Sports

Uppal Stadium Staff Protest: రాజ‌స్థాన్ వ‌ర్సెస్ హైద‌రాబాద్ మ్యాచ్ జ‌ర‌గ‌డం డౌటే? మెరుపు ధ‌ర్నాకు దిగిన ఉప్ప‌ల్ స్టేడియం సిబ్బంది, వేత‌నాల‌తో పాటూ కాంప్లిమెంట‌రీ పాస్ లు ఇవ్వ‌డం లేద‌ని ఆందోళ‌న‌

VNS

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో (Uppal Stadium staff) సిబ్బంది మెరుపు ధ‌ర్నాకు దిగారు. తమకు బోనస్, ఇంక్రిమెంట్లు ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

T20 World Cup 2024 Squads: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ కోసం తమ జట్లను ప్రకటించిన అన్ని దేశాలు, జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఐసీసీ 2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌

Vikas M

వెస్టిండీస్‌, అమెరికాలో వచ్చే నెల నుంచి జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ కోసం అన్ని జట్లు తమ స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఈ టోర్నీ జూన్ 1 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఇవాళ్టితో ఈ టోర్నీలో పాల్గొనే 20 జ‌ట్లు త‌మ స్వాడ్స్‌ను ప్ర‌క‌టించ‌డానికి గ‌డువు ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే భార‌త్‌ స‌హా ప‌లు దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించాయి.

India T20 World Cup Squad: రిషబ్ పంత్ రీ ఎంట్రీ, టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా రోహిత్ శర్మ, పేస్ భారం మోయనున్న బుమ్రా టీం

Hazarath Reddy

జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) టోర్నీ కోసం అజిత్ అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేసింది. మరో నెలరోజుల్లో వెస్టిండీస్‌/అమెరికా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌ కోసం బీసీసీఐ 19 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

IPL 2024: పంజా విసిరిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్, 7 వికెట్ల తేడాతో పంత్ సేనపై గెలుపు, బౌలింగ్, ఫీల్డింగ్‌లో విఫ‌లైమై ఓటమిని మూటగట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Hazarath Reddy

ఐపీఎల్‌ 2024లో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో నెగ్గింది. వ‌రుస‌గా రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals)ను మ‌రోసారి చిత్తుగా ఓడించింది. 154 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫిలిప్‌ సాల్ట్‌ (68), శ్రేయస్‌ అయ్యర్‌ (33), వెంకటేశ్‌ అయ్యర్‌ (26) పరుగులు చేశాడు.

Advertisement

New Zealand T20 World Cup Squad: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే, తొలిసారి పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులోకి స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ

Hazarath Reddy

త్వరలోనే ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) కోసం మే 1వ తేదీలోగా తమ జట్లని ప్రకటించాలని ఐసీసీ (ICC) సూచించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ (New Zealand) బోర్డ్ తమ జట్టుని ఇద్దరు చిన్నారులతో ప్రకటించింది.

T20 World Cup 2024: టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఔట్, టీ20 వరల్డ్‌కప్‌-2024కు భారత జట్టును ప్రకటించిన బ్రియాన్ లారా

Hazarath Reddy

వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా టీ20 వరల్డ్‌కప్‌-2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఎంచుకున్నాడు. తన జట్టులో టీమిండియా ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌, నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌లకు చోటు ఇవ్వలేదు. లారా తన జట్టులో టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్‌కు ఛాన్స్‌ ఇచ్చాడు.

Champions Trophy in Pakistan: పాకిస్తాన్ గడ్డ మీద టీమిండియా కాలు పెడుతుందా? ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీ వేదికలను ఖరారు చేసిన పాకిస్తాన్

Hazarath Reddy

ప్ర‌తిష్ఠాత్మ‌క చాంపియ‌న్స్ ట్రోఫీ(Champions Trophy 2025) హ‌క్కులు ద‌క్కించుకున్న పాక్.. తాజాగా టోర్నీ వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. క‌రాచీ, లాహోర్, రావ‌ల్పిండిలో మ్యాచ్‌లు నిర్వ‌హించ‌నున్నామ‌ని సోమ‌వారం పాక్ క్రికెట్ బోర్డు(PCB) వెల్లడించింది

GT vs RCB: సొంత‌గ‌డ్డ‌పై గుజ‌రాత్ టైటాన్స్ ను మ‌ట్టిక‌రిపించిన ఆర్సీబీ, విల్ జాక్స్ మెరుపుల‌తో బెంగ‌ళూరుకు మూడో విక్ట‌రీ

VNS

ప‌దిహేడో సీజ‌న్‌లో త‌డ‌బ‌డిన‌ రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) ఘ‌న విజ‌యం సాధించింది. గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)ను వాళ్ల సొంత‌గ‌డ్డ‌పైనే 9 వికెట్ల‌తో చిత్తు చేసింది. ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడిన ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగ‌ళూరును గెలిపించాడు. దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్ట‌రీ చేరింది.

