క్రీడలు

Mohammad Rizwan Namaz Video: మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ వీడియో వీడియో ఇదిగో, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్

Hazarath Reddy

పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ మైదానంలో నమాజ్ చేసిన వీడియోపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్ ఆరోపించారు. దీనిపై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు ఫిర్యాదు చేశారు.

Shahid Afridi’s Sister Passes Away: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్నుమూత

Rudra

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ సోదరి కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఆమె మరణించినట్టు అఫ్రిదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

Viral Video: ‘గణపతి బప్పా మోరియా’తో మారుమోగిన ఎకానా క్రికెట్ స్టేడియం.. ఆస్ట్రేలియా ఫ్యాన్ హల్ చల్

Rudra

వరల్డ్ కప్ టోర్నమెంటులో భాగంగా లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

World Cup 2023, Aus vs SL: వరల్డ్ కప్ టోర్నమెంటులో శ్రీలంకను ఓడించి ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా..శ్రీలంకపై 5 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్..

ahana

ఐదుసార్ల ఛాంపియన్ ఆస్ట్రేలియా ఎట్టకేలకు ఖాతా తెరిచింది. మూడు మ్యాచ్‌ల కోసం వేచి ఉన్న తర్వాత, ప్రపంచ కప్ 14వ మ్యాచ్‌లో శ్రీలంక ని ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది.

Advertisement

David Warner: వీడియో ఇదిగో, అభిమానుల హృదయాలను మరోసారి పిండేసిన డేవిడ్‌ వార్నర్‌, అతని మంచిమనసును చూస్తే సెల్యూట్ చేయాల్సిందే..

Hazarath Reddy

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు.

Los Angeles 2028 Olympics: క్రికెట్ తో పాటు మరో నాలుగు క్రీడలను ఆమోదించిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌‌లో క్రికెట్ సంబరాలు

Hazarath Reddy

అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ముంబైలో జరిగిన సెషన్‌లో 2028 లాస్ ఏంజిల్స్ గేమ్స్‌లో క్రికెట్‌ను చేర్చడానికి ఆమోదించింది.అక్టోబర్ 16న జరిగిన విలేకరుల సమావేశంలో, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ (T20), బేస్ బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్స్), స్క్వాష్‌లను కొత్త క్రీడలుగా చేర్చడానికి IOC అధికారిక ఆమోదం తెలిపింది.

AFG Vs ENG: వరల్డ్ కప్‌లో సంచలనం, ఇంగ్లాండ్‌ పై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం, డిఫెండింగ్ ఛాంపియన్ ను 69 పరుగుల తేడాతో ఓడించిన ఆఫ్ఘాన్

VNS

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సంచ‌ల‌నం న‌మోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు అఫ్గానిస్థాన్ జ‌ట్టు (Afghanistan Won) షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై (England) అఫ్గానిస్థాన్ జ‌ట్టు 69 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Rohit Sharma Creates ODI History: వన్డేల్లో ఆ ఫీట్ సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా రోహిత్ శర్మ, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించిన రోహిత్

VNS

ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ నాలుగో సిక్స‌ర్ కొట్టిన త‌రువాత వ‌న్డేల్లో 300 సిక్స‌ర్లు బాదిన (300 Sixes In Odi History) తొలి భార‌త ఆట‌గాడిగా నిలిచాడు. ఓవ‌రాల్‌గా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో వ‌న్డేల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ (Rohit Sharma) మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Modi Congratulates Team India: టీమిండియాకు ప్రధాని అభినందనలు, పాకిస్థాన్ పై గ్రాండ్ విక్టరీతో విషెస్‌ చెప్తూ ట్వీట్, రాబోయే మ్యాచ్‌లకు కోసం ఆల్ ది బెస్ట్ చెప్పిన మోదీ

VNS

అయితే పాక్‌ పై భారత్ విజయంతో ప్రధాని మోదీ ఎక్స్‌ లో (Modi Tweet) పోస్టు చేశారరు. అహ్మదాబాద్‌ లో టీమిండియా గ్రేట్ విన్ అంటూ కొనియాడారు. ఆల్‌ రౌండ్ ప్రతిభతో అద్భుత విజయం సాధించారని, రాబోయే మ్యాచ్‌ ల కోసం టీమిండియాకు బెస్ట్ విషెస్ చెప్పారు ప్రధాని మోదీ.

India vs Pakistan, World Cup 2023: పాకిస్థాన్ ను చిత్తుగా 7 వికెట్ల తేడాతో ఓడించిన టీమిండియా, ప్రపంచకప్ లో భారత్ ను ఓడించాలనే పాక్ కల 8వ సారి కూడా తీరలేదు...

ahana

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అద్భుతం జరిగింది. భారత్ వరుసగా ప్రపంచ కప్ పోటీల్లో 8వ సారి పాకిస్థాన్ ను చిత్తు చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 192 చేసి విజయం సాధించింది.

