Sports

IPL-17 Final: ఐపీఎల్ టోర్నీలో అత్య‌ల్ప స్కోరు, అత్య‌ధిక ర‌న్స్ సాధించిన జ‌ట్టుగా స‌న్ రైజ‌ర్స్, ఫైన‌ల్ లో అత్యంత చెత్త రికార్డు సాధించిన హైద‌రాబాద్

VNS

ప‌దిహేడో సీజ‌న్‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) టైటిల్ పోరులో చెత్తాటతో నిరాశ‌ప‌రిచింది. మెరుపు బ్యాటింగ్‌తో ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్ల‌ను భ‌య‌పెట్టిన హైద‌రాబాద్ బ్యాట‌ర్లు కీల‌క మ్యాచ్‌లో కాడి ఎత్తేశారు.

IPL 2024 Winner: ఐపీఎల్ 2024 విజేత కోల్కతా నైట్ రైడర్స్.. 10.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కేకేఆర్...అపజయం మూటగట్టుకున్న సన్ రైజర్స్..

sajaya

సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి కోల్‌కతా నైట్ రైడర్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఐపీఎల్‌ టైటిల్‌ను మూడోసారి గెలుచుకోవడంలో కేకేఆర్ జట్టు విజయం సాధించింది. గౌతమ్ గంభీర్ మెంటార్‌షిప్‌లో KKR ఈ టైటిల్‌ను గెలుచుకుంది.

IPL 2024, SRH vs RR, Qualifier 2: రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్స్ కు అడుగు పెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్...తక్కువ లక్ష్యాన్ని సైతం డిఫెండ్ చేసుకొని కమ్మిన్స్ సేన సంచలనం..

sajaya

శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఈ ఓటమి తర్వాత రాయల్స్ జట్టు ప్రయాణం ముగిసింది.

RCB Fans Fire on Ambati Rayudu: అంబటి రాయుడును కామెంట్లతో ఉతికి ఆరేస్తున్న కోహ్లీ ఫ్యాన్స్‌, రిటైర్మెంట్‌పై యూటర్నులు తీసుకోవడం తప్ప మీరు ఏం చేశారంటూ మండిపాటు

Vikas M

ఐపీఎల్‌-2024లో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయం పాలైన సంగతి విదితమే. ఆ తర్వాత పుంజుకుని ప్లే అప్ చేరినా రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఆర్సీబీతో మ్యాచ్ లో చెన్నై ఓడిపోయిన తర్వాత సీఎస్‌కే మాజీ బ్యాటర్‌ అంబటి రాయుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశాడు

Advertisement

Pakistan T20I Squad: రానున్న T20 ప్రపంచ కప్‌కు పాకిస్తాన్ జట్టు ఇదిగో, 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించిన పీసీబీ, బాబర్ ఆజం సారథ్యంలో ఆడనున్న దాయాదులు

Vikas M

ఐసిసి టి 20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును ఎట్టకేలకు ప్రకటించింది. మెగా ఈవెంట్‌లో బాబర్ ఆజం నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నందున జట్టు ఆశ్చర్యపోనవసరం లేదు. జట్టులో ఆజం ఖాన్, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, హరీస్ రవూఫ్ ఉన్నారు.

USA vs BAN T20I 2024: వామ్మో.. టీ20 ప్రపంచకప్‌కు ముందే టీ20 సిరీస్‌ కప్ ఎగరేసుకుపోయిన అమెరికా, బంగ్లాను చిత్తు చేసి చరిత్ర సృష్టించిన యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టు

Vikas M

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో పసికూన యూఎస్‌ఏ బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కప్ ఎగరేసుకుపోయింది యూఎస్ఏ టీం. వెస్టిండీస్‌తో కలిసి అమెరికా ప్రపంచకప్‌-2024 నిర్వహణ హక్కులు దక్కించుకున్న విషయం తెలిసిందే. జూన్‌ 1 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది.

ICC T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ కామెంటేటర్‌గా దినేశ్ కార్తీక్, మొత్తం 41 మందితో వ్యాఖ్యాతల జాబితాను ప్రకటించిన ఐసీసీ

Vikas M

జాన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా టీ20 వరల్డ్‌కప్‌-2024 ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఈ మెగా ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ కామెంటేటర్ల (వ్యాఖ్యాతలు) జాబితాను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.

Dinesh Karthik Retirement: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్‌లో నిజమెంత ? జియో సినిమా ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇదిగో.. ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసిన తర్వాత భావోద్వేగంతో..

Vikas M

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి (Dinesh Karthik) ఐపీఎల్ రిటైర్మెంట్ ప్రకటించారంటూ వార్తలు వచ్చిన సంగతి విదితమే. రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు ఆ విషయాన్ని ధృవీకరించాయి

Advertisement

IPL, RR vs RCB : రాజస్థాన్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలు...ఈసారి కూడా కప్ పోయింది...అభిమానులకు తప్పని నిరాశ..కోహ్లీ ఫ్యాన్స్‌కు తీరని కల..

sajaya

IPL 2024 ఎలిమినేటర్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.

Shah Rukh Khan Hospitalised: అస్వ‌స్థ‌తకు గురైన షారుక్ ఖాన్, అహ్మ‌దాబాద్ ఆస్ప‌త్రిలో ట్రీట్ మెంట్, ప్లే ఆఫ్స్ మ్యాచ్ సంద‌ర్భంగా అనారోగ్యం

VNS

బాలీవుడ్‌ నటుడు, కోల్‌కతా ఐపీఎల్‌ జట్టు సహ యజమాని షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కోల్‌కతా (KKR), సన్‌ రైజర్స్‌ (SRH) హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ కోసం అహ్మదాబాద్‌కు వచ్చిన ఆయనకు ఎండ వేడిమి వల్ల వడదెబ్బ తగిలినట్లు (Sun Stroke) తెలుస్తోంది.

