క్రీడలు
Yashasvi Jaiswal: ఆసిస్ బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసిన య‌శ‌స్వి జైస్వాల్, టీ-20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన భార‌త ఆట‌గాడు
VNSభార‌త యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) చ‌రిత్ర సృష్టించాడు. టీ20ల్లో ప‌వర్ ప్లేలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాళ్ల‌లో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 (T-20) మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది.
Mohammed Shami : కారు ప్రమాదం జరిగి లోయలో పడిపోయిన వ్యక్తిని కాపాడిన క్రికెటర్ మహ్మద్ షమీ..శభాష్ అంటున్న నెటిజన్లు..
ahanaక్రికెటర్ మహ్మద్ షమీ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. షమీ తన కారులో నైనిటాల్ హిల్ స్టేషన్‌కు వెళుతుండగా, కొండపై నుండి కారు పడిపోవడం చూశాడు. ప్రమాదానికి గురైన ప్రాంతానికి వెంటనే వెళ్లి.. 33 ఏళ్ల వ్యక్తిని కారు నుంచి బయటకు తీసుకుని.. అక్కడి నుంచి తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
IND Vs AUS T20: నేడు భారత్‌, ఆస్ట్రేలియా రెండో టీ20.. సాయంత్రం 7.00 నుంచి మ్యాచ్.. ఆటకు వరణుడి ముప్పు??
Rudraవన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఓటమి అనంతరం ఆడిన తొలి టీ20లో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. అదే జోరు కొనసాగించేందుకు సిద్ధమైంది. వైజాగ్‌ లో రికార్డు స్కోరు చేజ్‌ చేసిన యువభారత జట్టు.. నేడు తిరువనంతపురంలో ఆస్ట్రేలియాతో రెండో టీ20లో తలపడనుంది.
Rahul Dravid As LSG Mentor: టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి రాహుల్ ద్రవిడ్ గుడ్ బై చెప్పిన‌ట్లేనా? ల‌క్నో టీమ్ మెంట‌ర్ గా వెళ్లేందుకే ద్ర‌విడ్ ఆస‌క్తి, హెడ్ కోచ్ గా హైద‌రాబాదీ స్టైలిష్ బ్యాట్స్ మెన్
VNSటీమ్ఇండియా హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వి కాలం ముగిసింది. అయితే.. భార‌త క్రికెట్ కోచ్‌గా అత‌డు మ‌ళ్లీ కొన‌సాగుతాడా..? లేదా అన్న అంశం పై ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ఎటువంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.
IND Vs AUS 2nd T20i: ఆసిస్ తో రెండో టీ-20 మ్యాచ్ కు వ‌రుణ‌గండం, ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయిన ఇరు జ‌ట్లు
VNSక్రికెట్ అభిమానుల‌కు ఓ బ్యాడ్‌న్యూస్ ఇది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు (Pitch Report) కురుస్తున్నాయి. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో శ‌నివారం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయాయి.
Complainant on Mitchell Marsh : వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టినందుకు ఆస్ట్రేలియా క్రికెట‌ర్ పై కేసు న‌మోదు, 140 కోట్ల‌మంది భార‌తీయులను అవ‌మానించారంటూ ఫిర్యాదు
VNSఉత్తరప్రదేశ్‌ (UP)కు చెందిన ఆర్టీఐ యాక్టివిస్ట్‌ పండిట్‌ కేశవ్ ( RTI activist Pandit Keshav)‌.. మార్ష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు ట్రోఫీని అవమానించడమే కాక.. 140 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేశవ్‌ ఫిర్యాదును స్వీకరించిన ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ (Aligarh) పోలీసులు మార్ష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
IND vs AUS 1st T20I: చివరి బంతికి సిక్స్ కొట్టి వైజాగ్‌లో తొలి టీ 20 మ్యాచ్ గెలిపించిన రింకూసింగ్..ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా..
ahanaT20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను 2 వికెట్ల తేడాతో ఓడించడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా అభిమానులకు ఉపశమనం కలిగించింది.
Shami on Rahul's Remarks on PM Modi: రాహుల్ గాంధీ పనౌటీ వ్యాఖ్యలపై స్పందించిన మొహమ్మద్ షమీ, ప్రధాని మోదీ డ్రెస్సింగ్ రూం సమావేశం జట్టుకు ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి
Hazarath Reddyప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ఈరోజు అమ్రోహాలోని తన గ్రామం సహస్‌పూర్ అలీనగర్‌కు చేరుకుని అక్కడ విలేకరులతో మాట్లాడారు.