India vs Pakistan, Viral Video: 191 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్...వరుసగా పాక్ వికెట్లు ఎలా పడ్డాయో ఈ Videoలో చూడండి..

ahana

ప్రపంచకప్ 2023లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు 191 పరుగుల స్కోరు వద్ద కుప్పకూలింది. అహ్మదాబాద్‌లో టీమిండియా బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు తీశారు.

India vs Pakistan, Viral Video: బుమ్రా క్యాచ్ పట్టుకోగానే, రవీంద్ర జడేజా ఏం చేశాడో వీడియోలో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

187 పరుగుల స్కోరు వద్ద తొలుత హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో మహ్మద్ నవాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ చేయగా, జడేజా వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి హసన్ అలీ కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు.

Advertisement

India vs Pakistan, World cup, Viral Video: బూమ్రా దెబ్బకు పాకిస్థాన్ 7 వికెట్ ఔట్, స్టంప్స్ గాల్లో ఎలా ఎగిరాయో వీడియోలో చూడండి....

ahana

36వ ఓవర్లో 171 పరుగుల వద్ద పాకిస్థాన్ ఏడో వికెట్ కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. షాదాబ్ రెండు పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో పాకిస్థాన్ చివరి 16 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది.

India vs Pakistan, Viral Video: ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి పాక్ ను చిత్తు చేసిన కులదీప్ యాదవ్, వీడియో మీ కోసం..

ahana

33వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ అద్భుతాలు చేశాడు. ఈ ఓవర్లో కుల్దీప్ రెండు వికెట్లు తీశాడు. తొలుత సౌద్ షకీల్‌ను కుల్దీప్ అవుట్ చేశాడు. తర్వాత ఇఫ్తికార్ అహ్మద్ వచ్చి ఫోర్ కొట్టాడు. ఆపై కుల్దీప్ అతడిని అవుట్ చేశాడు. 33 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోరు 5 వికెట్లకు 166 పరుగులు చేసింది.

India vs Pakistan, Viral Video: బాబర్ ఆజం ఔట్, పాకిస్థాన్ 3 వికెట్ పడగొట్టిన సిరాజ్, వీడియో చూస్తే అదుర్స్ అంటారు..

ahana

30వ ఓవర్లో 155 పరుగుల వద్ద పాక్ మూడో వికెట్ పడిపోయింది. బాబర్ ఆజం బౌలింగ్‌లో సిరాజ్ ఔటయ్యాడు. బాబర్ 58 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. సిరాజ్‌కి ఇది రెండో విజయం.

India vs Pakistan, Viral Video: పాకిస్థాన్ తొలి వికెట్ తీసిన సిరాజ్, వీడియో చూస్తే షాక్ తినడం ఖాయం..

ahana

టీమ్ ఇండియా బౌలర్ సిరాజ్ పాకిస్థాన్ తొలి వికెట్ పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గత మ్యాచులో సెంచరీ విజేత అబ్దుల్లా షఫీక్ ను ఎల్బీడబ్ల్యూ చేసి ఔట్ చేశాడు. దీంతో షఫీక్ 24 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేశాడు.

Advertisement

India vs Pakistan, Viral Video : పాకిస్థాన్ రెండో వికెట్ తీసిన హార్దిక్ పాండ్యా, వికెట్ల వెనుక జరిగిన అద్భుతం..వీడియోలో చూడండి..

ahana

ప్రపంచ కప్‌లో 12వ మ్యాచ్ భారత్ మరియు పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోంది. పాక్ ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు.

India Vs Pakistan, Viral Video: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్..మోదీ స్టేడియంలో జనగణమణ వీడియో చూస్తే కళ్లు తిరగడం కాయం..

ahana

వన్డే ప్రపంచ కప్-2023లో 12వ మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ టీమ్ ఇండియాకు తొలి వికెట్ అందించాడు.

World Cup 2023: వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం, బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్

Hazarath Reddy

వన్డే వరల్డ్‌కప్‌-2023లో న్యూజిలాండ్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ను మట్టికరిపించిన కివీస్‌.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. తాజాగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం నాటి మ్యాచ్‌లోనూ జయభేరి మోగించింది.

Shubman Gill: తొలి భారత క్రికెటర్‌గా శుభ్‌మన్‌ గిల్‌ సరికొత్త రికార్డు, ఐసీసీ అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డును రెండోసారి అందుకున్న టీమిండియా ఓపెనర్

Hazarath Reddy

భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రతి నెలా అందిస్తున్న అత్యుత్తమ ప్లేయర్‌ అవార్డును గిల్‌ రెండో సారి అందుకున్నాడు. సెప్టెంబర్‌ నెలలో ప్రదర్శనకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డుకు గిల్‌ ఎంపికయ్యాడు

Advertisement
Advertisement