Advertisement

Kl Rahul Joins Unique Club: అరుదైన ఘ‌న‌త సాధించిన కేఎల్ రాహుల్, 4వేల ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ గా కోహ్లీ స‌ర‌స‌న చేరిన రాహుల్

VNS

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో దంచుతున్న కేఎల్ రాహుల్(KL Rahul) అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఓపెన‌ర్‌గా 4 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. త‌ద్వారా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ(Virta Kohli) రికార్డును స‌మం చేశాడు. శ‌నివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై అర్ధ శ‌త‌కంతో చెల‌రేగిన రాహుల్ ఈ మైలురాయికి చేరువ‌య్యాడు.

LSG vs RR: ఐపీఎల్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జైత్ర‌యాత్ర‌, ల‌క్నోపై గెలుపుతో ప్లే ఆఫ్స్ లో బెర్తుకు మ‌రింత ద‌గ్గ‌రైన రాజ‌స్థాన్

VNS

ప‌దిహేడో సీజ‌న్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌రుస‌పెట్టి ప్ర‌త్య‌ర్థుల‌కు చెక్ పెడుతోంది. వ‌రుస‌గా నాలుగో విజ‌యం ఖాతాలో వేసుకుంది. తొలుత ల‌క్నోను 200 లోపే క‌ట్ట‌డి చేసిన సంజూ సేన ఆ త‌ర్వాత వీర‌కొట్టుడుతో జ‌య‌భేరి మోగించింది. 197 టార్గెట్ ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(24), జోస్ బ‌ట్ల‌ర్‌(34)లు మూడు బంతుల వ్య‌వ‌ధిలోనే పెవిలియ‌న్ చేరారు.

PBKS Vs KKR: భారీ స్కోర్ ను ఛేదించిన పంజాబ్, చేజింగ్ లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించిన పంజాబ్ కింగ్స్, సెంచ‌రీతో అద‌రగొట్టిన‌ జానీ బెయిర్‌స్టో

VNS

రికార్డు ఛేద‌న‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కొత్త అధ్యాయం లిఖించింది. ఈడెన్ గార్సెన్స్‌లో కోల్‌క‌తా నిర్దేశించిన 262 ప‌రుగుల‌ కొండంత ల‌క్ష్యాన్ని సామ్ క‌ర‌న్ సేన ఉఫ్‌మంటూ ఉదేసింది. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో (Jonny Bairstow)(108 నాటౌట్) సెంచ‌రీతో చెల‌రేగి పోయాడు

Krunal Pandya Blessed With Second Child: రెండోసారి తండ్రైన ముంబై ఆల్ రౌండ‌ర్, పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చిన కృనాల్ పాండ్యా భార్య‌, ఇంతకీ బాబు పేరంటో తెలుసా?

VNS

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఆల్‌రౌండ‌ర్‌, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ కృనాల్ పాండ్య (Krunal Pandya) మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఈ నెల 21న అత‌డి భార్య పంఖురి శ‌ర్మ (Pankhuri) మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని కృనాల్ పాండ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేశాడు.

Advertisement

Yuvraj Singh: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2024 బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా యువ‌రాజ్ సింగ్, జూన్ 9వ తేదీన భార‌త్‌, పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్

Hazarath Reddy

2024 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా భార‌త మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ ఎంపిక‌అయినట్లు ఐసీసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.ఇందులో భాగంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా నిర్వ‌హించే వ‌ర‌ల్డ్‌క‌ప్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో యువ‌రాజ్ పాల్గొన‌నున్నాడు.

Virender Sehwag-Team India: టీ20 వరల్డ్ కప్-2024కు వీరేంద్ర సెహ్వాగ్ ప్రకటించిన టీమిండియా జట్టు ఇదిగో, హార్థిక్ పాండ్యాకు రెస్ట్, రిషబ్ పంత్ కు చోటు

Hazarath Reddy

ఈ ఏడాది జూన్‌ నెలలో ఆరంభం కానున్న టీ20 వరల్డ్ కప్-2024‌లో ఆడబోయే భారత జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ 11 మందితో కూడిన తన తుది జట్టుని ఎంపిక చేశాడు.

