క్రీడలు
India vs New Zealand 1st Test: 234 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్, న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్, రాణించిన అయ్యర్, సాహా
Krishnaన్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ ను 234 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ కు 283 పరుగుల ఆధిక్యం లభించగా. న్యూజిలాండ్ కు 284 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Shreyas Iyer: తొలి టెస్టులోనే శ్రేయాస్ అయ్యర్ సూపర్ సెంచరీ, అరుదైన ఘనత సాధించిన యంగ్ బ్యాట్స్ మెన్
Naresh. VNSఅరంగేట్రం చేసిన టెస్టులోనే సూపర్‌ సెంచరీ సాధించాడు టీమ్‌ ఇండియా బ్యాట్స్‌మెన్‌ శ్రేయాస్ అయ్యర్. న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న తొలిటెస్టుతో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్…సత్తా చాటాడు. 171 బంతుల్లో 105 పరుగులు చేశాడు.
IPL 2022: మరో మూడేళ్లు చెన్నైతోనే ధోనీ, ఎట్టి పరిస్థితుల్లో వదులుకునేది లేదంటున్న చెన్నై సూపర్ కింగ్స్, ఫ్రాంచైజీలు నవంబర్ 30లోపు రిటెన్షన్ జాబితా అందజేయాలని బీసీసీఐ పిలుపు
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్‌కు బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతను వచ్చే సీజన్ ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. దీనికి ఆయన ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్ని ఇస్తున్నాయి.
Ind vs NZ 3rd T20I: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం, సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్,
KrishnaIndia vs New Zealand : మూడు టీ20 సిరీస్‌ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. దీంతో మూడు టీ 20 మ్యాచుల సిరీస్ ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ 20లో 73 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.
IND vs NZ 2nd T20I 2021: టీ20 సిరీస్‌ కైవసం చేసుకున్న భారత్, T20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం, రేపు కోల్‌కతాలో ఇరు జట్ల మధ్య చివరి టీ20
Hazarath ReddyT20 రెండో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై (IND vs NZ 2nd T20I 2021) భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల విజయ లక్ష్యాన్ని టీం ఇండియా జట్టు అలవోకగా సాధించింది. మూడు టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో భారత్ సిరీస్‌ను కైవసం (Seal Series With Dominant Win) చేసుకుంది.
AB De Villiers Retires: సౌతాఫ్రికాకు. ఆర్సీబీకి షాక్, అన్ని పార్మాట్లకు గుడ్ బై చెప్పేసిన ఏబీ డివిలియర్స్, ఆడాలన్న కసి తగ్గిపోయిందని ట్వీట్
Hazarath Reddyసౌతాఫ్రికా సూపర్ స్టార్ ఏబీ డివిలియర్స్ క్రికెట్‌కు గుడ్‌బై (AB de Villiers Retires) చెప్పేశాడు. అన్ని పార్మాట్ల నుంచి’ తప్పుకుంటున్నట్టు ఈ ఉదయం ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ప్రతిభ ఎళ్లవేళలా ఉండదని, ఆడాలన్న కసి తనలో తగ్గిపోయిందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
IND vs NZ T20: రోహిత్ శర్మ బోణీ అదుర్స్, తొలి T20 మ్యాచులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా,
Krishnaజైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచులో టీమిండియా విక్టరీ కొట్టింది.
IND vs NZ T20: కివీస్‌తో తొలి T20 పోరుకు భారత్ సిద్ధం, కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్ కాంబినేషన్ లో తొలి మ్యాచ్ ఇదే..
Krishnaటీమిండియా సొంతగడ్డపై కొత్త సిరీస్ తో సీజన్‌ను ప్రారంభించేందుకు సన్నద్ధమైంది. న్యూజిలాండ్ తో పేటీఎం కప్ టి20 సమరానికి సిద్ధమైపోయింది. కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ, కొత్త కోచ్‌ రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలో ఇది మొదటి సిరీస్‌ కావడం విశేషం.
