Sports

T20 World Cup 2021: ప్రపంచ కప్ మాదే అంటున్న పాకిస్తాన్, మా సంగతేంటి అంటున్న ఇంగ్లండ్, ఐసీసీ షేర్ చేసిన పాక్ అభిమాని పోస్టుకు అదిరిపోయే రిప్లయి ఇచ్చిన ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌

Hazarath Reddy

ఫోటోను తాజాగా ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ''పాకిస్తాన్‌ ఈసారి కప్‌ కొడుతుందని ఆ దేశ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు... వారి అంచనాలు నిజమవుతాయా'' అంటూ క్యాప్షన్‌ (ICC post featuring Pakistan fan) జత చేసింది. అయితే ఐసీసీ షేర్‌ చేసిన ఫోటోపై ఇంగ్లండ్‌ సీనియర్‌ ఆటగాడు స్టువర్ట్‌ బ్రాడ్‌ ''మరి ఇంగ్లండ్‌ '' ("Or England.")అంటూ ఒక్క డైలాగ్‌తో అదిరిపోయే రిప్లై ( Stuart Broad Stunning replies) ఇచ్చాడు.

T20 World Cup 2021: సెమీస్ ఆశలు పదిలం చేసుకున్న సఫారీలు, రేసు నుంచి అవుటైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఆరు వికెట్ల తేడాతో బంగ్లాపై విజయం సాధించిన దక్షిణాఫ్రికా

Hazarath Reddy

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2021) భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 84 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.3 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

Online Threats to Kohli’s Family: ఇంత దారుణమా.. 9 నెలల విరాట్ కోహ్లీ కుమార్తెను రేప్ చేస్తామని బెదిరింపులు, సీరియస్ అయిన ఢిల్లీ కమిషన్ ఫర్ వుమెన్, నగర పోలీసులకు నోటీసులు పంపిన డీసీడబ్ల్యూ

Hazarath Reddy

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండు ఘోరమైన పరాభవాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో జీర్ణించుకోలేని భారత్ క్రికెట్ అభిమానులు జట్టు ఆటగాళ్లపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తున్నారు.

Rahul Gandhi on Twitter: కోహ్లీకి అండగా నిలబడిన రాహుల్ గాంధీ, విమర్శించేవారిని క్షమించు.. జట్టును రక్షించండి అంటూ ట్వీట్

Hazarath Reddy

కెప్టెన్ విరాట్ కోహ్లీకి అండగా నిలబడ్డారు. ట్విట్టర్లో.. ప్రియమైన విరాట్, ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు, ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించు. జట్టును రక్షించండి. అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

T20 World Cup 2021: ఇంగ్లాండ్ చేతిలో శ్రీలంక ఆట కట్టు, బట్లర్ శతకంతో లంకేయుల ఆశలు గల్లంతు, అజేయంగా సెమీస్‌కు చేరిన ఇంగ్లీష్ సేన

Krishna

T20 World Cup 2021: ICC T20 ప్రపంచ కప్ (T20 WC)లో ఇంగ్లండ్ (ENG) 26 పరుగుల తేడాతో శ్రీలంక (SL)ని ఓడించి టోర్నమెంట్‌లో వరుసగా నాల్గవ విజయాన్ని సాధించి సెమీ-ఫైనల్‌కు చేరుకుంది.

Nagari MLA Roja: కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా దంపతులు, వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్, రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు

Hazarath Reddy

నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా కాసేపు కబడ్డీ ఆడి ఆలరించారు. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

T20 World Cup 2021: ఏదైనా అద్భుతం జరిగితేనే భారత్‌కు సెమీఫైనల్ అవకాశాలు, ఊపుమీదున్న ఆప్ఘాన్ ఆ ఛాన్స్ ఇస్తుందా, టీమిండియా సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

ఇంకా మూడు మ్యాచ్‌లున్నా కానీ లీగ్‌ దశలోనే ఇంటిదారి దాదాపు ఖాయమైంది. భారత్‌ (India National Cricket Team) సెమీస్‌ దారులు మూసుపోయాయి. అయితే ఆశలు ఎక్కడో మిణుకు మిణుకుమంటున్నాయి. న్యూజిలాండ్‌ చేతిలో ఘోర పరాజయం తర్వాత కూడా అధికారికంగా భారత జట్టు ఇంకా టోర్నీనుంచి నిష్క్రమించలేదు.

IND vs NZ T20 World Cup 2021: కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఇండియా, సెమీస్‌ అవకాశాలు క్లిష్టం, 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం

Hazarath Reddy

చావోరేవో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు చేతులేత్తేయడంతో.. టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమితో కోహ్లీ సేన సెమీస్‌ అవకాశాలు దాదాపుగా ముగిశాయి. గ్రూప్‌-2లో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తయింది.

Advertisement

AFG vs NAM T20 World Cup 2021: అదరగొట్టిన అఫ్ఘానిస్థాన్‌, నమీబియాపై 62 పరుగుల తేడాతో ఘన విజయం, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ నవీన్‌వుల్‌ హక్‌

Hazarath Reddy

ఆదివారంనాటి గ్రూప్‌-2 మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ 62 పరుగుల తేడాతో నమీబియాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 160/5 స్కోరు చేసింది. ఓపెనర్లు మహ్మద్‌ షహజాద్‌ (33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), హజ్రతుల్లా జజాయ్‌ (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మెరిశారు.