RCB Beat SRH by 35 Runs in IPL 2024: హోం గ్రౌండ్ లో స‌న్ రైజ‌ర్స్ ఘోర ప‌రాజ‌యం, ల‌క్ష్య చేధ‌న‌లో చేతులెత్తేసిన ఆరెంజ్ ఆర్మీ, టోర్నీలో రెండో విజ‌యం న‌మోదు చేసిన ఆర్సీబీ

VNS

సొంత స్టేడియంలో భారీ ఛేద‌న‌కు దిగిన హైద‌రాబాద్ 171 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. బ్యాటుతో బాదేసి, బంతితో చెల‌రేగిన రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bengaluru) క‌మిన్స్ సేనపై భారీ విక్ట‌రీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఆర్సీబీ చిన్న‌స్వామిలో ఎదురైన ఓట‌మికి ప్ర‌తీకారం తీర్చుకొని మెగా టోర్నీలో (RCB Beat SRH) రెండో విజ‌యం న‌మోదు చేసింది.

Delhi Capitals Win By Four Runs: ఉత్కంఠ‌భ‌రిత పోరులో గట్టెక్కిన ఢిల్లీ, రిష‌బ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ తో గుజరాత్ పై 4 పరుగుల తేడాతో విజ‌యం

VNS

ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం (Delhi Capitals Won) సాధించింది. గుజరాత్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 4 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ (DC Vs GT) నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. కెప్టెన్‌ పంత్‌ (88*), అక్షర్‌ పటేల్‌ (66) చెలరేగి ఆడారు.

Advertisement

Pat Cummins Speaking Telugu: ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను, తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన పాట్ కమిన్స్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

SRH అభిమానులకు కెప్టెన్ కమిన్స్ విజయాలతో పాటు మరో గిఫ్ట్ అందించాడు. తెలుగు ఫేమస్ డైలాగ్స్‌ను ఎలాంటి తడబాటు లేకుండా చెబుతున్నాడు. 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను', 'కమిన్స్ అంటే క్లాస్ కాదు మాస్, ఊర మాస్', 'ఎస్‌ఆర్‌హెచ్ అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్' అంటూ కమిన్స్ డైలాగ్స్ చెప్పాడు

Sachin Tendulkar Birthday Special: క్రికెట్ గాడ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా బీసీసీఐ విషెస్, మ‌రెవ్వ‌రికీ సాధ్యం కాని రికార్డులు స‌చిన్ టెండూల్క‌ర్ సొంతం, స‌చిన్ పేరిట ఉన్న రికార్డులెన్నంటే?

VNS

స‌చిన్ త‌న 24 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను ప్రస్తావిస్తూ విషెస్‌ తెలిపింది. 664 అంత‌ర్జాతీయ క్రికెట్‌ మ్యాచుల్లో 34,357 ప‌రుగులు చేసినట్లు గుర్తు చేసింది. 201 వికెట్లు తీసినట్లు తెలిపింది. అదేవిధంగా 2011లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ గెలిచిన విషయాన్ని ప్రస్తావించింది. అంతర్జాతీయ మ్యాచుల్లో 100 శ‌తకాలు బాదిన ఏకైక క్రికెట‌ర్ అని కొనియాడింది.

Dhoni Review System: ధోనీ రివ్యూ తీసుకున్నాడంటే ఫెయిల‌య్యే ప్ర‌స‌క్తే లేదు! ల‌క్నోతో మ్యాచ్ లో ధోనీ రివ్యూ సిస్ట‌మ్ పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ పోస్టులు

VNS

చెపాక్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (LSG) మ్యాచ్‌లోనూ ధోని రివ్యూ సిస్ట‌మ్‌ ను అభిమానులు మ‌రోసారి చూశారు. ల‌క్నో ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్‌లో ఇది జ‌రిగింది. తుషార్ దేశ్ పాండే ఈ ఓవ‌ర్‌ను వేశాడు. క్రీజులో మార్క‌స్ స్టోయినిస్ ఉన్నాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని అంపైర్ వైడ్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే.. ధోని దీన్ని స‌వాల్ చేయ‌గా అంపైర్ వైడ్‌ను ఉప‌సంహ‌రించుకున్నాడు.

Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్, పోస్ట్ ఇదిగో..

Hazarath Reddy

దక్షిణాఫ్రికా, రాజస్థాన్ రాయల్స్ (RR) ఎడమచేతి వాటం స్పిన్నర్ కేశవ్ మహారాజ్ తన అధికారిక Instagram పేజీకి వెళ్లి 2024 సంవత్సరానికి హనుమాన్ జయంతి సందర్భంగా తన అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. "మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

Advertisement
Advertisement