MS Dhoni FB Post: రిటైర్మెంట్ పై ధోనీ హింట్, ఫేస్ బుక్ లో పోస్టు చేసిన మిస్ట‌ర్ కూల్, విశ్రాంతికి ఇది స‌రైన స‌మ‌య‌మంటూ రాసిన ధోని

VNS

అత‌డి రిటైర్‌మెంట్‌పై ఊహాగానాల‌ను మ‌రింత పెంచేదిగా ఉంది. విశ్రాంతి తీసుకోవ‌డానికి స‌రైన స‌మ‌యం. ముఖ్య‌మైన ప‌నులు చేయ‌డానికి అనువైన స‌మ‌యం. నేను నా సొంత జ‌ట్టును ప్రారంభిస్తున్నాను అని ధోని పోస్ట్ చేశాడు.

Security Threat to Virat Kohli: ఉగ్రవాదులతో విరాట్ కోహ్లీ ప్రాణాలకు ముప్పు, ప్రాక్టీస్ మ్యాచ్ రద్దు చేసుకున్న ఆర్సీబీ, నేడు కీలక ఎలిమినేటర్ మ్యాచ్‌

Hazarath Reddy

Advertisement

KKR vs SRH, IPL 2024: నాలుగవ సారి ఫైనల్‌కు చేరిన కోల్‌క‌తా నైట్ రైడర్స్, తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం

Hazarath Reddy

ప్లేఆఫ్స్‌లో భాగంగా అహ్మ‌దాబాద్ స్టేడియంలో హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. దీంతో నాలుగవసారి ఆజట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

IPL 2024 Playoffs Schedule:ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌ షెడ్యూల్ ఇదిగో, తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జట్లు ఢీ, మే 26న చెపాక్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్

Vikas M

మే 21 నుంచి నాకౌట్ మ్యాచ్‌లకు తెర‌లేవ‌నుంది. మే 21న అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న తొలి క్వాలిఫియ‌ర్‌లో కేకేఆర్‌, ఎస్ఆర్‌హెచ్ జ‌ట్లు త‌ల‌ప‌డునున్నాయి. మే 22న ఎలిమినేట‌ర్‌లో ఆర్సీబీ, రాజ‌స్తాన్ అమీతుమీ తెల్చుకోనున్నాయి.

Deepthi Jeevanji Wins Gold Medal: పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2024లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత పారా అథ్లెట్, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న జీవన్‌జీ

Hazarath Reddy

జపాన్‌లోని కోబ్‌లో జరుగుతున్న పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 విభాగంలో భారత పారా అథ్లెట్ దీప్తి జీవన్‌జీ సోమవారం 55.06 సెకన్ల ప్రపంచ రికార్డును కైవసం చేసుకుంది. మహిళల 400 ఎం టీ20 విభాగంలో 55.06 సెకన్లలో నిలిచిన జీవన్‌జీ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Deepthi Jeevanji Wins Gold Medal: ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి కి గోల్డ్ మెడల్.. మహిళల టీ20 400 మీటర్ల హీట్స్ ను 55.06 సెకన్లలో ముగించి ప్రపంచ రికార్డు

Rudra

జపాన్ లోని కోబెలో జరుగుతున్న ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారిణి జీవాంజి దీప్తి గోల్డ్ మెడల్ సాధించి సత్తా చాటింది.

Advertisement

RR vs KKR: కోల్ క‌తాతో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం, ఒక్క బంతి కూడా ప‌డ‌కుండా ఆట నిలిపివేత‌, క్వాలిఫైయ‌ర్స్ ఆడ‌నున్న హైద‌రాబాద్

VNS

క్వాలిఫ‌య‌ర్ ఆడాల‌నుకున్న రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆశ‌లు ఆవిర‌య్యాయి. ఈ ప‌రిణామంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మే 21న కోల్‌క‌తాతో క్వాలిఫ‌య‌ర్‌లో త‌ల‌ప‌డ‌నుంది. ఇక రాజ‌స్థాన్ జ‌ట్టు (RR) మే 22న జ‌రిగే ఎలిమినేట‌ర్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును (RCB) ఢీకొట్ట‌నుంది.

RCB Vs CSK: ఆర్సీబీ మ్యాచ్ కు వాన‌గండం, 3 ఓవ‌ర్ల‌కే నిలిచిపోయిన మ్యాచ్, అప్ప‌టి వ‌ర‌కు స్కోర్ ఎంతంటే?

VNS

ప‌దిహేడో సీజ‌న్‌లో కీల‌క మ్యాచ్‌ల‌కు అడ్డుప‌డుతున్న వ‌రుణుడు మ‌ళ్లీ వ‌చ్చేశాడు. చిన్న‌స్వామి స్టేడియంలో (Chinnaswamy stadium) జ‌రుగుతున్న సీఎస్కే(CSK), ఆర్సీబీ(RCB) మ్యాచ్‌కు అంత‌రాయం క‌లిగించాడు. మూడు ఓవ‌ర్లు ముగిశాక వాన మొద‌లైంది

BCCI Bans Hardik Pandya: హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్.. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై బీసీసీఐ నిషేధం.. రూ. 30 లక్షల భారీ జరిమానా కూడా

Rudra

ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. ఐపీఎల్ -2025 సీజన్‌ లో తొలి మ్యాచ్‌ కు హార్దిక్‌ పై నిషేధం విధించింది.

T20 World Cup 2024 Warm-Up Matches Schedule: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసిన ఐసీసీ, బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌

Vikas M

జూన్ 1వ‌ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఐసీసీ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీన‌ బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. అయితే ఆ మ్యాచ్‌కు వేదిక‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది.

Advertisement
Advertisement