Sports

Saif Ali Khan: వెస్టిండీస్‌ దిగ్గజంతో బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మిస్టర్‌ కూల్‌ ధోనితో దిగిన ఫోటోలు వైరల్

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌ ధోని, వెస్టిండీస్‌ దిగ్గజ ఓపెనర్‌ గోర్డాన్‌ గ్రీనిడ్జ్‌తో కలిసి బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Jasprit Bumrah: వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ బౌలర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా, టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయిన ఇతర భారత్ ఆటగాళ్లు

Hazarath Reddy

ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు.

Shoaib Akhtar: భారత్ మీద ఈ సారి గెలుపు అంత ఈజీ కాదు, పాకిస్తాన్ టీంకు వార్నింగ్ ఇచ్చిన షోయబ్ అక్తర్, ఇండియా పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతుందని వెల్లడి

Hazarath Reddy

పాకిస్తాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్ స్టేజ్ లో భారత్-పాకిస్తాన్ మధ్య జరగిన మ్యాచ్ లో టీమిండియా పది వికెట్ల తేడాతో దారుణ పరాజయం పాలైన సంగతి విదితమే.

India vs England, 2nd T20I Highlights: రెండో టీ-20లో దుమ్మురేపిన టీమిండియా, ఇంగ్లండ్‌తో సిరీస్ స్వాధీనం, అరుదైన రికార్డు సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ, మ్యాజిక్ చేసిన భువనేశ్వర్ కుమార్

Naresh. VNS

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ-20లో టీమిండియాలో దుమ్మురేపింది. మూడు టీ-20ల సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్ కూడా గెలుపొందింది. దీంతో మూడు టీ20ల సిరీస్ భారత్ (India)వశమైంది. ఎడ్జ్‌బాస్టన్ (Edgbaston)వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం (India Won)సాధించింది.

Advertisement

Kamran Akmal: పాక్ మాజీ క్రికెటర్ ఇంట్లో మేక దొంగతనం, బక్రీద్ కోసం తెచ్చిన మేకను ఎత్తుకెళ్లిన దొంగలు, మంచి దిట్టమైన మేకను చూసి దొంగిలించిన దుండగులు, పోలీసులకు క్రికెటర్ తండ్రి ఫిర్యాదు

Naresh. VNS

బక్రీద్ (Bakri Eid)కోసం ఆరు మేకలను(Goats) తెచ్చిన కమ్రాన్ అక్మల్ ఫ్యామిలీ...వాటిని ఆరుబయట కట్టేసింది. అయితే అందులో నుంచి ఒకమేకను దొంగలు కొట్టేసినట్లు(Goat stolen) కుటుంబ సభ్యులు గుర్తించారు. దొంగతనానికి గురైన మేక ఖరీదు దాదాపు 35వేల వరకు ఉంటుందని కమ్రాన్ అక్మల్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు.

IND vs ENG, 5th Test: భారత క్రికెట్ అభిమానులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేసిన ఇంగ్లండ్ అభిమానులు, ట్విట్ట‌ర్‌లో ఫోటోలు, వీడియోలు వైర‌ల్, స్పందించిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు

Hazarath Reddy

Edgbastonలో భారత్ - ఇంగ్లండ్‌ మధ్య జరిగిన అయిదోవ టెస్టు నాలుగ‌వ రోజున బ‌ర్మింగ్‌హామ్‌లో భార‌తీయ క్రికెట్ అభిమానులపై ఇంగ్లండ్ ఫ్యాన్స్ జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లు చేశారు. ఇండియ‌న్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ ఇంగ్లీష్ వాళ్లు ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వచ్చాయి.

IND vs ENG 2022: ముందు నోర్ముయ్, నువ్వు బ్యాటింగ్ చేయ్, నన్ను అంపైరింగ్‌ చేసుకోనివ్వు, ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌‌పై మండిపడిన అంపైర్

Hazarath Reddy

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను టీమిండియా బౌలర్లు మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్ తమ షార్ట్‌ డెలివరీలతో తెగ ఇబ్బంది పెట్టారు. దీంతో బ్రాడ్‌ అంపైర్‌కు పదేపదే ఫిర్యాదు చేశాడు.

IND vs ENG, 5th Test 2022: చేతులెత్తేసిన బౌలర్లు, 5వ టెస్టులో టీమిండియా ఘోర పరాజయం, 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం, టెస్టు సిరీస్‌ 2-2తో సమం

Hazarath Reddy

ఎడ్డ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టు ఘోరంగా ఓడిపోయింది. భారత్‌తో జరిగిన ఐదో టెస్టులో (IND vs ENG, 5th Test 2022) ఇంగ్లండ్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2-2తో సమం చేసింది.