Sreesanth Booked in Cheating Case: భారత మాజీ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌పై ఛీటింగ్ కేసు నమోదు, స్పోర్ట్స్ అకాడమీ పేరుతో రూ.18.70 లక్షలు తీసుకున్నారని ఆరోపణలు
Hazarath Reddyటీమిండియా మాజీ పేస్ బౌలర్ శ్రీశాంత్ పై ఓ చీటింగ్ కేసు నమోదైంది. శ్రీశాంత్ తో పాటు రాజీవ్ కుమార్, వెంకటేశ్ కినీ అనే వ్యక్తులపై ఉత్తర కేరళ జిల్లాలో చీటింగ్ కేసు నమోదు చేశారు. సురేశ్ గోపాలన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
IND Vs AUS: వరల్డ్ కప్‌ ఫైనల్‌ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా? నేటి నుంచి ఆసిస్‌తో టీ-20 సిరీస్‌, ఫస్ట్ మ్యాచ్‌ కోసం సర్వం సిద్ధం
VNSఇటీవల సిరీస్‌లో సెలెక్టర్లు సీనియర్లను తప్పిస్తూ ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన యువకులకు జాతీయజట్టులో చోటు కల్పిస్తున్నారు. మెగాటోర్నీ నాటికి టీమ్‌ఇండియా 11 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరుల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశముంది. ముఖ్యంగా వన్డే జట్టుకు భిన్నంగా ప్రస్తుత టీ20 టీమ్‌లో ఎడమచేతి వాటం ప్లేయర్లు బాగా ఉన్నారు.
ICC Introduces Stop Clock: క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌ పేరుతో కొత్త రూల్‌, ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకన్లు మాత్రమే గ్యాప్, ఆలస్యమైతే బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ
Hazarath Reddyఅంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో స్టాప్‌ క్లాక్‌" పేరుతో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది.
Gautam Gambhir Quits LSG: లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకున్న గౌతం గంభీర్, తిరిగి మళ్లీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మెంటార్ పాత్రకు రెడీ
Hazarath Reddyభారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అధికారికంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో తిరిగి చేరడానికి అధికారికంగా LSG నుండి నిష్క్రమించాడు. ఈ జట్టుతో అతను కెప్టెన్‌గా రెండు టైటిల్స్ గెలుచుకున్నాడు. గంభీర్‌కు మెంటార్ పాత్రను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ బుధవారం నాడు ప్రకటించారు
Under-19 World Cup: శ్రీలంకకు మరో షాక్‌ ఇచ్చిన ఐసీసీ, వచ్చే ఏడాది జరుగనున్న అతిపెద్ద టోర్నీ వేదిక మార్పు, శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలింపు
VNSవచ్చే ఏడాది (2024) జనవరిలో లంకలో జరగాల్సిన అండర్‌–19 పురుషుల ప్రపంచకప్‌ టోర్నీని ఐసీసీ దక్షిణాఫ్రికాకు తరలించింది. అహ్మదాబాద్‌లో నిన్న జరిగిన బోర్డు సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ సభ్యుడు ఒకరు వెల్లడించారు.
Rahul Gandhi 'Panauti' Row: ప్రపంచకప్‌లో భారత్ ఓటమికి ఆ అపశకునమే కారణం, ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు, వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్
Hazarath Reddyప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర పరాజయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీయే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆయన పేరు ప్రస్తావించకుండా మంగళవారం మండిపడ్డారు.
ICC Bans Transgender Cricketers: అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం, గేమ్ సమగ్రతను కాపాడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
Hazarath Reddyమగ యుక్తవయస్సులో ఏ రూపంలోనైనా పాల్గొనే పురుషుల నుండి స్త్రీల వరకు ఏదైనా శస్త్రచికిత్స లేదా లింగమార్పిడి చికిత్సతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మహిళల గేమ్‌లో పాల్గొనడానికి అర్హత లేదు.
India's T20I Squad: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇదిగో, కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, సీనియర్లు అందరికీ విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు
Hazarath Reddyఆస్ట్రేలియాతో జరిగే ఐదు టీ20ల సిరీస్ లో భారత జట్టుకు సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యం వహించనున్నాడు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును సోమవారం ప్రకటించారు.
World Cup Final 2023: ఆస్ట్రేలియాపై భారత్ ఓటమి తట్టుకోలేక మరో ఇద్దరు మృతి, ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా పరాజయం జీర్ణించుకోలేక ఇద్దరు సూసైడ్
Hazarath Reddyక్రికెట్ ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో పశ్చిమ బెంగాల్‌లోని బంకురా, ఒడిశాలోని జాజ్‌పూర్‌లలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారని అధికారులు తెలిపారు.
PM Modi Meeting Team India In Dressing Room Video: మహ్మద్ షమీని ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్న ప్రధాని మోదీ.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిన భారత స్టార్ పేసర్.. డ్రెస్సింగ్ రూమ్ లో మోదీ ఆత్మీయ పలకరింపులు (వీడియో)
Rudraవరల్డ్ కప్ లో ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్ల వేదన అంతా ఇంతా కాదు. అహ్మదాబాద్ లో మ్యాచ్ ముగిశాక టీమిండియా డ్రెస్సింగ్ రూంలో సీరియస్ వాతావరణం నెలకొంది.
Virat Kohli Crying Video: విరాట్‌ కోహ్లి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇదిగో, ఓటమి తర్వాత తీవ్ర నిరాశకు గురై, ఉబికి వస్తున్న కంట తడిని దాచుకుంటూ..
Hazarath Reddyవన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీ ఆసాంతం అదరగొట్టిన టీమిండియా చివరి అంకం ఫైనల్ మ్యాచ్ లో బోల్తా పడింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది.