకిస్తాన్‌ జర్నలిస్టు భారత జట్టు విజయాన్ని అపహాస్యం చేసేలా ట్వీట్‌ చేసి ట్రోలింగ్‌ (Fans slam Pakistan journalist) బారిన పడ్డాడు.అర్ఫా ఫిరోజ్‌ జేక్‌ అనే జర్నలిస్టు.. ‘‘ఈరోజు ఇండియా కంటే లక్ గొప్పగా క్రికెట్‌ ఆడింది.

PAK vs IND: వైరల్ వీడియో.. దేశభక్తి అంటే ఇదేనా.. జాతీయ జెండా ఇస్తుంటే వద్దంటూ పక్కకు నెట్టేసిన అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ జై షాపై మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ఆసియా కప్‌ 2022 లో టీమిండియా శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా కొడుకు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా హాజరయ్యారు.

Advertisement

Modi tweet on Team India: ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచారు! టీమిండియా ఘనవిజయంపై ప్రధాని మోదీ ట్వీట్, భారత జట్టుకు అభినందనలు తెలిపిన మోదీ

Naresh. VNS

ఆసియా కప్ ఫస్ట్ మ్యాచ్‌లోనే (Asia Cup) అదరగొట్టిన టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. పాకిస్తాన్‌తో (IND vs PAk) జరిగిన మ్యాచ్‌లో దుమ్మురేపిన టీమిండియాను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi). ఇవాళ టీమిండియా అద్భుతమైన ప్రతిభ కనబరిచిందన్నారు

India vs Pakistan: పాకిస్తాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ, 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా విశ్వరూపం, పాక్‌ నడ్డి విరిచిన భువనేశ్వర్

Naresh. VNS

ఆసియా కప్‌లో (Asia Cup) భారత్ (India) బోణీ కొట్టింది. దాయాది జట్టు పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ (Pakistan) ఇచ్చిన టార్గెట్‌ ను చేధించేందుకు ఆరంభంలో తడబడినప్పటికీ...చివరి వరకు జరిగిన ఉత్కంఠపోరులో విజేతగా నిలిచింది. ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ గెలుపొందింది. పాక్ నిర్దేశించిన 148 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండ‌గానే చేధించింది.

Asia Cup 2022, India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇక పండుగే! ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం, టీమిండియా ఓపెనింగ్‌ జోడీపై భారీ అంచనాలు, ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఫామ్‌లోకి వస్తాడని ఫ్యాన్స్ ఆశలు, ఆసియా కప్ మ్యాచ్‌ ఎక్కడ చూడొచ్చు అంటే!

Naresh. VNS

విరాట్ కోహ్లీ (Virat kohli) మూడవ స్థానంలో క్రిజ్ లోకి రానున్నారు. సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా త్రయం రాణిస్తే ఇండియా విజయం సునాయాసం అవుతుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ పైనే ఉంది. విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావటం గమనార్హం.

Asia Cup 2022: అద్భుతమైన ఆరంభం.. శ్రీలంకను చిత్తు చేసిన ఆఫ్గనిస్తాన్‌.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Jai K

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ 83 పరుగుల భాగస్వామ్యం తొలి వికెట్‌కు నెలకొల్పి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు.

Advertisement

JP Nadda – Nithin: రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?

Jai K

తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, సినీ నటుడు నితిన్‌ , ప్రముఖ క్రీడాకారిణి మిథాలీరాజ్‌ విడివిడిగా కలుసుకున్నారు. తెలంగాణ రాజకీయాలపై చర్చించారు.

Watch Video: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌ లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో

Jai K

శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌ లో రషీద్‌ ఖాన్‌ ప్రాక్టీసు.. అదిరిపోయే షాట్స్ తో సూపర్ వీడియో

Asia Cup 2022- Full Schedule: ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌ తో కూడిన గైడ్..

Jai K

ఆసియా కప్‌ 15వ ఎడిషన్‌ పూర్తి షెడ్యూల్‌

Virat Kohli Set to New Record: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రికార్డుబద్దలు కొట్టనున్న కోహ్లీ, అరుదైన ఘనత సాధించబోతున్నట్లు విరాట్, అన్ని ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక్కడు

Naresh. VNS

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కొహ్లీ (Virat kohli) ఆదివారంతో మరో రికార్డు సృష్టించబోతున్నాడు. ఇప్పటికే కొహ్లీ 102 టెస్టు మ్యాచులు, 262 వన్డే మ్యాచులు.. అలాగే, 99 టీ20 మ్యాచులు ఆడాడు. రేపు ఆసియా కప్ (Asia Cup) లో భాగంగా భారత్-పాకిస్థాన్ (India Pakistan Match) తలబడనున్నాయి. దుబాయిలో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఆసియా కప్ ను టీ20 ఫార్మాట్ లో నిర్వహిస్తారు.

Advertisement

FIFA Lifts Suspension of AIFF: ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, భారత్‌పై నిషేదం ఎత్తివేసిన ఫిఫా, వరల్డ్ కప్ టోర్నీ నిర్వహణకు మార్గం సుగమం

Naresh. VNS

ఆల్‌ఇండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌(ఏఐఎఫ్‌ఎఫ్‌)పై విధించిన నిషేధాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (FIFA) ఎత్తివేసింది. ఏఐఎఫ్‌ఎఫ్‌లో కమిటీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటర్స్‌ (COA) ప్రమేయాన్ని సుప్రీం కోర్టు నిలువరించిన నేపథ్యంలో ఫిఫా (FIFA) తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

Asia Cup 2022- Virat Kohli On MS Dhoni- Viral: ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! ఆందోళనలో ఫ్యాన్స్ ఎందుకంటే?

Jai K

ధోనితో ఉన్న ఫొటో షేర్‌ చేసి కోహ్లి భావోద్వేగం! రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా అంటూ.. ఫ్యాన్స్‌ ఆందోళన!

Asia Cup 2022 Ind Vs Pak: పాక్ ఆటగాళ్లు.. మేము ఆ సమయంలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం.. టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సంచలన కామెంట్స్..

Jai K

భారత్‌- పాకిస్తాన్ ఆటగాళ్లుగా తమ మధ్య మైదానంలో మాత్రమే పోటీ ఉంటుందని.. ఒక్కసారి మ్యాచ్‌ ముగిశాక అంతా కలిసి అన్నదమ్ముల్లా మెలుగుతామని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు.

IND v PAK, Men’s T20 World Cup 2022: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్, స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను విడుదల చేసిన ఐసీసీ

Hazarath Reddy

అక్టోబరు 23న MCGలో జరగనున్న భారతదేశం మరియు పాకిస్థాన్‌ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్ కోసం స్టాండింగ్ రూమ్ టిక్కెట్లను విడుదల చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గురువారం తెలిపింది.

Advertisement
Advertisement