Advertisement

Babar Azam: కోహ్లీ రికార్డు బ్రేక్‌పై పాక్ కెప్టెన్ బాబర్ ఆజం బిల్డప్ వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్‌ ఆజమ్‌ (Babar Azam) సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Ind vs Eng, 5th Test: టెస్టుల్లో బుమ్రా వరల్డ్ రికార్డ్, ఒక్క ఓవర్‌ లో 34 రన్స్ రాబట్టిన బుమ్రా, సంచలన బ్యాటింగ్‌ తో తుడుచుకుపోయిన పాత రికార్డులు, బుమ్రాపై మాజీ ప్రశంసల జల్లు

Naresh. VNS

బుమ్రా (Bumrah) (31 నాటౌట్‌; 16 బంతుల్లో 4x4, 2x6) సంచలన బ్యాటింగ్ చేశాడు. బ్రాడ్‌ (Stuart Broad ) వేసిన 84వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లో (4, 5 వైడ్లు, 6 నోబాల్‌, 4, 4, 4, 6, 1) కొట్టడంతో 35 పరుగులు రాబట్టాడు. దీంతో టెస్టుల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

IND vs ENG 5th Test: టీం ఇండియా కెప్టెన్‌గా జస్ప్రీత్‌ బుమ్రా, కరోనా నుంచి ఇంకా కోలుకోని రోహిత్‌ శర్మ, నేటి నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌

Hazarath Reddy

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో జరగాల్సి ఉన్న రీ షెడ్యూల్డ్‌ టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ ఎవరనే అంశంపై సందిగ్ధత వీడింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా నుంచి ఇంకా కోలుకోకపోవడంతో అతని స్థానంలో జస్ప్రీత్‌ బుమ్రా భారత కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది.

India vs England: తొలి మ్యాచ్‌‌కు సీనియర్లు కోహ్లి, రిషభ్ పంత్, బుమ్రా, శ్రేయస్ అయ్యర్ అవుట్, ఇంగ్లండ్‌తో టీ20 వన్డే సీరిస్‌కి భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ

Hazarath Reddy

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నేటి నుంచి ప్రారంభమయ్యే టెస్టు (India vs England) ముగిసిన తర్వాత ఆ జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ రెండు సిరీస్ లకు గాను బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. అయితే ఈ టీ20 సిరీస్ కు జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Eoin Morgan Retires: గాయాలతో సావాసం..క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, 2019 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించిన మోర్గాన్

Hazarath Reddy

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.గత కొంతం కాలంగా గాయాలతో సహవాసం చేస్తున్న మోర్గాన్‌.. ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.

IND vs IRE 2nd T20I 2022: టెన్సన్ పెట్టిన పసికూన, ఐర్లాండ్‌తో రెండో టి20లో 4 పరుగుల తేడాతో భారత్‌ గెలుపు, 2–0తో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా

Hazarath Reddy

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ సంపూర్ణ ఆధిక్యం కనబర్చింది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో భారత్‌ 4 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి 2–0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

Bhuvneshwar Kumar: అక్తర్ ఫాస్ట్ బాల్ రికార్డును భువీ నిజంగానే బద్దలు కొట్టాడా, 208 Km/h వేగంతో భువీ బాల్ విసరాడంటూ ట్వీట్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్

Hazarath Reddy

ఐర్లాండ్‌తో డబ్లిన్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా సేన ఐర్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందడంలో భువనేశ్వర్‌ కీలక పాత్ర పోషించాడు.

Rohit Sharma COVID Positive: కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కరోనా పాజిటివ్, ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌

Hazarath Reddy

ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలిం‍ది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కరోనా బారిన పడ్డాడు. తాజాగా నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్‌లో రోహిత్‌కు పాజిటివ్‌ తేలింది. ప్రస్తుతం రోహిత్‌ జట్టు హోటల్‌లో ఐషోలేషన్‌లో ఉన్నాడు. ఈ విషయాన్ని ట్విటర్‌ వేదికగా బీసీసీఐ వెల్లడించింది

Advertisement

Rashid Latif: భారత్ క్రికెట్ జట్టు ఎఫ్పుడూ పాకిస్తాన్ కన్నా కిందే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్

Hazarath Reddy

భారత్‌ (India) మంచి జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ ఆడుతున్న తీరుకు మాత్రం ఉదాహరణ లేనే లేదు. పాకిస్థాన్‌లో షాహీన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

Jasprit Bumrah: వైరల్ వీడియో.. బుమ్రా యార్కర్ దెబ్బకు విలవిలలాడిన రోహిత్ శర్మ, బంతి గజ్జల్లో బలంగా తగలడంతో కూలబడిన టీమిండియా కెప్టెన్

Hazarath Reddy

బౌన్సర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే భారత స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ఎదురుగా ఉన్నది మనోళ్లే కదా అని ఏమాత్రం తగ్గలేదు. భారత కెప్టెన్ రోహిత్‌ శర్మకు తన బౌలింగ్‌ పదును చూపెట్టాడు. ఈ క్రమంలో ఏడో ఓవర్లో బుమ్రా వేసిన ఓ పదునైన బంతి రోహిత్‌కు గజ్జల్లో బలంగా తగిలింది. నొప్పికి తట్టుకోలేక భారత కెప్టెన్‌ కాసేపు మోకాళ్లపై కూర్చుండిపోయాడు

Kapil Dev on Rohit Form: రోహిత్...పేరుతో ఎక్కువ కాలం ఉండలేవు, పరుగుల సాధించాల్సిందే, దంటే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్

Hazarath Reddy

రోహిత్ శర్మ బ్యాటింగ్ పై కపిల్ దేవ్ స్పందిస్తూ.. రోహిత్ నిజంగా తెలివైన వాడు. అందులో సందేహం లేదు. 14 మ్యాచుల్లో ఒక్క ఫిఫ్టీ కూడా చేయకపోతే ప్రశ్నలు ఎదురవుతాయి.

APL 2022: ఆరు జట్లతో విశాఖలో ఏపీఎల్‌, జూలై 6 నుంచి 17వ తేదీ వరకు మ్యాచ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా సీఎం జగన్

Hazarath Reddy

ఐపీఎల్‌ తరహాలో ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) క్రికెట్‌ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి.

Advertisement
Advertisement