Sports
Six Fours in One Over! ఒకే ఓవర్‌లో ఆరు ఫోర్లు వీడియో ఇదిగో, షామర్ జోసెఫ్ బౌలింగ్ ను చీల్చి చెండాడిన పాతుమ్ నిస్సాంక
Vikas Mషామర్ జోసెఫ్ నాలుగో ఓవర్లో శ్రీలంక ఇన్నింగ్స్ కీలక మలుపు తిరిగింది . ఆరంభంలో స్కోరు ఓవర్ పరుగుల ఇబ్బంది పడిన నిస్సాన్, జోసెఫ్ బౌలింగ్‌లో వరుసగా ఐదు బౌండరీలు బాది, ఒకేలో 25 సాధించాడు.నిస్సాంక దూకుడు వెస్టిండీస్‌ను వెనుకకు నెట్టడంతో ఈ ఓవర్ మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసింది.
Women’s T20 World Cup 2024: మహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసు నుండి భారత్ ఔట్, 9 పరుగుల తేడాతో గెలుపొందిన ఆస్ట్రేలియా
Vikas Mమహిళల టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో కీలక మ్యాచ్‌లో భారత జట్టు (TeamIndia) పోరాడి ఇంటి దారి పట్టింది. హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా (Australia)కు వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
India vs New Zealand ODI Series: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం భారత్ షెడ్యూల్ ఇదే, అక్టోబర్ 24న మొదటి వన్డే ఆడనున్న టీమిండియా మహిళల జట్టు
Vikas Mమహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ ముంగిట ఓడిన భారత జట్టు (Team India) త్వరలోనే సొంతగడ్డపై వన్డే సిరీస్ ఆడనుంది.UAE లో వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ (Newzealand)తో వన్డే సమరం మొదలవ్వనుంది.
India Beat Bangladesh By 133 Runs: ఉప్పల్ లో చెలరేగిన టీమ్ ఇండియా, సంజా శాంసన్ దెబ్బకు విలవిలలాడిన బంగ్లాదేశ్, 133 పరుగుల భారీ తేడాలో ఘన విజయం
VNSబంగ్లాపై భారత్ ఘన విజయం (India Win) సాధించింది. ఉప్పల్ వేదిగా జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది.
India Vs Bangladesh, Viral Video: సూర్యకుమార్ యాదవ్ వైరల్ వీడియో...ఇదెక్కడి వెరైటీ షాట్ రా మామా..ఎక్కడ చూడలేదు..
sajayaభారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని స్టేడియంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ విధ్వంసం సృష్టించారు.
India vs Bangladesh, 3rd T20: ఇదెక్కడి మాస్ రా మామా..బంగ్లాపై సంజూ సాంసన్ వీర ఉతుకుడు 5 వరుస సిక్సర్ల వీడియో చూడండి..(Viral Video)
sajayaSanju Samson 5 Sixes: బంగ్లాదేశ్‌తో హైదరాబాద్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో సంజూ శాంసన్ చరిత్రాత్మక ఫీట్ చేశాడు. రిషద్ హుస్సేన్ వేసిన ఒకే ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అతను ఆ ఓవర్‌లో మొత్తం 30 పరుగులు చేశాడు.
Mohammed Siraj In DSP Uniform: డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్ సిరాజ్, పోలీస్ యూనిఫాంలో సిరాజ్‌ని చూశారా
Arun Charagondaటీమ్ ఇండియా క్రికెటర్, హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 స్థాయి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో డీఎస్పీగా మహ్మద్ సిరాజ్‌కు ఉద్యోగమివ్వగా ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు డీజీపీ జితేందర్.ఈ నేపథ్యంలో పోలీస్ డ్రస్‌లో సిరాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి
Arun Charagondaహైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Team India At Hyderabad: హైదరాబాద్ చేరుకున్న టీమిండియా, బంగ్లాతో మూడో టీ20కి ఆతిథ్యం ఇవ్వనున్న ఉప్పల్ క్రికెట్ స్టేడియం
Arun Charagondaచివరి T20 కోసం టీమ్ ఇండియా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో వారికి అధికారులు, అభిమానులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటళ్లకు వెళ్లిపోయారు. బంగ్లా టీమ్‌కు తాజ్ కృష్ణ, టీమ్ ఇండియాకు పార్క్ హయత్‌లో బస ఏర్పాటు చేశారు. ఈ నెల 12న ఉప్పల్లో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
Rafael Nadal Retires: టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్, ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలు అంటూ ఎమోషనల్ ట్వీట్
Hazarath Reddy14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. పోస్ట్‌లో, నాదల్ ఇలా అన్నాడు, “నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నానని మీకు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను.