T20 World Cup 2021, India vs New Zealand: చేతులెత్తేసిన భారత్, న్యూజిలాండ్ లక్ష్యం జస్ట్ 111 మాత్రమే, కోహ్లీసేన చెత్త ప్రదర్శన..

Krishna

India vs New Zealand:న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.

T2o World Cup 2021, Afghanistan vs Namibia : సెమీస్ రేసులో ఆఫ్ఘనిస్తాన్, కీలక మ్యాచులో నమీబియా చిత్తు...

sajaya

T2o World Cup 2021, Afghanistan vs Namibia : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా 27వ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ 62 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది.

T20 World Cup India vs New Zealand : కివీస్‌తో పోరుకు కోహ్లీ సేన సిద్ధం, చావో రేవో తేల్చుకునే మ్యాచులో కీలక సలహాలు అందించిన భజ్జీ, కోహ్లీ సేనకు ఈ సారైనా కలిసి వస్తుందా..

sajaya

టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై తొలి విజయం కోసం భారత్ కూడా కసరత్తు చేస్తోంది. పాకిస్థాన్‌పై 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన ఈ మ్యాచ్‌పై క్రికెట్ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

T20 World Cup: పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ చేసిన పనికి, ఆఫ్ఘనిస్థాన్ రాయబారి షాక్, ఆసిఫ్ నీకు బుద్ధి ఉందా..?

Krishna

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లో, ఆసిఫ్ తన బ్యాటును గన్ లాగా మార్చి గాల్లో కాల్పులు జరుపుతున్నట్లు చేసి సెలబ్రేషన్ చేసాడు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

T20 WC: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ జరిగేది ఆ రెండు జట్ల మధ్యనే, ముందే జోస్యం చెప్పిన ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, ఎవరో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

ఇంగ్లండ్‌ విజయం తర్వాత ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ ఈ టీ20 ప్రపంచకప్‌పై భారీ అంచనాలు వేశాడు. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ భారత్-పాకిస్థాన్ లేదా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరగవచ్చని వార్న్ అభిప్రాయపడ్డాడు.

T20 World Cup 2021, AUS Vs ENG: ఇంగ్లాండ్ దూకుడు, ఆస్ట్రేలియాపై ఇంగ్లాండ్‌ ఘనవిజయం, సెమీస్‌‌లోకి బెర్త్ కన్ఫార్మ్..

Krishna

టీ-20 వరల్డ్ కప్ 2021లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా విధించిన 125 పరుగుల టార్గెట్ ను ఇంగ్లాండ్ కేవలం 11.4 ఓవర్లలోనే ఫినిష్ చేసింది.

T20 World Cup 2021: ఆఖరి ఓవర్‌లో సిక్సర్లతో విరుచుకుపడిన మిల్లర్, రెండో విజయాన్ని నమోదు చేసిన దక్షిణాఫ్రికా, రెండో పరాజయంతో శ్రీలంకకు క్లిష్టంగా మారిన సెమీస్ ఆశలు

Hazarath Reddy

శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో (SA vs SL Highlights of T20 World Cup 2021) దక్షిణాఫ్రికానే విజయం వరించింది. శ్రీలంకకు విజయం అందినట్టే అంది చేజారింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో డేవిడ్ మిల్లర్ వరుస సిక్సర్లు బాది (David Miller Snatches Win For South Africa) జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు.

Advertisement

Virat Kohli Slams Trolls: మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ ఎన్ని మ్యాచ్‌లు గెలిపించాడో వారికి తెలుసా, ట్రోలర్స్‌పై విరుచుకుపడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆటగాడిపై మ‌తం ఆధారంగా వివ‌క్ష చూప‌డంపై ఆవేదన

Hazarath Reddy

IND vs PAK, T20 ప్రపంచ కప్ మ్యాచ్ తర్వాత మహ్మద్ షమీని (Mohammad Shami After IND vs PAK) లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా (Virat Kohli Slams Trolls) స్పందించాడు. ఈ ట్రోల్స్ చాలా దయనీయమైనవి' అని అన్నాడు. ష‌మీపై జ‌రుగుతున్న ట్రోలింగ్‌ను ఖండిస్తూ.. అతడికి అండ‌గా టీమ్ లోని ఆటగాళ్లందరూ ఉన్నారన్నాడు.

T20 World Cup 2021 PAK Vs AFG: టెన్షన్ మ్యాచులో పాకిస్థాన్ విజయం, పోరాడి ఓడిన అఫ్గనిస్తాన్, సిక్సులతో గట్టెక్కించిన ఆసిఫ్‌ అలీ

Krishna

టి20 ప్రపంచకప్‌ 2021లో పాకిస్తాన్‌ విజయపరంపర కొనసాగుతుంది. నేడు దుబాయిలో అఫ్గనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

WI vs BAN Highlights: రేసులో నిలబడిన వెస్టిండీస్‌, ఇంటిదారి పట్టిన బంగ్లాదేశ్, ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం సాధించిన వెస్టిండీస్‌

Hazarath Reddy

చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌నే విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-1లో భాగంగా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ (T20 West Indies vs Bangladesh) ముగిసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదో తేల్చలేని స్థితిలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి వెస్టిండీస్‌ విజయం (West Indies Secure First Win) సాధించింది

T20 WC 2021 AUS Vs SL: లంకను చిత్తు చేసిన ఆస్ట్రేలియా, వార్నర్ దూకుడుతో చేతులెత్తేసి శ్రీలంక

Krishna

Australias win over Sri Lanka | టి20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 12 నేడు ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన T20 లీగ్ మ్యాచులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.

Advertisement
Advertisement