Kane Williamson: న్యూజిలాండ్‌కు మళ్లీ షాక్, భారత్ T20 సిరీస్‌కు కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం, టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి రెడీ అవుతున్నట్లు తెలిపిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు
Hazarath Reddyటీ20 ప్రపంచకప్ ను చేజార్చుకున్న న్యూజిలాండ్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నవంబర్ 25 నుండి కాన్పూర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌కు సన్నద్ధం కావడానికి భారత్‌తో ఈ వారం జరగనున్న మూడు గేమ్‌ల T20 సిరీస్‌కు దూరమవుతాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.
T20 World Cup 2024: ఈ సారి అమెరికాలో టి20 ప్రపంచకప్‌ 2024, ప్రపంచ కప్‌ 2024 ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌, వెస్టిండీస్‌లకు కట్టబెట్టే యోచనలో ఐసీసీ
Hazarath Reddy2024లో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌కు ఈ సారి అమెరికా వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు 2024 ప్రపంచ కప్‌ ఆతిథ్య హక్కులను యూఎస్‌ఏ క్రికెట్‌తో పాటు క్రికెట్‌ వెస్టిండీస్‌లకు సంయుక్తంగా కట్టబెట్టే యోచనలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఉన్నట్లు సమాచారం. 2028 ఒలింపిక్స్‌ లాస్‌ ఏంజెలిస్‌లో జరగనుండటం... అందులో క్రికెట్‌ను చేర్చాలంటూ అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఐసీసీ ఇప్పటికే విజ్ఞప్తి కూడా చేసింది.
Best XI of T20 World Cup 2021: భారత్‌లో బెస్ట్ క్రికెట్ ఆటగాడు లేడా, టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ టీంలో ఇండియా ప్లేయర్లకు దక్కని చోటు, బాబర్‌ అజాం కెప్టెన్‌గా 11 మందిని ఎంపిక చేసిన సెలక్షన్ ప్యానెల్‌
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌-2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా తొలిసారిగా టైటిల్‌ను ముద్దాడింది. ఈ క్రమంలో ఐసీసీ 11 మంది ఆటగాళ్లతో కూడిన టీ20 ప్రపంచకప్ 2021 బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను (Best XI of T20 World Cup 2021) ప్రకటించింది.
T20 WC 2021 Final: షూలో బీర్ పోసుకుని తాగిన ఆస్ట్రేలియా క్రికెటర్లు, వీడియో వైరల్, దీని వెనుక పెద్ద కథే ఉంది మరి, అదేంటో ఓ సారి చూద్దామా
Hazarath Reddyటీ20 ప్రపంచకప్‌ను తొలిసారి అందుకొన్న ఆస్ట్రేలియా టీం సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవాల్లో భాగంగా తమ బూట్లను విడిచి వాటిల్లో డ్రింక్స్‌ పోసుకోని (Australian Cricketers drink from shoe) తాగారు. తద్వారా ఆస్ట్రేలియాకు చెందిన పాత ఆచారాన్ని క్రికెట్‌ అభిమానులకు పరిచయం చేశారు. దీన్నే వారు షూయి అని పిలుస్తారు.
T20 WC 2021 Final AUS vs NZ: T20 విశ్వవిజేతగా ఆస్ట్రేలియా, ఫైనల్‌లో కివీస్ చిత్తు, బ్రేకుల్లేని బుల్‌డోజర్‌లా రెచ్చిపోయిన వార్నర్, మార్ష్..
Krishnaప్రపంచానికి కొత్త టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాకు ఇదే తొలి ప్రపంచకప్.
T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్‌కు చికిత్స అందించిన భారతీయ డాక్టర్, సెమీఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగిన రిజ్వాన్..