Hardik Pandya Catch Video: హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ వీడియో ఇదిగో, బంగ్లా బ్యాటర్ రిషద్ హుస్సేన్ ఫోర్ అనుకుని అలానే చూస్తుండిపోయాడు
Vikas MIND vs BAN 2nd T20I 2024 సందర్భంగా బంగ్లాదేశ్ బ్యాటర్ రిషద్ హొస్సేన్‌ను అవుట్ చేయడానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన రన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. కుడిచేతి వాటం బ్యాటర్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో లెగ్ సైడ్ వైపు కొట్టడానికి ప్రయత్నించాడు,
ICC Women's T20 World Cup 2024: ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024, శ్రీలంకపై 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం
Vikas Mకీలకమైన గ్రూప్ A ఎన్‌కౌంటర్‌లో శ్రీలంకను 90 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళలు ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024లో తమ విజయాల పరుగును విస్తరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రెండు గేమ్‌లకు భిన్నంగా, భారత మహిళల ఓపెనింగ్ జోడీ ప్రో-యాక్టివ్‌గా ఉంది
Aamir Jamal Catch Video: వారెవ్వా.. గాల్లోకి డైవింగ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న అమీర్ జమాల్, అలాగే చూస్తుండిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్ పోప్
Vikas MPAK vs ENG 1వ టెస్ట్ 2024లో ఆలీ పోప్‌ను ఔట్ చేయడానికి అమీర్ జమాల్ సంచలనాత్మక ఫీల్డింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో రెండవ ఓవర్‌లో జరిగింది. నసీమ్ షా బౌలింగ్‌లో ఓలీ పోప్ పుల్ షాట్ కొట్టాడు. అయితే అమీర్ జమాల్ మిడ్-వికెట్‌లో జంప్ చేస్తూ ఒంటి చేత్తో డైవింగ్ చేసి క్యాచ్ అందుకున్నాడు.
MS Dhoni in Gym Video: జిమ్ లోకి వెళుతున్న ధోనీ వీడియో ఇదిగో, రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో మహేంద్రుడు పాల్గొనడంపై కొనసాగుతున్న సస్పెన్స్
Vikas Mఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలానికి ముందు, భారత మాజీ కెప్టెన్ MS ధోని రాంచీలో కంట్రీ క్రికెట్ క్లబ్‌లోని తన C3 ఫిట్‌నెస్ హబ్‌లోకి వెళ్లడం కనిపించింది. రాబోయే ఐపీఎల్ 2025 ఎడిషన్‌లో ధోనీ పాల్గొనడం అస్పష్టంగానే ఉంది,
Ranji Trophy 2024-25: రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించిన బీసీసీఐ, ఆరు ఎలైట్ గ్రూపులలో మొత్తం 32 జట్లు, అక్టోబర్ 11 నుండి ప్రారంభం
Vikas Mభారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రాబోయే రంజీ ట్రోఫీ 2024-25 కోసం గ్రూప్‌లను ప్రకటించింది. BCCI ఆరు ఎలైట్ గ్రూప్‌లు మరియు ఒక ప్లేట్ గ్రూప్‌లో 38 జట్లను విభజించింది. ఒక ప్లేట్ గ్రూప్‌లో ఆరు జట్లు భాగమైన ఆరు ఎలైట్ గ్రూపులలో 32 జట్లు జత చేయబడ్డాయి.
Hardik Pandya Viral Video: బంగ్లాదేశ్ టీ 20 మ్యాచులో హార్ధిక్ పాండ్యా వైరల్ వీడియో చూస్తే అంతా హడల్...బ్యాటుతో కీపర్ వెనక ఏం చేశాడో చూడండి..
sajayaతాజాగా ఆదివారం బంగ్లాదేశ్ తొ జరిగిన టి20 మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కీపర్ వెనుక కొట్టిన ఓ బౌండరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదెక్కడి మాస్ రా మామా అని అందరూ ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది.
Dipa Karmakar Retires: రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, ఆసియన్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా రికార్డు
Vikas Mభారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ రిటైర్మెంట్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా అభిమానులతో తన నిర్ణయాన్ని పంచుకుంది. రిటైర్మెంట్ తర్వాత కర్మాకర్ కోచ్‌గా లేదా మెంటార్ తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జిమ్నాస్టిక్స్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను. చాలా ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను.
India vs Bangladesh T20, Video Viral: సన్ రైజర్స్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి అరాచకం వీడియో వైరల్...బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో స్టేడియంలో ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్..
sajayaటీమిండియా ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో బంగ్లాదేశ్ పై విరుచుకుపడ్డాడు. అతను కొట్టిన ఓ సిక్సర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.