Krishnaరిజ్వాన్ తీవ్రమైన చాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చికిత్స పొంది, మళ్లీ బ్యాటు పట్టుకొని మైదానంలో దిగడమే కాదు ఆస్ట్రేలియాపై అర్థశతకం బాది తన సత్తా చాటాడు. అయితే రిజ్వాన్ ఇంత త్వరగా కోలుకోవడం వెనుక ఓ భారత వైద్యుడి సాయం ఉందని తేలింది.
T20 World Cup 2021: మా ఓటమికి కారణం అతనొక్కడే కాదు, అయితే ఆ క్యాచ్‌ వదిలేయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పింది, డ్రెస్సింగ్ రూంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం
Hazarath Reddyపాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో (T20 World Cup 2021) పాక్ ఫీల్డర్ హసన్ అలీ వదిలేసిన క్యాచ్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయిన సంగతి విదితమే. అప్పటిదాకా పాక్ వాకిట్లోనే ఉన్న విజయం కాస్తా.. ఆ వదిలేసిన క్యాచ్ తో ఆస్ట్రేలియా గుమ్మం తొక్కింది.
David Warner Six Video: పాక్ కొంప ముంచింది ఇదే.. డేవిడ్ వార్న‌ర్ గమ్మత్తైన సిక్స్ వీడియో, హ‌ఫీజ్ వేసిన డెడ్ బాల్‌ని ఊచకోత కోసిన ఆస్ట్రేలియా ఆటగాడు
Hazarath Reddyఇన్నింగ్స్‌లో 8వ ఓవ‌ర్ వేసిన హ‌ఫీజ్ త‌న తొలి బంతిని వార్న‌ర్‌కు బౌల్ చేశాడు. అయితే ఆ బంతి కాస్త పిచ్‌పై రెండు సార్లు బౌన్స్ అయ్యింది. భారీ షాట్ కొట్టేందుకు ముందుకు వ‌చ్చిన వార్న‌ర్‌.. రెండు సార్లు బౌన్స్ అయిన ఆ బంతిని భారీ షాట్‌తో సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఆ బాల్‌ను అంపైర్ నోబాల్‌గా ప్ర‌క‌టించారు. దీంతో పాకిస్థాన్‌కు మ‌రింత క‌ష్టాలు ఎదుర‌య్యాయి. వార్నర్ ఆ తరువాత నుంచి పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
Mohammad Rizwan: రెండు రోజుల కిందట ఐసీయూలో రిజ్వాన్, అయినా ఆస్ట్రేలియాపై 67 పరుగులు కొట్టాడు, అతని డెడికేష‌న్ పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న క్రికెట్ అభిమానులు
Hazarath Reddyమ్యాచ్ కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రాత్రులు ఐసీయూలోనే (After Spending Two Nights in ICU) ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని (Pakistan's Mohammad Rizwan) ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతాన‌ని ప‌ట్టుబట్టాడ‌ట‌.
T20 World Cup 2021: టీ-20 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా, దుమ్మురేపిన వేడ్, స్టోయినిస్, ఫైనల్‌లో న్యూజిల్యాండ్‌తో అమీతుమీకి రెడీ
Naresh. VNSటీ-20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు షాక్ ఇస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా. పాక్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆస్ట్రేలియా ఒక దశలో 96 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్నట్లు కనిపించింది.
IND vs NZ Test Series: న్యూజిలాండ్ టూర్‌లో టెస్టు టీం కెప్టెన్‌గా అజింక్యా రహానే, కోహ్లీని పక్కన పెట్టేసిన బీసీసీఐ,
Krishnaన్యూజిలాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు జట్టును త్వరలో ప్రకటించనుంది. తొలి టెస్టులో భారత జట్టుకు అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
T20 World Cup 2021: వాళ్లు కొట్టినట్లు మేము సిక్సులు కొట్టలేకపోయాం, అందుకే ఈ ఓటమి, న్యూజిలాండ్‌ జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడిందని తెలిపిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్
Hazarath Reddyఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్.."ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్‌ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్‌ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు.